For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గరుడ సంజీవని మనిషిని తిరిగి బతికిస్తుందా, సంజీవని మొక్క విశిష్టత, ఉపయోగాలు

ఈ మొక్క ఆచూకీ తెలిసి ఇది లభిస్తే ఆయుర్వేదంలో చాలా మార్పులు తీసుకురావొచ్చు. గతంలో ఆయుర్వేదంలో లభించే వైద్యాన్ని మళ్లీ పొందొచ్చు. ద్రోణగిరి హిల్స్ఉత్తరాఖండ్‌ లోని హిమాలయా పర్వతాలకు సమీపంలో ద్రోణగిరి

|

గరుడ సంజీవని గురించి మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇది ప్రాణాంతకరమైన వ్యాధులను కూడా నయం చేయగలదు. పాముకరిచినప్పుడు దీన్ని ఉపయోగిస్తే కూడా మంచి ఫలితం ఉంటుందంటారు.
అలాగే చాలా రకాల అనారోగ్యాలను గరుడ సంజీవని నయం చేయగలదు.

హిమాలయ పర్వతాల్లో

హిమాలయ పర్వతాల్లో

సంజీవని హిమాలయ పర్వతాల్లో లభిస్తుందని అంటారు. ఇది చాలా అరుదైన మొక్క. ఇది చాలా రకాల అనారోగ్యాలను నయం చేయడంలో బాగా పని చేస్తుందని అంటూ ఉంటారు.

చాలా కథలు

చాలా కథలు

సంజీవని మొక్కకు సంబంధించి పురాణాల్లోనూ చాలా కథలున్నాయి. లక్ష్మణుడు రావణుడు కుమారుడైన ఇంద్రజిత్ తో యుద్ధం చేస్తూ తీవ్రంగా గాయపడతాడు. చివరకు లక్ష్మణుడు మూర్చపోయి పడిపోతాడు.

సంజీవని పర్వతాన్ని

సంజీవని పర్వతాన్ని

లక్ష్మణుడుని కాపాడేందుకు ఆంజనేయుడు వెంటనే హిమాలయాల వెళ్తాడు. అక్కడ ఉండే సంజీవని పర్వతాన్ని తన చేతిపై ఉంచుకుని తీసుకొస్తాడు. తర్వాత సంజీవని మొక్క ద్వారా లక్ష్మణుడు బాగు అయ్యేలా చేస్తాడు.

ఇరవై ఐదు లక్షల బహుమతి

ఇరవై ఐదు లక్షల బహుమతి

అలా పురాణాల్లో ఎంతో ప్రసిద్ది చెందిన ఈ మొక్క గురించి ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే సంజీవని మొక్కపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఉత్తరాఖండ్ లో ఏకంగా ఈ మొక్కను కనుకున్న వారికి ఇరవై ఐదు లక్షల వరకు బహుమతి ఇస్తామని చెప్పారు.

చాలా మార్పులు

చాలా మార్పులు

ఈ మొక్క ఆచూకీ తెలిసి ఇది లభిస్తే ఆయుర్వేదంలో చాలా మార్పులు తీసుకురావొచ్చు. గతంలో ఆయుర్వేదంలో లభించే వైద్యాన్ని మళ్లీ పొందొచ్చు.

Most Read :చనిపోయే ముందు ప్రతి మనిషి ఇలాంటి పనులే చేస్తాడు, మరణానికి సూచనలివే, మరణ భయంతో అలా చేస్తారుMost Read :చనిపోయే ముందు ప్రతి మనిషి ఇలాంటి పనులే చేస్తాడు, మరణానికి సూచనలివే, మరణ భయంతో అలా చేస్తారు

ద్రోణగిరి హిల్స్

ద్రోణగిరి హిల్స్

ఉత్తరాఖండ్‌ లోని హిమాలయా పర్వతాలకు సమీపంలో ద్రోణగిరి హిల్స్ లో ఈ సంజీవని మొక్క లభిస్తుందని అంటూ ఉంటారు.

దానికి సంబంధించిన మొక్కలు

దానికి సంబంధించిన మొక్కలు

ప్రస్తుతం సంజీవని మొక్క లేకపోయినా దానికి సంబంధించిన కొన్ని మొక్కలు హిమాలయాల్లో ఉన్నాయని అక్కడి స్థానికుల విశ్వాసం.

బతికించలేదు

బతికించలేదు

అయితే సంజీవని చనిపోయిన వారిని తిరిగి బతికిస్తుందా అంటే కాదు అనే సమాధానమే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రాణాపాయంలో ఉన్నవారిని తిరిగి బతికించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడే అవకాశం ఉందంటున్నారు.

Most Read :మోచేతులు దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు చిట్కాలు, ఇలా చేస్తే తెల్లగా మారుతాయిMost Read :మోచేతులు దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు చిట్కాలు, ఇలా చేస్తే తెల్లగా మారుతాయి

శ్వాస ఆడకపోవడం

శ్వాస ఆడకపోవడం

శ్వాస ఆడకపోవడంలాంటి సమస్యల నుంచి గట్టెక్కించే అవకాశం ఉందంటున్నారు. అలాగే పాము కాటుకు గురయైన వారిని దీని ద్వారా బతికించవచ్చట.

కోమాలోకి వెళ్తే

కోమాలోకి వెళ్తే

అలాగే అన్ని అవయవాలు సక్రమంగా పని చేసేవారు కోమాలోకి వెళ్తే వారిని మళ్లీ యధాస్థితిలోకి తీసుకురావడానికి సంజీవని ఉపయోగపడుతుందని కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు.

సంజీవని బాగా పని చేస్తుంది

సంజీవని బాగా పని చేస్తుంది

తీవ్రంగా గాయాలైనప్పుడు, కణజాలాలు దెబ్బతిన్నప్పుడు ప్రాణ వాయువు సరిగ్గా అందదు. అలాంటి సమయంలో సంజీవని మొక్క బాగా పని చేస్తుందని కొన్ని పరిశోధనల్లోనూ తేలింది.

వాటి ద్వారా కూడా

వాటి ద్వారా కూడా

అయితే సంజీవని జాతికి చెందిన కొన్ని మొక్కల్ని మన శాస్త్రవేత్తలు కనుకున్నారు. వాటి ద్వారా కూడా చాలా ప్రయోజనాలున్నాయి.

Most Read :థర్టి ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయాలని ఉన్నా చేయలేను, అబ్బాయితో బలవంతంగా డ్యాన్స్ చేసేలా చేశారు #mystory388Most Read :థర్టి ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయాలని ఉన్నా చేయలేను, అబ్బాయితో బలవంతంగా డ్యాన్స్ చేసేలా చేశారు #mystory388

English summary

What is Garuda Sanjivani plant and what are the effects on a human body

What is Garuda Sanjivani plant and what are the effects on a human body
Desktop Bottom Promotion