గత సంవత్సరంలో డ్రోన్ల ద్వారా సంగ్రహించబడిన 16 అద్భుతమైన ఏరియల్ ఫోటోలు

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

ఫోటోగ్రఫీ కోసం డ్రోన్లను ఉపయోగించడం అనేది అత్యంత అధునాతనమైన, ఉత్తేజకరమైన సంగ్రహాణ రూపాలలో ఒకటి. మీ ఈ హై ఫ్లై కెమెరాలు మీ పరిధిని దాటి వెళ్ళడానికి అనుమతించి నమ్మలేని వాటిని చిత్రీకరిస్తాయి. ఈ వస్తువు ఖరీదు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా విలువైనది.

డ్రోన్ ద్వారా సంగ్రహించబడిన అత్యంత అద్భుతమైన సన్నివేశాలను కొన్నిటిని పరిశీలిద్దాము:

1.ఉష్ణమండల తుఫాను కారణంగా

1.ఉష్ణమండల తుఫాను కారణంగా

ఉష్ణమండల తుఫాను కారణంగా వరద నీటి నుండి దాదాపు రెండు డజెన్ల మంది నివాసితులను ఒక మిలిటరీ వాహనం ఖాళీచేయించింది.

2.క్వీన్ లాండ్ లో ఇసుక దిబ్బల సమీపంలో

2.క్వీన్ లాండ్ లో ఇసుక దిబ్బల సమీపంలో

క్వీన్ లాండ్ లో ఇసుక దిబ్బల సమీపంలో ప్రవహించే నది వ్యవస్ధలను చూడవచ్చు.

3.ఎనిసీ నదిలో ఈత కొడుతున్న స్త్రీల చిత్రాలు

3.ఎనిసీ నదిలో ఈత కొడుతున్న స్త్రీల చిత్రాలు

ఎనిసీ నదిలో ఈత కొడుతున్న స్త్రీల చిత్రాలను ఏరియల్ వ్యూ ద్వారా చూడవచ్చు.

4.మారథాన్ లోని కీస్ లో వైమానిక చిత్రంలో

4.మారథాన్ లోని కీస్ లో వైమానిక చిత్రంలో

మారథాన్ లోని కీస్ లో వైమానిక చిత్రంలో ఒక పల్లపు పడవ చిత్రీకరించబడింది.

5.క్యాలిఫోర్నియా లోని శాంతా రోజా లో

5.క్యాలిఫోర్నియా లోని శాంతా రోజా లో

క్యాలిఫోర్నియా లోని శాంతా రోజా లో తుబ్స్ ఫైర్ ద్వారా ధ్వంసమైన ఎన్నో ఆస్ధుల ఏరియల్ దృశ్యాలు చూడవచ్చు.

6. సోగ్నేఫ్ జేల్లేట్ పర్వతం

6. సోగ్నేఫ్ జేల్లేట్ పర్వతం

.సోగ్నేఫ్ జేల్లేట్ పర్వతం దాటే రహదారి క్లియర్ చేసే యంత్రం.

7.ఉక్రెయిన్ లోని వినైట్సే ప్రాంతంలో సైనిక స్ధావరం

7.ఉక్రెయిన్ లోని వినైట్సే ప్రాంతంలో సైనిక స్ధావరం

ఉక్రెయిన్ లోని వినైట్సే ప్రాంతంలో సైనిక స్ధవరాన్ని ఏరియల్ వ్యూ చూపిస్తుంది.

8. తోన్యోర్ లో

8. తోన్యోర్ లో

తోన్యోర్ లో తాజా దాడిలో నివాసితులు చెప్పిన దాన్నిబట్టి కాలిన గృహాల అవశేషాలను ఏరియల్ వ్యూ చూపిస్తుంది.

9.కోలోమ్బియ లోని భారీ వరదలు,

9.కోలోమ్బియ లోని భారీ వరదలు,

తుఫాన్ల తరువాత నాశనమైన చుట్టుప్రక్కల ప్రదేశాల ఏరియల్ వ్యూ.

10. ఎనిసీ నదిలో మోటార్ బోటు చుట్టూ

10. ఎనిసీ నదిలో మోటార్ బోటు చుట్టూ

ఎనిసీ నదిలో మోటార్ బోటు చుట్టూ ఉన్న ఆప్టిమిస్ట్ ఇంటర్నేషనల్ క్లాస్ లో సింగిల్ హాండ్ డింగీ పడవలను ఏరియల్ వ్యూ చూపిస్తుంది.

11. బ్లాక్ రాక్ డజర్ట్ పై బర్నింగ్ మాన్ ఆర్ట్స్

11. బ్లాక్ రాక్ డజర్ట్ పై బర్నింగ్ మాన్ ఆర్ట్స్

బ్లాక్ రాక్ డజర్ట్ పై బర్నింగ్ మాన్ ఆర్ట్స్, మ్యూజిక్ ఫెస్టివల్ కోసం సంవత్సరానికి షుమారు 70000 మందిని తయారుచేస్తున్నారు.

12. గంగానదిలో కలుషితమైన నీరు

12. గంగానదిలో కలుషితమైన నీరు

భారతదేశంలోని కాన్పూర్ లో గంగానదిలో కలుషితమైన నీరు.

13.చైనా లోని షాన్డాంగ్ ప్రావిన్స్

13.చైనా లోని షాన్డాంగ్ ప్రావిన్స్

చైనా లోని షాన్డాంగ్ ప్రావిన్స్, రిజ్హావు లో భావనాలు, కట్టుబడిలో ఉన్న స్ధలాలలో కనిపించే మంచు.

14.నావల్ బేస్ గ్వామ్ ఏరియల్ వ్యూ.

14.నావల్ బేస్ గ్వామ్ ఏరియల్ వ్యూ.

యు.ఎస్ లోని నావల్ బేస్ గ్వామ్ ఏరియల్ వ్యూ.

15. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం

15. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం

ఒక సరస్సులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం దాదాపు 2000 మంది జనం చేతులు పట్టుకుని ఈదుతున్నారు.

16..బ్రెజిలియన్ ఇన్స్టిట్యూట్ ఏజెంట్ లు నిర్వహించిన

16..బ్రెజిలియన్ ఇన్స్టిట్యూట్ ఏజెంట్ లు నిర్వహించిన

బ్రెజిలియన్ ఇన్స్టిట్యూట్ ఏజెంట్ లు నిర్వహించిన "ఆపరేషన్ గ్రీన్ వేవ్" సమయంలో కాలిపోతున్న అడవి కనిపించింది.

All Image Courtesy

English summary

16 Of The Most Incredible Aerial Photos Captured By Drones Over The Past Year

Using drones for photography is one of the most advanced and exciting forms of capturing. These high flying cameras that allow you to go beyond the horizon of your limits often seize the unbelievable. And even though the cost incurred in using this high-end gadget is too high, it's totally worth it.
Story first published: Tuesday, January 16, 2018, 8:30 [IST]