ఇక్కడి కాఫిన్ హోమ్స్ లో వేలాది మంది ప్రజలు నివసిస్తున్నారు!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

డుస్తున్న ప్రతి నిముషం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది జన్మిస్తున్నారు. ప్రపంచం నివసించడానికే లేకుండా చాల రద్దీ ప్రదేశంగా మారుతోంది.

ప్రతి రెండవ సెకన్ కి జనాభా సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనివలన అనేక లాభాలు మరియు నష్టాలు కూడా ఉన్నాయి.

చేతి రేఖలు చూసి ఎదుటి వ్యక్తి ఎలాంటి వారో ఇట్టే తెలుసుకోవచ్చు!

హాంగ్ కాంగ్ లోని చిన్న గృహాలే దీనికి ఒక మంచి ఉదాహరణ! ఇక్కడ హాంగ్ కాంగ్ లో ప్రజలు నిజంగా చిన్న గృహాల్లో నివసిస్తున్నారు. వీరు ఒక కారణం వలన ఈ గృహాలను వదిలి వెళ్ళడానికి సిద్ధంగా లేరు.

200,000 కన్నా ఎక్కువ మంది ప్రజలు ఈ స్థితిలో ఉండడానికి కారణమైన దాని గురించి మరింత తెలుసుకోండి!

పెరిగిన ధరలే దీనికి కారణమా?

పెరిగిన ధరలే దీనికి కారణమా?

ఇళ్ళు మరియు వ్యక్తిగత ఆస్తి ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో, సామాన్య ప్రజలు దానిని పొందలేరు. కాబట్టి ఇలాంటి చిన్న పెట్టెలలో నివసించడానికి ప్రజలు ఎంచుకున్నారు. అందువల్ల వారు ఇలాంటి గృహాలలో జీవించడమే సులభమైన పద్దతిగా మార్చుకున్నారు!

ఆదాయం యొక్క అసమానత ఇక్కడ సాధారణంగా ఉంది!

ఆదాయం యొక్క అసమానత ఇక్కడ సాధారణంగా ఉంది!

హాంగ్ కాంగ్ లో ఆదాయ అసమానతలు అనేవి చాలా సాధారణం. ఇది ఇతర ప్రదేశాల కన్నా ఇక్కడ అధికంగా ఉంటుంది. దీనివలనే చాల పెద్ద మొత్తంలో ప్రజలు ఇలాంటి ప్రదేశాలలో నివసించడానికి దారి తీస్తుంది, ఇందులో నివసిస్తున్న ప్రజలు చాలా చిన్న చిన్న గదులలో జీవితాన్ని గడుపుతున్నారు.

చదువు లేకున్నా మేధావులే! పరీక్షల్లో పెయిల్ అయినా..జీవితంలో సక్సెస్ అయ్యారు!

ఇందులో కొన్ని గృహాలలో కనీసం నిలబడలేరు!

ఇందులో కొన్ని గృహాలలో కనీసం నిలబడలేరు!

ఇక్కడ ఒక వ్యక్తి కనీసం నేరుగా నిలబడటానికి కూడా అవకాశం లేనటువంటి గదులు చాలానే ఉన్నాయి. గదిలో యజమానులు తరచూ వాడే కొన్ని వస్తువులను అమర్చుకోవడానికి వివిధ అల్మారాలతో ఒక మ్యాట్రెస్ ని కలిగి ఉంటుంది.

కొంతమంది వారి ఆనందంకోసం టీవీలను ఏర్పరచుకున్నారు!

కొంతమంది వారి ఆనందంకోసం టీవీలను ఏర్పరచుకున్నారు!

కొంచం పెద్ద స్థలాన్ని కోరుకునే కొందరు, ఊపిరాడని గది యొక్క పరిమితుల నుండి తప్పించుకోవడానికి మార్గంగా చిన్న టెలివిజన్లతో వారి డెక్ ని సిద్ధం చేసుకోవచ్చు. మరొక వైపు కేవలం విండోస్ మరియు వెంటిలేషన్ కూడాలేని చిన్న పెట్టెలో నిద్రపోతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు!

వారికి వేరే ఛాయిస్ లేక అక్కడే గడుపుతున్నారు

వారికి వేరే ఛాయిస్ లేక అక్కడే గడుపుతున్నారు

వారి పరిస్థితుల కారణంగా నివాసితులు చాలా మంది ఈ స్థలాలను విడిచిపెట్టరు. ఇది మెయిన్ల్యాండ్ చైనాతో పోలిస్తే హాంకాంగ్ లో నివసిస్తున్న ప్రజలు స్వేచ్ఛను కలిగి ఉంటారు!

ఆ కోరిక తీర్చుకోవడం కోసం కర్ర పెండలం ఉపయోగించి ఆస్పత్రి పాలైంది..

ఇక్కడి నివాసితులు గొప్ప త్యాగాలే చేస్తున్నారు!

ఇక్కడి నివాసితులు గొప్ప త్యాగాలే చేస్తున్నారు!

ఈ ద్వీపంలో ఉంటున్న పేదప్రజలు గొప్ప త్యాగాలు చేస్తారని నమ్ముతారు. ఈ చిన్న గదులలో స్నానపు గదులను సాధారణంగా వంటశాలలు, లాండ్రీ గదులతో కలుపుతారు, ఇలా కలపడం వలన నమ్మలేనంతగా రద్దీగా ఉండి కాళీ స్థలం లేకుండా ఉంటుంది.

వారు కాఫిన్ క్యూబికల్స్ బాగా తెలిసిన వాళ్ళు!

వారు కాఫిన్ క్యూబికల్స్ బాగా తెలిసిన వాళ్ళు!

ఈ కేజ్ గృహాలలో ఎక్కువ భాగం మంది నగరంలో నివసించే పేద ప్రజలచే నిండివుంటుంది. గత పది సంవత్సరాల కాలంలో, వైర్ మెష్తో తయారు చేయబడిన పంజరం గృహాల సంఖ్య తగ్గిపోయింది. అవి ఎక్కువగా చెక్క పలకలతో మూసివేయబడిన పడకలు ద్వారా భర్తీ చేయబడ్డాయి.

All Images Source

English summary

Thousands Of People Live In Coffin Homes Here!

People of Hong Kong live in coffin homes as they cannot afford to stay in good houses. Check out these images that will leave you with a churning tummy!
Story first published: Thursday, June 29, 2017, 11:00 [IST]
Subscribe Newsletter