For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవితంలో దురదృష్టం మరియు పేదరికం వెంటాడకూదనుకుంటే ఎట్టి పరిస్థితిలో చేయకూడని 8 పనులు.!!

జీవితంలో ఆయురారోగ్యాలతో మరియు సిరిసంపదలతో సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరూ లక్సరీ లైఫ్ తో ఫ్యామిలితో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇవన్నీ అందరి జీవితంలో సాద్యం కాదు, అలా జరగ

|

జీవితంలో ఆయురారోగ్యాలతో మరియు సిరిసంపదలతో సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరూ లక్సరీ లైఫ్ తో ఫ్యామిలితో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇవన్నీ అందరి జీవితంలో సాద్యం కాదు, అలా జరగాలంటే జీవితంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

జీవితంలో పేదరికం దరిచేరకుండా ధనవంతులుగా ఉండాలంటే కొన్నింటిని తాకరాదట. ఎంత కష్టపడి పనిచేసినా వృత్తి, సంపద, వివాహం, ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి సంబంధ విషయాల్లో జాతకాలు కూడా కొంత ప్రభావం చూపుతాయి.

నారద పురాణం ప్రకారం నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో తప్పిదాల వల్ల ఘోరమైన ఫలితాలు వెల్లడవుతాయి. అయితే దీనికి కారణాలు మాత్రం వివరించలేరట. నారద పురాణం ప్రకారం ఈ క్రింద వివరించిన 9 తప్పిదాలను చేయడం వల్ల మీరు ఎంత కష్టపడ్డా దురదృష్టం వెంటాడుతునే ఉంటుంది. కాబట్టి, ఈ క్రింది సూచించిన విషయాలను గుర్తించుకుని దూరంగా ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 1

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 1

మరణించిన వారిని స్మసానంలో దహన సంస్కారాలు చేసిన తర్వాత లేదా మరెప్పుడైనా మరణించిన వారి ఎముకలను తాకితే దురదృష్టం వెంటాడుతుంది. అంతే కాదు, అనుకూలమైన శక్తులు వెంటాడి అపారమైన నష్టం కలిగిస్తాయని, నారద పురాణంలోని వివరణ.

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 2

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 2

అలాగే మరో విషయమేమిటంటే, తినే ఆహారాలు ఏవైనా సరే నేల మీద పడినప్పుడు, తినే ఆహారాలను తొక్కడం కానీ, లేదా తినే ప్లేట్ మీద అడుగు పెట్టడం కానీ జరిగితే దరిద్రం వెంటాడుతుందట.

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 3

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 3

ఏదైనా ముఖ్యమైన, ప్రత్యేకమైన పండుగ సందర్భంలో కుక్క మిమ్మల్ని టచ్ చేస్తే లేదా మీరు కుక్కను ముట్టుకున్నా అపశకునమట. దీని వల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణంపేర్కొంది.

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 4

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 4

ఇంటిని శుభ్రం చేసే సమయంలో , ఇంటిని మాపింగ్ చేస్తున్నప్పుడు మురికి నీళ్ళు శరీరం మీద పడితే భవిష్యత్తులో దురదృష్ట దేవత వెంటాడుతుందట.

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 5

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 5

నారద పురాణంలోని మరో ముఖ్యమైన విషయం, స్మశానంలో దహన సంస్కారం చేసేటప్పుడు వచ్చే పొగ పీల్చితే పేదరికం, దురదృష్టాన్ని ఆహ్వానించినట్లేట.

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 6

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 6

శవాన్ని ముట్టుకున్నా లేదా శవాన్ని చూసి వచ్చిన తర్వాత గంగా జలంతో స్నానం చేయాలట లేకపోతే అంతులేని పేదరికం వెంటాడుతుందట.

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 7

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 7

దహన సంస్కారం చేయడానికి సిద్దంగా ఉంచిన కలప లేదా ఉడ్ ను తాకినా అరిష్టాలు కలుగుతాయట. దీని వల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట.

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 8

దురదృష్టాన్ని వెంటాడే విషయాలు : 8

బాగా మురికిగా ఉండే చాపపై కూర్చోవడం కానీ, లేదా చేతులతో కూర్చోవడం కానీ, పడుకోవడం కానీ చేస్తే మనలో ఉండే సానుకూల శక్తులు బలవంతంగా లాగేసుకుంటుందట.

English summary

Touching these 8 inauspicious things invites misfortune and poverty in life

Touching these 8 inauspicious things invites misfortune and poverty in life, The following 6 mistakes not only takes have the good fruits of your hard work, but invite incessant bad luck and poverty in life.
Desktop Bottom Promotion