వైరల్ “విరాట్” వీడియోలో ఆ చిన్నారి ఎవరో తెలిసిపోయింది! అసలు కథ ఏంటో తెలుసా..?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

వారు చేసే పనిలో గొప్పగా ఉండాలని తమ పిల్లలను వారి తల్లిదండ్రులు ఈ రోజుల్లో చాలా ఒత్తిడికి గురిచేస్తున్నారు. పిల్లలు త్వరగా అన్ని విషయాలను నేర్చుకోవలసిన అవసరం ఉందని, అలా కొన్ని రోజులకు 'ఐన్స్టీన్' గా ఎదగాలని వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు.

హోం వర్క్ లో భాగంగా అంకెలను నేర్చుకోవడానికి ఒక పిల్లవాడిని, ఆమె తల్లి తీవ్రంగా ఒత్తిడికి గురిచేసిన వీడియోను మనం ఇక్కడ చూడవచ్చు.

వీడిని కామాంధుడు అనాలో...సైకో అనాలో మీరే చూండండి..!

తల్లిదండ్రులు తమ పిల్లల పై గుడ్డిగా, వెర్రిగా ఏ విధంగా సామాజిక ఒత్తిడిని కలుగజేస్తున్నారో అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు.

ఇది బాగా వైరల్ అయ్యింది :

ఇది బాగా వైరల్ అయ్యింది :

ఈ వీడియో బాగా ప్రాచుర్యం పొందింది. గడిచిన ప్రతి నిమిషానికి సామాజిక మాధ్యమాల్లో ప్రజలచేత షేర్ చేయబడతుంది, అలాగే మరి కొంతమంది ప్రముఖులు కూడా ఈ వీడియోను ఇతరులకు షేర్ చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ ఈ వీడియోని షేర్ చేశారు :

విరాట్ కోహ్లీ ఈ వీడియోని షేర్ చేస్తూ ఈ క్రింది విధంగా తెలియపరిచారు " నిజమేమిటంటే : కోపంతో, బాధతో ఉన్న పిల్లవాడిని మరిచి, తన పిల్లవాడు బాగా చదవాలన్న ఉద్దేశంతో జాలిని కూడా మరిచిపోయారు. ఒక వైపు దిగ్భ్రాంతిని మరొకవైపు బాధని కలిగివున్నది ఈ సంఘటన.

అలా పిల్లలను బెదిరించడం వల్ల వారు ఎప్పటికీ నేర్చుకోలేరు. ఇది చాలా బాధాకరమైనది."

ఆ పిల్లవాడు ప్రేమతో ఉండమని వేడుకున్నాడు :

ఆ పిల్లవాడు ప్రేమతో ఉండమని వేడుకున్నాడు :

ఈ వీడియోలో ఉన్న పిల్లవాడు ఏడుస్తూ, తన తల్లిని ప్రేమతో బోధించమని వేడుకోవడం అనేది చదువుకునే పిల్లల మైండ్ ని పెద్దలు ఏవిధంగా ప్రభావితం చేస్తున్నారో అనే విషయం మనకి అర్థమవుతుంది. వారికి సహాయం చేయటం కోసం అని అనేందుకు ఇది సరైన మార్గం కాదు, ఎందుకంటే ఇది అంగీకరించబడని ఎక్కువగా ప్రతికూలతను, ఒత్తిడిని కలుగజేస్తాయి.

ఇంస్టాగ్రామ్ స్టార్: ఇజ్రాయిల్ సోల్జర్ చిత్రాలు, అన్ని గొప్ప కారణాలకు గొడవలయ్యాయి!

ఇది నౌతిక ధర్మాలను గూర్చి ప్రశ్నిస్తుంది :

ఇది నౌతిక ధర్మాలను గూర్చి ప్రశ్నిస్తుంది :

ఈ వీడియో, మన దేశంలోని పిల్లలను మనం ఏవిధంగా బెదిరించి బోధిస్తామో అన్న విషయాలపై స్పందిస్తూ, ఇది మనదేశంలో చాలా సాధారణమైన విషయం అని పేర్కొంది. చదువు విషయంలో మన పిల్లలను భయపెట్టాల్సిన అవసరం లేదని, దానికి ఇంకా చాలా సమయం ఉందని మనం అర్థం చేసుకొని, ఆ తప్పులో మన భాగం ఉందని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

English summary

Video Of Baby Crying And Studying Makes Us Realise How Wrong We Are!

This young girl who is not more than 5-6 years was crying as she tried to learn numbers.