డ్రగ్స్ వారిద్దరినీ కలిపింది.. గుంతలో సహజీవనం మొదలుపెట్టారు

Written By:
Subscribe to Boldsky

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉంటారు. కానీ వారు మాత్రం ఒక మ్యాన్ హోల్ లో ఉండేవారు. వారే కొలంబియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు. దాదాపు 25 ఏళ్ల పాటు వారు మ్యాన్ హోల్ లోనే జీవించారు.

మ్యుగేల్ రెస్ట్రో అతని భార్య మరియా గార్సియా ఇలా మ్యాన్ హోల్ లో జీవించి అప్పట్లో వార్తల్లో నిలిచారు.

కథనాలు

కథనాలు

కొంతకాలం కింద సోషల్ మీడియాలో పలు వెబ్ మీడియాల్లో, ప్రధాన పత్రికల్లో మ్యుగేల్, మరియాలకు సంబంధించిన కథనాలు చాలా వెలువడ్డాయి.

నిర్ణయం తీసుకున్నారు

నిర్ణయం తీసుకున్నారు

అన్ని సంవత్సరాలు అలా ఒక చిన్న గుంతలో జీవనం సాగించడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. మ్యుగేల్ రెస్ట్రో అతని భార్య మరియా గార్సియా మొదట కలిసినప్పుడే ఇలా మ్యాన్ హోల్ లో ఉండాలని వీరు నిర్ణయం తీసుకున్నారు.

మనిషి పట్టేంత హోల్

మనిషి పట్టేంత హోల్

చిన్నపాటి వాటర్ ట్యాంక్ మాదిరిగా ఉండే ఆ మ్యాన్ హోల్ లో కేవలం ఒక మనిషి పట్టేంత హోల్ మాత్రమే పైన ఉండేది.

డ్రగ్స్ అలవాటు

డ్రగ్స్ అలవాటు

మ్యుగేల్ రెస్ట్రో, మరియా గార్సియాలకు డ్రగ్స్ అలవాటు ఉండేది. వాళ్లిద్దరూ డ్రగ్స్ మానేయాలని ఒకసారి నిర్ణయం తీసుకున్నారు. అంతే తర్వా ఆ గుంటలో నివసించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

డ్రగ్స్ తీసుకోకుంటే

డ్రగ్స్ తీసుకోకుంటే

మ్యుగేల్ రెస్ట్రో, మరియా గార్సియా వారి పరిచయానికి ముందు ఒక్కరోజు డ్రగ్స్ తీసుకోకుంటే కూడా తాము చచ్చిపోతామనే భావనలో ఉండేవారు.

అలవాటుపడ్డారు

అలవాటుపడ్డారు

వీరిద్దరూ డ్రగ్స్ కు చాలా తీవ్రంగా అలవాటుపడ్డారు. అలా ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరోజు అనుకోకుండా డ్రగ్స్ మత్తులో ఒక గుంత లాటి ప్రదేశంలో కలిశారు.

బానిసలయ్యారు

బానిసలయ్యారు

అప్పటికే మ్యుగేల్ రెస్ట్రో, మరియా గార్సియా డ్రగ్స్ కి పూర్తిగా బానిసలయ్యారు. డ్రగ్స్ లేకుంటే ఒక్క క్షణం కూడా తాము బతకలేము అన్నట్లుగా మారారు.

ప్రేమలో

ప్రేమలో

అయితే మ్యాన్ హోల్ దగ్గరు కలిసిన మ్యుగేల్ రెస్ట్రో, మరియా గార్సియా తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు.

సహజీవనం

సహజీవనం

అలాగే మ్యుగేల్ రెస్ట్రో, మరియా గార్సియాల ఇష్టాఇష్టాలు కూడా కలవడంతో ఇద్దరూ కలిసి సహజీవనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మ్యాన్ హోల్ లోనే ఉండాలని..

మ్యాన్ హోల్ లోనే ఉండాలని..

ఇక వారు కలిసిన ప్రాంతమే వారు ఎన్నో ఏళ్లు నివాసం ఉన్న మ్యాన్ హోల్. అలా మ్యుగేల్ రెస్ట్రో, మరియా గార్సియా అదే మ్యాన్ హోల్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

ప్రేమలో మునిగితేలడం

ప్రేమలో మునిగితేలడం

అంతకు ముందు డ్రగ్స్ తప్ప వేరే లోకం తెలియని మ్యుగేల్ రెస్ట్రో, మరియా గార్సియాలు ఆ తర్వాత ప్రేమలో మునిగితేలడం మొదలుపెట్టారు.

అక్కడే కాపురం

అక్కడే కాపురం

అలా ఆ గుంతలో వాళ్లకు కావాల్సిన సామగ్రి మొత్తం ఏర్పరుచుకుని అక్కడే కాపురం పెట్టారు మ్యుగేల్ రెస్ట్రో, మరియా గార్సియా.

ఇల్లు మాదిరిగా

ఇల్లు మాదిరిగా

అలా ఆ గుంతలో వీరు 25 ఏళ్లకు పైగా జీవించారు. మ్యాన్ హోల్ ని ఇల్లు మాదిరిగా తయారు చేసుకున్నారు.

అన్నీ సమకూర్చుకున్నారు

అన్నీ సమకూర్చుకున్నారు

వంట కోసం ఒక గ్యాస్ స్టవ్. అలాగే పలు సామాన్లు, ఒక టీవీ, ఒక లాకర్ ఇలా కొన్ని వస్తువులు ఇలా అన్నీ సమకూర్చుకున్నారు.

కుక్క కూడా

కుక్క కూడా

ఇక మ్యుగేల్ రెస్ట్రో, మరియా గార్సియాలకు తోడుగా ఒక నల్లటి కుక్క కూడా ఉంటుంది. వారిద్దరికీ ఆ కుక్కే పెద్ద ఎంటర్ టైన్ మెంట్.

సామగ్రిని తెచ్చి ఇస్తూ

సామగ్రిని తెచ్చి ఇస్తూ

మ్యుగేల్ రెస్ట్రో, మరియా గార్సియాలకు అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉంటుంది ఆ కుక్క. వారికి అవసరమైన సామగ్రిని మనిషి మాదిరిగానే తెచ్చి ఇస్తూ సాయం చేస్తూ ఉంటుంది.

తుదిశ్వాస వరకు అక్కడే

తుదిశ్వాస వరకు అక్కడే

అలాగే అప్పుడప్పుడు స్థానికులు కూడా వీరికి సహాయ పడుతూ ఉంటారు. వీరు ఇక్కడ నివసించడం మొదలుపెట్టాక చాలా కష్టాలు ఎదురయ్యాయి. అయినా వారు ఆ గుంతని మాత్రం వదల్లేదు. తమ తుదిశ్వాస వరకు అక్కడే ఉంటామన్నారు మ్యుగేల్ రెస్ట్రో, మరియా గార్సియాలు.

వ్యసనాన్ని జయించారు

వ్యసనాన్ని జయించారు

మ్యుగేల్ రెస్ట్రో, మరియా గార్సియా ఇక్కడ నివసించడం మొదలుపెట్టినప్పటి నుంచి డ్రగ్స్ తీసుకోవడం పూర్తిగా మానేశారు. అలాగే మత్తు మాత్రమే ప్రపంచం అని భావించిన వీరిద్దరూ ఒకరికొకరు తోడయ్యాక ఆ వ్యసనాన్ని జయించారు.

Image Credit

English summary

colombian couple miguel restrepo and his wife maria garcia story

colombian couple miguel restrepo and his wife maria garcia story