పోర్న్ హబ్ కొన్ని నగరాల్లో ప్రీమియం యాక్సెస్ ఇవ్వనుంది, ఎన్ని ఉపద్రవాలకు కారణం కానుందో..!

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

అనేకమందికి సుపరిచితమైన అడల్ట్ వెబ్సైట్ పోర్న్ హబ్. ఒక్కొక్కసారి ఈ వెబ్సైట్ కొన్ని విచిత్రమైన పనులకు పూనుకుంటూ ఉంటుంది. వెబ్సైట్ లోని అడల్ట్ కంటెంట్ వరకే ఈ పోర్న్ హబ్ పరిమితం కాలేదు. అనేక మార్కెటింగ్ , బిజినెస్ ఉపాయాలతో వినియోగదారులకు ఎర వేస్తుంటుంది. ఇలాంటి ఉపాయాలకు మానసిక స్థిరత్వం లేని వాళ్ళు లొంగిపోతూ తమ జీవితాలను కూడా నాశనం దిశగా కొనసాగిస్తుంటారు. కానీ ఎవరు ఏమైతే మాకేంటి , మా బిజినెస్ మాకు ముఖ్యం అన్న స్వార్ధ చింతనే ఎక్కువ ఇలాంటి వెబ్సైట్స్ లో.

pornhub offers

ప్రస్తుతం ఒక సరికొత్త ఆఫర్ తో ఈ పోర్న్ హబ్ ముందుకు వచ్చింది, ఈ ఆఫర్ ప్రకారం గా, ద్వంద్వర్ధాలతో పేర్లు కలిగిన ప్రదేశాలలో ఎవరైనా నివాసం ఉంటే , రిజిస్టర్ చేసుకునే సమయాల్లో వీరు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఉన్న నగరాలను ఇస్తే, వారికి ప్రీమియం యాక్సెస్ ఇస్తుంది. ఒక వీడియో ట్వీట్ తో ఈ విషయాన్ని తెలిపింది పోర్న్ హబ్.

వాలెంటీన్స్ డే ఆఫర్ :

వాలెంటీన్స్ డే ఆఫర్ :

పోర్న్ హబ్ ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన ఆఫర్లనే ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇవి మార్కెటింగ్ స్టంట్స్. అదేవిధంగా వాలెంటైన్స్ డే నాడు కూడా ఒక ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ద్వారా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఆ రోజు మొత్తం ప్రీమియం ఆక్సెస్ ఉచితంగా ఉంటుంది. ఇది ప్రేమికులకోసం ఉద్దేశించినట్లుగా మాత్రం లేదు. ఇలాంటి ఆఫర్లు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

వీరు ఎక్కువగా ఒంటరిగా ఉన్న వాళ్ళ మీదనే దృష్టి సారిస్తుంటారు, అదే విధంగా ఈ విచిత్రమైన ఛాలెంజ్ కూడా . ద్వంద్వార్ధాలతో కూడిన పేర్లు కలిగిన ప్రదేశాల్లో ఉన్న వారికి ఉచిత ప్రీమియం సర్వీసులను కల్పించడం. కొందరు తాము నివసించే ప్రదేశాల పేర్లను తెలుపుటకు కూడా సిగ్గుపడుతుంటారు, అలాంటి ప్రదేశాలకు గుర్తింపు తెచ్చే ప్రక్రియలో భాగంగా అన్నట్లు అనిపించినా, ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. చివరికి మన దేశంలో కూడా ఎంపిక చేశారు.

ఇక్కడ అనేక ప్రదేశాలున్నాయి మరి:

ఇక్కడ అనేక ప్రదేశాలున్నాయి మరి:

ఈ ప్రదేశాల్లో ఉన్న వారికి జీవితకాలం ఉచిత సదుపాయాన్ని అందిస్తున్నట్లు పోర్న్ హబ్ తెలిపి ఒక చర్చకే తెరతీసింది . వీరు ఈ ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచంలో అనేక ప్రదేశాలు ఇలాంటి పేర్లతో ఉన్నాయన్న నిర్ధారణకు కూడా వచ్చారు. తద్వారా ప్రపంచం మొత్తం లో కొన్ని ప్రాంతాలను మాత్రమే ఎంపిక చేశారు.

మన దేశానికి సంబంధించిన పేరు కూడా ఇందులో ఉంది..

మన దేశానికి సంబంధించిన పేరు కూడా ఇందులో ఉంది..

ఈ ప్రత్యేకమైన ఆఫర్ కోసం ప్రపంచం మొత్తం 50 ప్రదేశాలను ఎంపిక చేసింది. ఈ 50 ప్రదేశాల్లో ఒక ప్రదేశం మన దేశంలోనిది కూడా.

మరి ఆ పట్టణం ... !

మరి ఆ పట్టణం ... !

ఆ పట్టణం మరేదో కాదు, తమిళనాడులోని "కంభం (cumbum) ". నిజానికి మన రాష్ట్రం లో కూడా ఈ పేరుతో ఒక పట్టణం ఉంది . కానీ పోర్న్ హబ్ ఎంచుకుంది మాత్రం తమిళనాడులోని కంభం. ఈ పేరులో ద్వంద్వార్ధం ఏం కనిపించిందో మరి?

English summary

Pornhub Offers Free Premium Access To Cities That Have Dirty Sounding Names

Pornhub is offering a great thing to customers of different countries where the city has to have a unique dirty name. These dirty names of the city need to be official and the entire city would get free premium access to the porn world! Some of the cities eligible for this offer are Cumbum in India and many more.
Story first published: Monday, April 9, 2018, 12:30 [IST]