చనిపోయిన వారు మిమ్మల్ని పిలిచినట్లు వినిపిస్తే! దాని సంకేతం ఏంటి?

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

కళలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఇది పూర్తిగా భిన్నమైన ఆలోచనలకు ఒక మార్గమని కొంతమంది చెబుతారు, మరికొందరు మన ప్రమేయం లేకుండా పంపే కొన్ని సంకేతాలు అని నమ్ముతారు.

అవకాశాలకు ఇది స్థానం. సమయం మలుపు తిరగడం, చనిపోయిన ప్రియుని ఆలింగనం, ప్రతిదీ తినడం, బరువు పెరగకుండా (అది నా కల!), లేదా ఎవరూ చేయలేనంత సంతోషంగా ఉండడం వంటివి ఏదైనా, ప్రతిదీ ఒక అవకాశాన్ని కలిగి ఉండడం.

hearing dead people calling out your name in dream

Image Source

కలల అర్ధాలను విడదీసే మానవుల అన్వేషణ యుగాల నాటి నుండి ఉంది, మేము తరుచుగా కలలను డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము, వాటిని సంకేతాలు, నమ్మకాలూ అనే పదాలతో కోడ్స్ ని విభజించాము. చావుని, మీ మరణాన్ని మీరు చూసినప్పటి నుండి, నిపుణుల ప్రకారం ప్రతిదీ లోతైన మూలల సంకేతాలను కలిగి ఉంది.

నిద్రలో వచ్చే కలలు.. రియాలిటీకి దగ్గరగా ఉంటాయా ?

మేము ఇంతకుముందే కలల అర్ధాలు వాటి సూచనల గురించి వివరించాము. చనిపోయిన వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావడం లేదా మీతో మాట్లాడడం, మీతో ఏదైనా చెప్పడం వంటివి....కానీ కొన్నిసార్లు మాట మాత్రమే వినిపిస్తుంది, చనిపోయిన వాడు వారిని పిలవడం అనేది కనిపించదు.

hearing dead people calling out your name in dream

ఈ కలలు శూన్యంగా ఉంటాయి, బొమ్మలు, రంగులు, క్యారెక్టర్లు లేదా బ్యాక్ గ్రౌండ్ ఏమీ కనిపించవు, మన పేరు పిలిచే గొంతుతో మాత్రమే సూన్యం కనిపిస్తుంది. ఇలాంటి కలలు ఏమి సూచిస్తాయో మీకు తెలుసా, చదవండి....

1. కలలో మరణించిన వారు పిలిచినట్లు అనిపిస్తే

1. కలలో మరణించిన వారు పిలిచినట్లు అనిపిస్తే

మీ కలల్లో, మరణించిన వారు, మిమ్మల్ని పిలిచినట్టు అనిపిస్తే, చనిపోయిన వ్యక్తి మీకు ఏదో హెచ్చరించడానికి తిరిగి వచ్చినట్టు, మీకు కష్టకాలం ముందుందని సంకేతం.

2. అర్థంలేని మాటలు వినిపించినప్పుడు

2. అర్థంలేని మాటలు వినిపించినప్పుడు

మీకు అర్ధం లేని మాటలు వినిపించినపుడు, మీతో ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తే, మీజీవితంలో ఒక గొప్ప వార్త రాబోతుందని సంకేతం.

అమ్మాయిలు ఇలా చేస్తున్నట్లు కలలు వస్తే మీకు దురదృష్టమే..అదేంటో తెలుసుకోండి.

3. మీకు ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తే

3. మీకు ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తే

గొంతులో ఒక అసాధారణమైన ప్రశాంతత ఉంది, మీకు ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తే, గతంలోని ఎవరో వ్యక్తిని తిరిగి కలుస్తారని సంకేతం.

4. లోతైన గొంతు స్వరం వినబడితే

4. లోతైన గొంతు స్వరం వినబడితే

అధిక స్థాయిలో, లోతైన గొంతు వినిపించినపుడు త్వరలో మీ జీవితం మారిపోతుందని, పాత జీవిత విధానాన్ని మీరు విడిచి పెడతారని సంకేతం.

చనిపోయిన వ్యక్తుల గురించి మరికొన్ని ఇతర కలల వివరణలు.

5. చనిపోయిన వారి సమాధి కలలో కనబడితే

5. చనిపోయిన వారి సమాధి కలలో కనబడితే

చనిపోయిన వారి సమాధి లేదా అంత్యక్రియల చితిని చూస్తే ప్రేమ జీవితంలో జీవిస్తున్నట్టు సంకేతం.

6. మీరు స్నేహపూరిత ఆత్మను చూస్తే

6. మీరు స్నేహపూరిత ఆత్మను చూస్తే

మీరు స్నేహపూరిత ఆత్మను చూస్తే లేదా మిమ్మల్ని ఆత్మతో స్నేహంగా చూస్తే, మీ వ్యాపార, వృత్తి జీవితంలో అపారమైన విజయాన్ని పొందుతారని సంకేతం.

మీరు చనిపోయినట్లు కలలొస్తుంటే దేనికి సంకేతం ?

7. ఎదో లేదా ఎవరి గురించో కలలో కనబడితే

7. ఎదో లేదా ఎవరి గురించో కలలో కనబడితే

ఎదో లేదా ఎవరి గురించో, చనిపోయిన ఆత్మను చూస్తే, ఏదో చెడు వార్త వింటారని సంకేతం.

English summary

What it Means? Hearing Dead People Calling Out Your Name in Dream!

What it Means? Hearing Dead People Calling Out Your Name in Dream!
Subscribe Newsletter