పద్మినీ జాతి స్త్రీ పెళ్లాంగా దొరికితే ప్రతి రాత్రి పండుగే

Written By:
Subscribe to Boldsky

వాత్స్యాయనుడు స్త్రీలను చాలా జాతులుగా పేర్కొన్నాడు. అలాగే కొక్కోకుడు రాసిన రతి రహస్యం, కల్యాణ మల్లుడు రాసిన అనంగరంగ గ్రంథాల ద్వారా కూడా మహిళల జాతుల గురించి తెలుసుకోవొచ్చు.

వీరి ప్రకారం ఏ స్త్రీ అయినా ఈ నాలుగు జాతులలో ఏదో ఒక రకానికి చెందుతుంది. అందులో ఒక రకం జాతి స్త్రీనే పద్మినీ జాతి స్త్రీ. ఈ జాతి మహిళ చాలా రకాల గుణాలు కలిగి ఉంటుంది. పద్మినీ జాతి మహిళ లక్షణాలు కాస్త ప్రత్యేకంగా ఉంటాయి.

చాలా సున్నితంగా ఉంటుంది.

చాలా సున్నితంగా ఉంటుంది.

పద్మినీ జాతి స్త్రీ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ముట్టుకుంటే కందిపోతుందా అన్నట్లు ఉంటుంది. అందుకే పద్మినీ జాతి స్త్రీలను తామర పువులతో పోలుస్తారు. తామర పువ్వులాంటి మహిళా అంటారు.

ఎలాంటి లక్షణాలుంటాయి

ఎలాంటి లక్షణాలుంటాయి

అయితే ఒక స్త్రీ పద్మిని జాతికి చెందిందా.. లేదా.. ఎలా తెలుసుకోవడం.. అందుకు సమాధానంగా వల్లి నాగుడు అనే ఆయన పద్మిని జాతి స్త్రీలకు ఎలాంటి లక్షణాలు ఉంటయో వివరించాడు.

వక్షోజాలు చాలా లావుగా ఉంటాయి

వక్షోజాలు చాలా లావుగా ఉంటాయి

పద్మినీ జాతి స్త్రీ కళ్లు విశాలంగా ఉంటాయి. పద్మినీ జాతి స్త్రీ వక్షోజాలు బాగా పెద్దవిగా ఉంటాయి. చాలా సుతిమెత్తగా ఉంటాయి. పద్మిని జాతి స్త్రీల నుంచి వచ్చే వాసన చాలా బాగుంటుంది. ఆ వాసన పురుషులను ఆకర్షిస్తుంది. ఆమె నుంచి పద్మపు సువాసన.. అంటే కలువపూలు సువాసన వస్తూ ఉంటుంది.

పూల వాసన

పూల వాసన

ఆ రోజుల్లో పద్మిని జాతి స్త్రీల నుంచిపద్మపు వాసన వచ్చేది. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి. ఈ రోజుల్లో మధురమైన పూల వాసన ఎవరి దగ్గర నుంచి వస్తుందో వారు పద్మిని జాతి స్త్రీలు అనుకోవాలి.

పెద్దలంటే చాలా గౌరం

పెద్దలంటే చాలా గౌరం

పద్మిని జాతి స్త్రీలకు పెద్దలంటే చాలా గౌరవం ఉంటుంది. దేవతల పట్ల కూడా ఎక్కువ భక్తి ఉంటుంది. చక్కటి శరీరాకృతి ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీ మేనిచ్ఛాయలో ఉంటుంది.

సన్నటి నడుము

సన్నటి నడుము

పద్మినీ జాతి స్త్రీలకు సన్నటి నడుము ఉంటుంది. పెద్దాలు చాలా అందంగా ఉంటాయి. ముఖం గుండ్రంగా ఉంటుంది.

నడుముపై ముడతలు

నడుముపై ముడతలు

పద్మిని జాతి స్త్రీ నడుము మీద నాభి దగ్గర మూడు మడతలు ఉంటాయి. తొడల మీద తేనే రంగు పుట్టుమచ్చ ఉంటుంది. అందానికి కేరాఫ్ అడ్రస్ గా పద్మిని జాతి స్త్రీ ఉంటుంది.

అబద్ధం చెప్పదు

అబద్ధం చెప్పదు

పద్మిని జాతి స్త్రీ మాటలు చాలా మధురంగా ఉంటాయి. ఆమె మాటలు వింటే మనస్సు హాయిగా తేలిపోతూ ఉంటుంది. పద్మిని జాతి స్త్రీ మంచి మనస్సు కలిగి ఉంటుంది. చక్కని ప్రవర్తన ఆమె సొంతం. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడదు.

భద్రంగా ఉంచుకుంటుంది

భద్రంగా ఉంచుకుంటుంది

భర్త స్పర్శిస్తే చాలు తన్మయత్వంతో తేలిపోతుంది పద్మినీ జాతి స్త్రీ. భర్త ఇచ్చిన ప్రతి చిన్న వస్తువును చాలా భద్రంగా దాచుకుంటుంది పద్మిని జాతి స్త్రీ. పద్మిని జాతి భార్యతో భర్త మంచి సుఖం పొందుతాడు.

భర్త నిద్రించాక

భర్త నిద్రించాక

భర్త నిద్రించిన తర్వాతే పద్మినీ జాతి మహిళ నిద్రిస్తుంది. అలాగే భర్త లేవకముందే నిద్రలేస్తుంది. సంసారంలో వచ్చే ప్రతి కష్టాన్ని అర్థం చేసుకునే మంచి స్వభావం గల అమ్మాయి పద్మినీ జాతి స్త్రీ.

శృంగారం చేస్తే మరిచిపోలేరు

శృంగారం చేస్తే మరిచిపోలేరు

ఈ జాతి స్త్రీలతో శృంగారం చేస్తే జీవితంలో మరిచిపోలేరు. పద్మినీ జాతి స్త్రీ ఆహారం అతి తక్కువ తీసుకుంటుంది. తీపి పదార్ధాలు, తెల్లని వస్త్రాలను ఎక్కువగా ఇష్టపడుతుంది.

సంగీతం సాహిత్యం బాగా ఇష్టం

సంగీతం సాహిత్యం బాగా ఇష్టం

సంగీత సాహిత్యాది కళలలో పద్మినీ జాతి మహిళ బాగా రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా, రత్నా భరణాలన్నా బాగా ఇష్టం. ఇవి పద్మినీ జాతి స్త్రీలలో ఎక్కువగా కనపడే లక్షణాలు.

తొడలను చూస్తే

తొడలను చూస్తే

ఈమె పిక్కలు, తొడలను చూస్తే ఏ మగాడైనా ఫ్లాట్ కావాల్సిందే. తుమ్మెద రెక్కల్లా నల్లటి తల వెంట్రుకలు, కోమలమైన చేతి వేళ్లతో పద్మినీ జాతి స్త్రీ చాలా అందంగా వుంటుంది.

తెల్లవారుజామున శృంగారం

తెల్లవారుజామున శృంగారం

పద్మిని జాతి స్త్రీ తెల్లవారుజాము శృంగారాన్ని ఇష్టపడుతుంది. పున్నమి రాత్రి పూట కోరికలు పద్మిని జాతి స్త్రీకి ఎక్కువ శృంగార కోరికలు కలుగుతాయి.

అంగం యోనిలోకి వెళ్లక ముందే

అంగం యోనిలోకి వెళ్లక ముందే

భర్తతో శృంగారం జరిగేటప్పుడు అంగ ప్రవేశం యోనిలోకి పూర్తిగా జరగకముందే ఒక్క మెలిక తిరిగి సన్నటి మూలుగుతో మరింత ఆనందాన్ని భర్తకు ఇస్తుంది పద్మినీ జాతి మహిళ. శృంగారం చాలని చెప్పదు. అలాగని ఆగిపోతే ఉండలేదు. అన్ని రకాలుగాఅడ్జెస్ట్ అయిపోయే మెంటాలిటీ పద్మినీజాతి మహిళకు ఉంటుంది.

కోపం రాదు

కోపం రాదు

పద్మిని జాతి స్త్రీకి కోపం దాదాపుగా రాదు. భర్త కుటుంబ సభ్యుల్ని బాగా గౌరవిస్తుంది. పద్మిని జాతి స్త్రీ భార్యగా దొరికితే మగాడికి భూమి మీదే స్వర్గం దొరుకుతుంది. అయితే ఈ రోజుల్లో పద్మిని జాతి స్త్రీలు అరుదుగా ఉంటారు. పద్మిని జాతి స్త్రీలు చాలా అరుదుగా ఉంటారు. పద్మిని జాతి స్త్రీలను పెళ్లి చేసుకుంటే దాంపత్యం అన్ని విధాలుగా బాగుంటుంది.

English summary

padmini jathi lotus woman characteristics

Rare sort of women.Most beautiful,pious, graceful. Serves her parents and emits ‘lotus’ like smell. She has round body and face. Her nose, ear lips are small. They walk like goose. Such women are impressive and can mesmerize Gandharv, Kinnar and even enemies. Rani Padmavati was the perfect example of Padmini women. No wonder Allaudin Khilji lusted after Padmavati so badly.