అదృష్టాన్ని పెంచే రత్నాల రింగ్ ను ఏవేలికి ధరిస్తే మంచిది..!

Posted By:
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరి జీవితంలో గ్రహాల ప్రభావం ఉంటుంది. వాళ్లు పుట్టిన సమయాన్ని, ప్రాంతాన్ని, రోజుని బట్టి.. వాళ్లపై గ్రహాల ప్రభావం విభిన్నంగా ఉంటుంది. అందుకే సంపాదన తక్కువైనా, సంతానలేమి సమస్య ఉన్నా, నిరుద్యోగం, అనారోగ్యం, పెళ్లికాకపోయినా, సరైన వైవాహిక జీవితం లేకపోయినా.. ఒక్కటే పరిష్కారం.. రత్నాలు !!

చేతి వేలికి పెట్టుకునే జెమ్ స్టోన్స్ తన తలరాతను, అదృష్టాన్ని మారుస్తాయని చాలా మంది నమ్ముతారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడులను ఎదుర్కొనే శక్తి రాయికి ఉంటుందా ? రంగురాళ్ల ఉంగరాలు మనుషుల అదృష్టాన్ని మార్చేస్తాయా ? రంగురాళ్లకి, జీవితానికి సంబంధమేంటి ? రత్నాలు ధరిస్తే.. మీ తలరాతే మారిపోతుందా ? వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే.. ఈ ఆర్టికల్ చదవాల్సిందే..

కుడి వ్రేలికి రత్నం ధరించడం వలన అది ఒక వ్యక్తి యొక్క అదృష్టం పెంచేందుకు తోడ్పడుతుంది అది ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడ తెలుసుకోండి!

రత్నశాస్త్ర అధ్యయనం రత్నం మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించితెలియజేయును. ప్రకృతి మూలం నుంచి అనేక రత్నాలు ఉన్నాయి మరియు వాటి యొక్క డ్రాయింగ్ అంశాలు అత్యంత శక్తి వంతమైనవిగా చెప్పబడతాయి.

ఇక్కడ,ఏ వ్రేలికి రత్నం ఉంగరం ధరించడం ఉత్తమం, ఈ వ్యాసంలో మేము కొన్నివివరాలు తెలియజేయడమైనవి. కుడివైపు వ్రేలుకు రత్నం ధరించడం యొక్క ప్రాముఖ్యతను అందులోని ప్రధాన ప్రాధాన్యత గురించి మరింత తెలుసుకోండి..

మేల్ అండ్ ఫిమేల్ కాన్సెప్ట్ !

మేల్ అండ్ ఫిమేల్ కాన్సెప్ట్ !

హిందూమతం నమ్మకం ప్రకారం, శివుని ద్విలింగ రూపంగా సూచిస్తుందని అర్థనారి అనే భావన ఉంది. ఇది కుడి అర్థనారీశ్వరుషుడి (శివుడు) మరియు ఎడమ సగం ఆడ (పార్వతి)గా చెబుతారు.

పురుషులు మరియు మహిళలు ధరించే డైమండ్ రింగ్ థంబ్ రూల్ రెండూ విభిన్నంగా చెప్పబడుతుంది. ఆడవాళ్ళలో వారి ఎడమ చేతుల్లో రింగ్ ధరిస్తారు అయితే పురుషులు వారి కుడిచేతి ఉంగరం ధరిస్తారని చెప్పాలి.

ఇండెక్స్ ఫింగర్ ... (చూపుడు వేలు....)

ఇండెక్స్ ఫింగర్ ... (చూపుడు వేలు....)

వేదాల ప్రకారం,చూపుడు వేలుకి ఉంగరం ధరించిన వ్యక్తి యొక్క ఆశయం అధికారం,పెత్తనం, ఆత్మగౌరవం మరియు కోరికతో చేయాలని నమ్ముతారు. ఈ వేలు అలాగే ఒక

వ్యక్తి యొక్క కోరికలు లేదా అహాన్ని సూచిస్తుంది.

మధ్య ఫింగర్ ..

మధ్య ఫింగర్ ..

. మధ్య వేలు అనగా శని వేలు దాని లక్షణాలను సూచిస్తుంది అంటారు. ఈ వేలుకు ఉంగరం ధరించడం వలన మన జీవితాల్లో మన పాత్ర , మరియు విషయాల గురించి సూచిస్తుంది.

రింగ్ ఫింగర్ ...(ఉంగరపు రింగు )

రింగ్ ఫింగర్ ...(ఉంగరపు రింగు )

ఇది, ఒక వ్యక్తి యొక్క సృజనాత్మక మరియు కళాత్మక లక్షణాలను సూచిస్తుంది. ఉంగరం వేలును ఎంచుకుకోవడం ఒక గొప్ప విషయం. కానీ వేదాలు పండితుల ప్రకారం అది ఒక వ్యక్తి, మరో వక్తికి మారవచ్చు. అయితే డైమండ్ రింగ్ లేదా జెమ్ స్టోన్స్ ను ధరించడానికి ముందు మొదట వారి వారి నామ లేదా పుట్టక నక్షత్రాలను బట్టి జెమ్ స్టోన్స్ ను ఎంపిక చేసుకోవాలి. అలా నక్షత్రాన్ని బట్టి ఎంపిక చేసుకోనే జెమ్ స్టోన్స్ జీవితంలో అన్ని గొప్పగా పొందడానిక సహాయపడుతాయి. ఆయురారోగ్యాలు లభ్యమవుతాయి. అద్రుష్టం వరిస్తుంది. మరికెందుకు ఆలస్యం మీ నామ నక్షత్రాన్ని బట్టి జెమ్ స్టోన్ ఎంపిక చేసుకుని, ఆర్టికల్లో తెలిపిన విధంగా ఆడవారు ఎడమచేతికి, మగవారు కుడిచేతికి ధరించండి.

English summary

Which Finger Should You Wear Your Gemstone Ring On?

Gemology is all about studying stones and what exactly is the significance of each stone. There are many gems that are sourced from the nature and they are said to be highly powerful in drawing energies of the elements that make it powerful.
Story first published: Friday, March 24, 2017, 14:26 [IST]
Subscribe Newsletter