ఆ రాజు 40 మంది భార్యలతో శృంగారం ఎలా చేసేవాడో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

రాజు తలుచుకుంటే సరసానికి కొదవ అన్నట్లు ఆ రాజు తనకు ఇష్టం వచ్చినట్లు సరసాలు చేసేవాడు. అతని శృంగారం కాస్త ప్రతేకంగా ఉండేది. ఈ రాజు పేరు కిష‌న్ సింగ్‌. ఒకప్పుడు రాజ‌స్థాన్‌ను ప‌రిపాలించాడు.

కిషన్ సింగ్ 1899 అక్టోబ‌ర్ 4న భరత్ పూర్ లోని మోతీ మహల్ లో జన్నించాడు. ఈయనది హిందూ జాట్ కుటుంబం. మహారాజారామ్ సింగ్ రెండో భార్య మహారాణి గిర్రాజ్ కౌర్ కుమారుడు ఈయన. 1918 నవంబర్ 28 నుంచి 24 మార్చి 1929 వరకు ఈయన భరత్ పూర్ ను అంటే ఇప్పటి రాజస్థాన్ ను పరిపాలించాడు.

ప్రతి రోజూ ఎంజాయ్

ప్రతి రోజూ ఎంజాయ్

ఈయన మార్చి 27, 1929న మ‌ర‌ణించాడు. కానీ కిషన్ సింగ్ బతికినన్నీ రోజులు మాత్రం ప్రతి రోజూ ఎంజాయ్ చేసేవాడు. ఒక్కోరోజు ఒక్కో రాణితో శృంగారంలో పాల్గొనేవాడు. తన భార్యలతో కొలనులో రకరకాల ఆటలు ఆడేవాడు. కిషన్ సింగ్ కొలనులో తన భార్యలకు పెట్టే పోటీలు చాలా చిత్రవిచిత్రంగా ఉండేవట.

చాలా రొమాంటిక్‌గా

చాలా రొమాంటిక్‌గా

కిషన్ సింగ్ త‌న భార్య‌ల‌తో చాలా రొమాంటిక్‌గా గ‌డిపేవాడు. కిషన్ సింగ్ కు రోజూ రాత్రి కొలనులో స్నానం చేసే అలవాటు ఉండేది. అందుకు కూడా కొన్ని కారణాలు కూడా ఉండేవి.

న‌గ్నంగా నిలబడి ఉండేవారు

న‌గ్నంగా నిలబడి ఉండేవారు

కిషన్ సింగ్ ప్యాలెస్‌కు ద‌గ్గ‌ర్లోనే అత్యంత ర‌హ‌స్య ప్ర‌దేశంలో తాను ఏర్పాటు చేసుకున్న కొల‌నులోని చీకటి పడగానే వెళ్లేవాడు. అతను వచ్చే సమయం కల్లా మెట్ల‌పై మెట్టుకు ఇద్ద‌రు చొప్పున మొత్తం 40 మంది భార్య‌లు న‌గ్నంగా నిలబడి ఉండేవారు.

చేతుల్లో కొవ్వొత్తులు

చేతుల్లో కొవ్వొత్తులు

కిషన్ సింగ్ 40 మంది భార్యలు కూడా నగ్నంగా నిల్చోవడమే కాకుండా వారి చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ఉండేవారు. వారు ఆహ్వానం పలుకుతున్నట్లుగా నిలబడితే వారి మ‌ధ్య నుంచి కిష‌న్ సింగ్ న‌గ్నంగా కొల‌నులోకి అడుగు పెట్టేవాడు.

నమ్మిన మనుషులకు మాత్రమే

నమ్మిన మనుషులకు మాత్రమే

అయితే కిషన్ సింగ్ కొల‌నుకు ఆ సమయానికి వెళ్లి అలా చేస్తాడనే విషయం కూడా రాజభవనంలో చాలా మందికి తెలియకుండా ఉంచేవాడు. కేవలం తాను నమ్మిన మనుషులకు మాత్రమే కిషన్ సింగ్ ఈ విషయం చెప్పేవాడు.

ఎవ్వరూ ఉండేవారు కాదు

ఎవ్వరూ ఉండేవారు కాదు

ఇక కిషన్ సింగ్ రాజు కొలనుకు వెళ్లే సమయానికి కల్లా కొలను చుట్టు ప‌క్క‌ల అతని భార్యలు తప్పా ఇంకెవ్వరు ఉండకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసి ఉంటారు అతని నమ్మకస్తులు.

నగ్నంగా కొలనులోకి

నగ్నంగా కొలనులోకి

కిషన్ సింగ్ రాజు తన భార్య‌లు చేత ప‌ట్టుకుని ఉన్న కొవ్వొత్తుల వెలుగులో కొలనులోకి నడుచుకుంటూ వెళ్లేవాడు. తర్వాత నగ్నంగా కొలనులోకి దిగేవాడు.

కొలనులోకి తోసేవాడు

కొలనులోకి తోసేవాడు

కిషన్ సింగ్ భార్యలను కూడా కొల‌నులోకి తోసేవాడు. అలా తోసే క్ర‌మంలో కొవ్వొత్తులు కింద ప‌డ‌కూడ‌కుండా కిషన్ సింగ్ భార్యలు కొవ్వొత్తులను జాగ్రత్తగా పట్టుకోవాలి.

ఆ రోజు రాత్రి శృంగారం వారితోనే

ఆ రోజు రాత్రి శృంగారం వారితోనే

కిషన్ సింగ్ కొల‌నులోకి దిగాక అతని భార్యలు కొవ్వొత్తులు ప‌ట్టుకుని నృత్యం చేయాలి. కిషన్ సింగ్ నుఅలరించాలి. ఎవ‌రి చేతిలో అయితే కొవ్వొత్తి ప‌డిపోకుండా చివ‌రి వ‌ర‌కు ఉంటుందో అలాంటి వారితోనే కిషన్ ఆ రోజు రాత్రి శృంగారం చేసేవాడు.

వింత పోటీలు

వింత పోటీలు

ఇలా ప్రతి రోజు చీకటి పడిదంటే చాలు కిషన్ సింగ్ ఈ కార్యక్రమంలో మునిగితేలేవాడు. భార్య‌ల‌ందరినీ నగ్నంగా కొల‌నులోకి దింపి తాను న‌గ్నంగా మారి వారితో స్నానం చేసేవాడట. అలాగే వారి కొన్ని వింత పోటీలు పెట్టి ఆనందించేవాడట.

జరమణిదాస్ చెప్పాడు

జరమణిదాస్ చెప్పాడు

ఇక కిషన్ దాస్ రాజు ద‌గ్గ‌ర దివాన్‌గా ప‌నిచేసిన జ‌ర‌మ‌ణి దాస్ ఈ వివరాలన్నీ మ‌హారాజా పుస్త‌కంలో పేర్కొన్నాడు. ఇలా కిషన్ సింగ్ రాజు బతికున్నన్నీ రోజులు చాలా ఎంజాయ్ చేశాడు. అయితే కిషన్ సింగ్ చాలా చిన్నవయస్సులోనే చనిపోయాడు.

Photo Credit ( All Images) :

https://daily.bhaskar.com/news/JM-RIT-this-king-used-to-bathe-with-40-women-in-a-special-pond-5012359-PHO.html

English summary

king kishan singh used to bathe with 40 women in a special pool every night

There have been many kings in Rajasthan who became world famous due to their whims. One such king is Kishan Singh, the Maharaja of Bharatpur at one time. Kishan Singh for his colorful nature and cynicism was known all over the world. This king had not one, two or four, but 40 queens in total.