Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
సెప్టెంబర్ నెలలో పుట్టిన మహిళల మనోగతం ఎలా ఉంటుందో తెలుసుకోండి!
సెప్టెంబర్ నెలలో పుట్టిన మహిళల మనోగతం ఎలా ఉంటుందో తెలుసుకోండి!
సెప్టెంబర్ మొదలైంది కనుక, ఈ నెలలో జన్మించిన మహిళల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మీ కొరకు, మా నిపుణులు, సెప్టెంబర్లో జన్మించిన మహిళల వ్యక్తిత్వాన్ని గురించిన వివరాలు, ఈ వ్యాసం ద్వారా తెలియజేస్తున్నారు.
ఈ నెలలో పుట్టిన మహిళలు చాలా సున్నితంగా మరియు భావోద్వేగాలను కలిగి ఉంటారని చెబుతారు. వారికి ధైర్యంతో పాటుగా అందమైన మనస్సు కూడా ఉంటుంది.

ఈ స్త్రీలు కూడా నిజమైన ప్రేమ కోసం నిరీక్షిస్తారు. దాని కొరకు ఏమీ చేయటానికి అయినా సిద్ధపడతారు. ఆమె లక్షణాలను గమనిస్తే, ఆమె చాలా విశ్వసనీయమైనది అని అర్ధమవుతుంది.
సెప్టెంబరులో జన్మించిన మహిళల లక్షణాలు కొన్నింటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వారిలో కూడా లోపాలు ఉంటాయి!:
ఈ మహిళలలో కూడా లోపాలు ఉంటాయి, కానీ వాటిని దాచిపెట్టడానికి వారు ఇష్టపడరు. వారు అన్ని విషయాలలోను, చాలా నిరాడంబరంగా ఉంటారు. వారు తమకు కలిగిన కష్టాలను మరియు వైఫల్యాలను గురించి ఇతరులను చర్చించరు.

వారు తమ భావాలను వారిలోనే దాచుకుంటారు:
వీరు తమ బలహీనతలు మరియు నిరాశలను తమలోనే దాచుకుంటారు. వారు నియమాలకు ఎదురొడ్డి నిలుస్తారు. నియమాలను పాటించడం అనేది వారి నిఘంటువులోనే లేని విషయం. మరోవైపు, వారు తమ ప్రేమలో నిజాయితీ లేదని భావిస్తే, తక్షణమే ఆ సంబంధానికి చరమగీతం పాడతారు.

ఆమె ప్రేమ కోసం ఏమి చేయడానికి అయినా సంసిద్ధమే!:
భాగస్వామికి తన పట్ల ఉన్న ప్రేమ నిజమని విశ్వసించినప్పుడు, వీరు వారి కోసం ఏమైనా చేస్తారు. మరొక వైపు, ఆమెకు భావోద్వేగాలు అధికం కనుక, అసూయ చెందే అవకాశాలు ఉన్నాయి.

పరిపూర్ణంగా ఉండాలనుకోవడం ఒక అపోహే!:
తరచుగా సెప్టెంబర్ లో జన్మించిన వారు, పరిపూర్ణులని చెబుతుంటారు. కానీ, ఈ నెలలో జన్మించిన స్త్రీలందరూ కూడా పరిపూర్ణంగా ఉంటారని అర్ధం కాదు. వారిలో కూడా లోపాలు మరియు నిరాశ ఉంటాయి. వారు కోపంగా ఉన్నప్పుడు, వాదించకూడదు అని గుర్తుంచుకోవాలి.

వారు ఎన్నడూ ఊహించని పనులను చేసి చూపిస్తారు:
వీరు మనం ఎన్నడూ ఊహించని పనులను చేయడానికి ప్రసిద్ధి. వారితో వాదనలో ఎవరు గెలవలేరు. ఎవ్వరిని తమ భావోద్వేగాలతో ఆడుకోడానికి అనుమతినివ్వరు.
మరిన్ని ఉత్తేజకరమైన విషయాల కొరకు, మా ఇన్సిన్క్ విభాగాన్ని తరచుగా సందర్శించండి.



Click it and Unblock the Notifications