ఆ ఊరిలో అమ్మాయిలు పుష్పవతి అయితే ఏం చేస్తారో తెలుసా?

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

భారతదేశం రుతుస్రవంతో ఉన్న స్త్రీని దూరంగా ఉంచడంలో పేరుగాంచింది, బహిరంగ ప్రదేశాలలో, ప్రధాన పండుగల నుండి వీరిని దూరంగా ఉంచుతారు. అయితే, ఓడిస్సాలో జరిగే ఈ ప్రత్యేకమైన రాజా పండుగ తాజా గాలిని అందిస్తుంది.

ఓడిస్సాలో జరిగే పురాతన పండుగలలో ఒకటైన రాజా (రోజో అని పిలుస్తారు) పండుగ స్త్రీత్వానికి, సంతానోత్పత్తికి ఒక ప్రత్యేకమైన రుతుస్రావానికి ప్రక్రియగా జరుపుకుంటారు.

ఆ ఊరిలో అమ్మాయిలు పుష్పవతి అయితే ఏం చేస్తారో తెలుసా?

రజస్వల అనే పదం నుండి ఉద్భవించిన (రుతుస్రవంతో ఉన్న స్త్రీ), ఈ పద్ధతి భూమి స్త్రీని తల్లిగా మనవీకరించేందుకు (భూమి తల్లి), స్త్రీత్వం అనేది ఒక ఆశీర్వాదంగా పరిగణించే అత్యంత ఆకర్షణీయ సంప్రదాయాలలో ఇది ఒకటి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం..

పీరియడ్స్(రుతుస్రావం) దగ్గర పడుతోందని తెలుసుకొనే లక్షణాలు...!

భూమి పంటను పండించడం జరుపుకుంటారు

భూమి పంటను పండించడం జరుపుకుంటారు

ఈ పురాతన పండుగ, జూన్ లో మూడురోజులు విస్తరించి ఉంది, తరువాతి పంట కోసం స్లాష్, మంటను అనుసరించి, భూమి పంటను పండించడం జరుపుకుంటారు.

గర్భాశాయంలోని పాత అండాలను తొలగించి

గర్భాశాయంలోని పాత అండాలను తొలగించి

ఈ ప్రక్రియ మహిళా గర్భాశాయంలోని పాత అండాలను తొలగించి, ప్రక్షాళనకు అనుగుణంగా ఉంటుంది, కొత్త వాటిని ఉత్పత్తి చేయడానికి గర్భాశయం తయారయి ఉంటుంది.

పీరియడ్స్ సమయంలో తినకూడని ఆహారాలు

ఈ సమయంలో విశ్రాంతికి తగిన సమయం

ఈ సమయంలో విశ్రాంతికి తగిన సమయం

రుతుక్రమ చక్రం మూడురోజులు ఉండడానికి కారణం ఈ సమయంలో విశ్రాంతికి తగిన సమయం ఇవ్వడమే అని నమ్ముతారు.

రాజ పండుగ సమయంలో,

రాజ పండుగ సమయంలో,

రాజ పండుగ సమయంలో, అన్ని వ్యవసాయ పనులు ఆపేసి, స్త్రీ, పురుషులు ఇద్దరూ జానపద సంగీతం, ఉల్లాసభరితంగా, పూలతో అలంకరించబడిన ఇల్లు, ఉయ్యాలలతో ఉండి, ఆ సమయంలో తల్లిని బాధపెట్టకూడదని పూలు కోయడం లేదా ఎటువంటి వ్యవసాయ భూమికి భంగం కలిగించ కూడదు అని నమ్ముతారు.

మహిళల్లో బుతుస్రావం గురించి కొన్ని సాధారణ అపోహలు

నాలుగవ రోజు,

నాలుగవ రోజు,

నాలుగవ రోజు, ఈ ఉత్సవం ముగిసిన తరువాత, గ్రామాలూ వసుమతి గధు అనే వర్షాన్ని ఆహ్వానిస్తారు, లేదా భూదేవి ఆచార స్నానం (తల్లి భూమి), సారవంతమైన భూమి గర్భధారణ కాలం ముగింపును సూచిస్తుంది.

గిరిజన ఆచారంగా తొలుతగా ప్రరభామైనది

గిరిజన ఆచారంగా తొలుతగా ప్రరభామైనది

గిరిజన ఆచారంగా తొలుతగా ప్రరభామైనది, రాజ పండుగ తాంత్రిక అభ్యాసంలోని వివిధ పరిణామాల మార్పుల నుండి ఈ పండుగ భావన ఏర్పడింది, రక్తం కారడం అనేది జీవన శక్తిని సూచిస్తుంది. ఈ ఓడిస్సా పాలన ఒక రాజవంశం నుండి మరో రాజవంశానికి పాకింది. ఈ పండుగ సమయం, సంప్రదాయాలతో పాటు పునర్నిర్మించబడింది.

 ఈ ఉత్సవానికి స్త్రీత్వం, ఋతుస్రావం సారాంశాలు

ఈ ఉత్సవానికి స్త్రీత్వం, ఋతుస్రావం సారాంశాలు

సమకాలీన కాలంలో, ఈ పండుగ ఎక్కువగా వ్యవసాయం, పంట చుట్టూ కేంద్రీకృతమై ఉంది, కానీ ఈ ఉత్సవానికి స్త్రీత్వం, ఋతుస్రావం సారాంశాలు. ఇప్పటికీ ఈ ఆచారాలు యువత, కౌమార స్త్రీలు పూజించాబదేట్టు, గౌరవంగా, జరుపుకుంటారు.

ఈ ఉత్సవాన్ని దేశంలోని కొద్ది ప్రాంతాలలో మాత్రమే

ఈ ఉత్సవాన్ని దేశంలోని కొద్ది ప్రాంతాలలో మాత్రమే

ఈ ఉత్సవాన్ని దేశంలోని కొద్ది ప్రాంతాలలో మాత్రమే జరుపుకుంటున్నప్పటికీ, ఈ పండుగ కళంకం, అవమానం, నిషిద్ధం నుండి మార్పును ఆహ్వానించినట్టే.

లింగ సమానత్వం

లింగ సమానత్వం

ఈ దేశం మతం, సంస్కృతి, సంప్రదాయం అనేపేరుతో మహిళలకు మిగిల్చింది. కొన్ని వేడుక పద్ధతులు కొన్ని సమయాల్లో అనుసరించాల్సి ఉంటే, ఇది ఖచ్చితంగా లింగ సమానత్వంలో విశ్వాసానికి ప్రేరేపితులై, ఒక క్రమంలో ఉండాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    This Ancient Festival From Odisha Celebrates Menstruation

    India is known for isolating menstruating women, and alienating them from mainstream celebrations and public spaces. However, this peculiar festival—The Raja festival—from Odisha is a breath of fresh liberal air.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more