షమీ భార్య హసీన్ పెళ్లి కాక ముందు చాలా పనులు చేసింది.. ఇద్దరు కూతుర్లను కూడా కనింది

Posted By:
Subscribe to Boldsky

భారత క్రికెటర్‌, పేసర్ మొహమ్మద్‌ షమీ ఆయన భార్య హసీన్ జహాన్ గురించి రోజుకొక వార్త వస్తూనే ఉంది. తనను తన భర్త వేధిస్తున్నాడని చెప్పే హసీన్ జహాన్ గురించి తెలియని నిజాలు చాలానే ఉన్నాయి. హసీన్ ఫిర్యాదుతో షమీపై గృహహింస చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

1. మోసం చేసి పెళ్లి చేసుకుంది

1. మోసం చేసి పెళ్లి చేసుకుంది

తాజాగా హసీన్ తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని షమీ చెప్పాడు కూడా. అయితే హసీన్ జహాన్ ఇది వరకే వివాహం అయ్యింది. ఆ విషయం షమీకి తెలియదట. ఆ విషయం దాచి షమీని పెళ్లి చేసుకుంద హసీన్ జహాన్.

2. మరో వ్యక్తితో పెళ్లైంది

2. మరో వ్యక్తితో పెళ్లైంది

హసీన్ జహాన్ ను షమీ పెళ్లాడడానికి ముందే ఆమెకు మరో వ్యక్తితో పెళ్లైంది. ఆ బంధంలో హసీన్ జహాన్ కు ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. అయితే ఆ విషయాన్ని షమీ వద్ద దాచిపెట్టింది హసీన్ జహాన్.

3. అక్క పిల్లలు

3. అక్క పిల్లలు

ఇక తన సొంత పిల్లల్ని కూడా చనిపోయిన తన అక్క పిల్లలు అని చెప్పుకుంది హసీన్ జహాన్. దాంతో షమీ గుడ్డిగా నమ్మాడు. తర్వాత అసలు విషయం తెలిసేసరికి షాక్ గురయ్యాడు షమీ. తాను ఇద్దరు పిల్లల తల్లినని చెప్పేసరికి షమీ మైండ్ బ్లాంక్ అయిపోయింది.

4. చీర్ లీడర్‌ వర్క్

4. చీర్ లీడర్‌ వర్క్

హసీన్ జహాన్ పెళ్లి కాక ముందు మోడల్‌గా పని చేశారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చీర్ లీడర్‌ వర్క్ చేశారు.

ఫిబ్రవరి 19, 1992లో కోల్‌కతాలో జన్మించింది హసీన్.

5. సినిమాల్లో నటించాలనుకుంది

5. సినిమాల్లో నటించాలనుకుంది

సినిమాల్లో నటించాలని హాసీన్ జహాన్ భావించింది. అయితే ఆమె కుటుంబంలో ఇబ్బందులుండడంతో ఆమె అటువైపు వెళ్లలేదు. దాంతో మోడలింగ్ లోనే చాలా కాలం పని చేసింది.

6. ముస్లిం బెంగాలీ

6. ముస్లిం బెంగాలీ

హాసీన్ జహాన్ ది ముస్లిం బెంగాలీ కుటుంబం. హాసీన్ జహాన్ తండ్రి ట్రాన్స్‌పోర్టు వ్యాపారి. హాసీన్ జహాన్ తల్లి ఇంట్లోనే ఉండేది.

కోల్‌కతాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. హసీన్ జహాన్.

7. మోడల్‌గా పని చేసింది

7. మోడల్‌గా పని చేసింది

చదువు పూర్తయిన తర్వాత చాలా బ్రాండ్లకు మోడల్‌గా పని చేసింది హాసీన్ జహాన్. ఆ తర్వాతే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుకు చీర్‌ లీడర్‌గానూ పని చేసింది.

8. షమీపై కన్ను

8. షమీపై కన్ను

ఇక హాసీన్ జహాన్ చీర్ లీడర్ గా పని చేసేటప్పుడు ఆమెకు షమీపై కన్ను పడింది. షమీతో పరిచయం పెంచుకుంది. కొన్నాళ్లు స్నేహం చేసింది. మొత్తాన్నికి షమీని ప్రేమలోకి దింపిది హాసీన్ జహాన్.

8. వివాహం

8. వివాహం

అలా షమీ బోల్తాపడ్డాడు. హాసీన్ జహాన్ ను 6 జూన్, 2014న వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత హసీన్ ను బాగానే చూసకున్నాడు షమీ. వీరిద్దరికీ ఐరా షమీ అనే కూతురు ఉంది.

9. ఇంకో సీక్రెట్

9. ఇంకో సీక్రెట్

ఇంత వరకు అంతా బాగున్నా హాసీన్ జహాన్ కు సంబంధించి ఇంకో సీక్రెట్ కూడా ఉంది. షమీని వివాహం చేసుకోవడానికి ముందే హసీన్‌కు వివాహం అయ్యింది. ఆమెకు ఇద్దరు అమ్మాయిలు కూడా పుట్టారు.

10. సైఫుద్దీన్‌ తో పెళ్లి

10. సైఫుద్దీన్‌ తో పెళ్లి

హసీన్‌ జహాన్‌కు షేకీ సైఫుద్దీన్‌ (షఫియుద్దీన్) అనే వ్యక్తితో పెళ్లి అయింది. ఇతనిది పశ్చిమ బెంగాల్‌. ఈ విషయం షఫియుద్దీన్ స్వయంగా చెప్పాడు. హసీన్‌ జహాన్‌ ఇతని మాజీ భార్య.

11. కొంత కాలం కాపురం

11. కొంత కాలం కాపురం

హాసీన్ జహాన్ తో సైఫుద్దీన్‌న్ కు 2002లో పెళ్లి అయ్యింది. పశ్చిమ బెంగాల్‌లోని బర్భమ్‌, సియూరిలో కొంత కాలం కాపురం చేశారు. అయితే వీరి వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. హసీన్‌ను షఫియుద్దీన్ 2000 సంవత్సరంలో కలిశాడు. తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

12. ఇద్దరు కూతుర్లు

12. ఇద్దరు కూతుర్లు

హసీన్‌ను షఫియుద్దీన్ లకు ఇద్దరు కూతుర్లు కూడా పుట్టారు. 2003లో ఒకరిని, 2006లో మరొకరికి జన్మనిచ్చింది హసీన్‌.

అనంతరం ఇద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో షఫియుద్దీన్ కు ఆమె దూరం అయ్యింది. 2010లో విడాకులు తీసుకున్నారు.

13. షమీకి చెప్పలేదట

13. షమీకి చెప్పలేదట

షమీతో పెళ్లాయ్యాక ఇద్దరూ పిల్లలు షఫియుద్దీన్ వద్దకు వెళ్లారు.

ఇలా పెళ్లికి ముందు మరో బంధం కలిగి ఉన్న విషయాన్ని షమీకి చెప్పలేదట హాసీన్. ఇక షమీ కూడా మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

14. గొడవ ఇలా

14. గొడవ ఇలా

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో షమీ దంపతులకు హసీన్‌ ఫామ్‌ హౌజ్‌ ఉంది. దాని విలువ కోట్లలో ఉంది. హసీన్‌ పేరుతో ఉన్నా ఈ ఫామ్‌ హౌజ్‌కు సంబంధించిన పత్రాల్లో ఎక్కడ ఆమె పేరు ఎక్కడా లేదట. షమీ క్రికెట్‌ అకాడమీ కూడా అక్కడ నిర్మించాలనుకున్నాడట. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు మొదలైందట.

English summary

interesting facts about mohammed shami's wife hasin jahan

interesting facts about mohammed shami's wife hasin jahan..mohammed shami and wife hasin jahan controversy some interesting facts about mohammed shami wife hasin jahan
Story first published: Saturday, March 17, 2018, 13:00 [IST]