మీ కుడిచేతిని చదవండి, మీ గురించి ఏం చెబుతాయో తెలుసుకోండి

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మన మెదడులోని కుడి ఎడమ భాగాలకు సైతం అనేక భిన్నమైన విధులు ఉంటాయని శాస్త్రవేత్తలకు సైతం తెలుసు. అదేవిధంగా మెదడులోని ఎడమ భాగం శరీరంలోని కుడి భాగాన్ని నియంత్రిస్తూ ఉండగా, మెదడులోని కుడి భాగం శరీరంలోని ఎడమ భాగాన్ని నియంత్రిస్తుందని కూడా తెలుసు. ఈ అంశాలపై పరిశోధనల ద్వారా వచ్చిన నివేదికల ప్రకారం, ఇది మన హస్త సాముద్రిక శాస్రాాగనికి మద్దతు ఇస్తున్నట్లుగా ఉంది.

మెదడులోని ఎడమ భాగం తర్కం, కారణం,మరియ భాషా పరిజ్ఞానం పెంచుటలో సహాయం చేస్తుంది ఫలితంగా సంస్కృతి, సాంఘిక పర్యావరణం, విద్య మరియు అనుభవం యొక్క అంశాలను ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా మన కుడిచేతి రేఖలు మనం ప్రపంచంతో ఎలా అనుసంధానమై ఉన్నామో, సహోద్యోగులతో ఎలా మెలుగుతున్నామో, పొరుగువారిని ఎలా ప్రేమిస్తున్నామో ఇలాంటి రోజూవారీ విషయాలపైన అవగాహనని తెస్తుంది.

Things your right hand palm indicates

హస్త సాముద్రికం ప్రకారం, మన కుడిచేయి బయటి వ్యక్తులతో మెలిగే తీరు, పరిచయాలు , సంబంధాలు, మనం ఎలా కనపడాలని కోరుకుంటున్నామో వంటి రోజూ వారీ వ్యవహారాలను తెలియజేస్తుంది. అదే విధంగా ఎడమ చేయి కూడా.

కుడిచేయి,దగ్గరలో లేని వ్యక్తులతో సంబంధాల విషయంలో కూడా రోజూ వారీ పరస్పర చర్యలలో బలమైన లేక బలహీనమైన స్వభావాలను తెలియజేస్తాయి.

Things your right hand palm indicates

హస్త సాముద్రిక సూచికలు, చర్మం రంగులు, ఆకారం లేక కవళికలు, గట్టి లేదా సడలించిన చర్మ ప్రాంతాలు, చేతి గీతల నిర్మాణం, మరియు వేళ్ళ పరిస్థితి వంటి వాటి మీద ఆధారపడి చెప్పబడుతుంది. దీని ద్వారా మీ కుడి చేయి, కుటుంబానికి దగ్గర సంబంధం కలిగిన వారితోనూ, హద్దుల్లో ఉన్న వారితో కలిగిన సంబంధాల విషయాలను వ్యవహరించే మీ బాహ్య ప్రపంచపు చరిత్రను కూడా తెలుపగలదు.

కొన్ని సూచికల ప్రకారం, గత అనుభవాలు ఇప్పటికీ బయటి ప్రపంచంలో ప్రతి రోజు జరిగే అనేక కార్యకలాపాలని ప్రభావితం చేశాయని సూచిస్తున్నాయి. ఈ ప్రభావాలు సానుకూలంగా లేదా ప్రతికూలంగా కూడా ఉండవచ్చు.

Things your right hand palm indicates

మీ సహోద్యోగులు మరియు సామూహిక పరిచయస్తుల మాదిరిగా మనకు దగ్గరలో లేని వ్యక్తులతో రోజువారీ సంభాషణలలలో ఉపయోగించిన మన బలమైన మరియు బలహీనమైన వ్యక్తిగత లక్షణాలను ప్రదర్శించే చిహ్నాలను సైతం కుడి చేయి తెలుపగలదు. ఈ కుడిచేయి ద్వారా మనం బాహ్య ప్రపంచంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాము అన్న విషయాన్ని కూడా తెలుసుకొనవచ్చు. అనేక అంశాలను పరిశీలించి మంచి చెడులను సైతం విశదీకరించగలదు.

మీరు బలoగా నేరుగా ఉన్న చేతి వేళ్ళను కలిగి, ఆరోగ్యకరముగా వేళ్ళ మద్య పొట్టలు ఉన్న చేతి వేళ్ళను కలిగి, లోతైన చేతి గీతలను కలిగి ఉన్నవారైతే మీరు ఎటువంటి విషయాలనైనా సమర్ధవంతంగా ఎదుర్కొనగల శక్తి కలిగిన వారిగా సూచిస్తుంది.

Things your right hand palm indicates

ఒక వేళ కుడిచేతిలో ఒత్తిడి సంకేతాలు అనగా వక్రీకృతమైన వేళ్ళని కలిగి, చేతి గీతలు ఎక్కువగా పూడ్చబడి ఉండి, వేళ్ళ మద్య పుట్టలు చిన్నవిగా కనిపిస్తే మీరు బాహ్య ప్రపంచపు ఒడిదుడుకులను ఎదుర్కునే శక్తి సామర్ధ్యాలను తక్కువగా కలిగి ఉన్నారని అర్ధం. మీ కుడిచెయ్యే మీ జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది అన్నది హస్త సాముద్రికంలో చెప్పబడిన సత్యం. కావున కుడిచేతి నిర్మాణాన్ని ఉద్దేశించే జీవితం లో ఉన్నత శిఖరాలు ఎక్కగాలమో లేదో తెలుస్తుంది.

English summary

Things your right hand palm indicates

Look At Your right Palm To Know More About Your Life. You will get a lot of shocking facts read on
Story first published: Friday, March 16, 2018, 7:00 [IST]