నకిలీ చనుమొనలా? అంటే...

By: Deepti
Subscribe to Boldsky

ఫ్యాషన్ కూడా సృజనాత్మకతే. స్వేఛ్చగా ఆలోచించటం...అద్భుతమైన డిజైన్లను సృష్టించటం...అవి సంచలనం సృష్టించటం ఫాషన్ ప్రపంచంలో మాములేగా! లోదుస్తుల నుంచి పురుషుల కోసం విచిత్ర రంగుల షార్ట్ల వరకూ, ఏదైనా ఫ్యాషన్ ట్రెండ్ గా వెనువెంటనే మారిపోతుంది!

అలాంటి ఫాషన్ ప్రపంచంలో, ఇపుడు 'నకిలీ చనుమొనలు' సంచలనం అయ్యాయి! మీకు ఆశ్చర్యం కలిగినా సరే, ఇదిగో...ఈ నకిలీ చనుమొనలే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్!

ఈ నకిలీ నిప్పీల్స్ గురించి ఇది చదివి తెలుసుకోండి !

ఇది తాజా ట్రెండ్…

ఇది తాజా ట్రెండ్…

ఫ్యాషన్ ప్రపంచంలో ఈ నకిలీ చనుమొనల ట్రెండ్ తుఫానులా చుట్టేసి ప్రముఖంగా మారిపోయింది. కొంతమందికి ఇవి వాడటం ఒక ఫాషన్ స్టేట్ మెంట్ లాంటిది!

ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఆన్ లైన్ లో అమ్మబడతాయి

ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఆన్ లైన్ లో అమ్మబడతాయి

ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులను అమ్మి ఆన్ లైన్ వ్యాపారస్తులు కూడా లాభపడుతున్నారు. వీటిని నిజమైన చనుమొనలపై అతికించాక, వాటి పరిమాణం పెరగటంతో బట్టలపై నుంచి మరింత స్పష్టంగా కన్పిస్తాయి.

"చనుమొనలకి స్వేచ్చనివ్వండి"! అది ఒక ఉద్యమం…

“చనుమొనల స్వేచ్చ” ఉద్యమం ఎలా స్టార్ట్ అయ్యింది? వాటిని ఎప్పుడూ కప్పి ఉంచాలా....అన్న ఆలోచన చుట్టూ ఏర్పడిండి. ఆడవారు మొగ వారితో సమానం అన్న వాస్తవాన్ని అందరు తెలుసుకోవాలని స్టార్ట్ అయిన ఒక ఉద్యమం. దీనిపై ఈ మధ్య చాలా వివాదాలు జరుగుతుండటంతో మహిళలు ఈ విధంగా తమ వైఖరిని తెలియచేస్తున్నారు.

మహిళలు కూడా ఈ పనిని సమర్థిస్తున్నారు...

మహిళలు కూడా ఈ పనిని సమర్థిస్తున్నారు...

కొంతమంది స్త్రీలు తమ సమర్థనని తెలియచెప్పటం కోసం ఈ పరిమాణం పెంచే నకిలీ చనుమొనలను వాడుతూ, అందరికీ ఈ విషయం తెలిసేలా చేస్తున్నారు.

ఫ్యాషన్ నిపుణుల ప్రకారం…

ఫ్యాషన్ నిపుణుల ప్రకారం…

ఫ్యాషన్ గురువులు ఏం అంటున్నారు? “మీరు వాటిని ఫ్యాషన్ కోసం వాడినా, స్త్రీవాదం కోసం వాడినా, మీరు గర్వంగా తల ఎత్తు కుని తిరగండి” అని అంటున్నారు... ఈ సరికొత్త ఉద్యమంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి.

English summary

Why Are Fake Nipples The Latest “In Thing”

Find out how women are making a bold statement by flaunting these fake nipples as assets!
Subscribe Newsletter