తక్కువ బరువుతో పుట్టిన శిశువుల పోషణకు ఎఫెక్టివ్ హోం రెమెడీస్

Posted By: Super Admin
Subscribe to Boldsky

మీరు తక్కువ బరువు తో పుట్టిన బిడ్డకు జన్మనిచ్చిన ఒక కొత్త తల్లి అయి ఉంటే, అప్పుడు మీ బిడ్డ అసాధారణమైన పోషణకు సహాయాపడు ఒక గృహ ఔషధం ఉన్నది.

బాల్యం లో శిశువు గురించి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, బాల్యంలో పిల్లల ఆరోగ్య విస్మరిస్తే, ఆది కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణం అవ్వొచ్చు. ఆ సమస్యలు పిల్లలు పెరిగి పెద్దగా అయ్యేకొద్ది మరింత ఆధ్వాన్నంగా అవ్వొచ్చు.

ఇప్పుడు, ప్రసవ సమయంలో ఉత్పన్నమయ్యే అనేక ఆరోగ్య సమస్యలు పిల్లల పై దీర్ఘకాలిక ప్రభావాలు కలిగి ఉన్నాయి.

అటువంటి ఒక ఉపద్రవం పిల్లవాడు తక్కువ బరువు తో జన్మించుట.

parenting

ఒక పిల్లవాడు పుట్టినప్పుడు బరువు 2.5 కిలోల కన్నా తక్కువ ఉన్నప్పుడు, బిడ్డ తక్కువ బరువు తో పుట్టినట్లు. అప్పుడే పుట్టిన పసిపిల్లలు బరువు 4.2 కిలోల 2.5 కిలోల మధ్య ఉంటే ఆరోగ్యకరమైన బరువు ఉన్నట్టు.

పుట్టిన పిల్లవాడు తక్కువ బరువు కలిగి ఉన్నప్పుడు, అది కొన్ని శాశ్వతంగా ఉండిపోవు పురోగమనశీల లోపాలను కలుగచేస్తాయి.

అలాగే, ఒక తక్కువ బరువు తో పుట్టిన శిశువు ఒక బలహీన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉంటుంది.

కాబట్టి, ఇక్కడ ఒక తక్కువ బరువు తో పుట్టిన శిశువును బలంగా చేయడానికి సహాయపడడానికి ఒక గృహ వైద్యం ఉంది.

parenting

కావలసిన పదార్థాలు:

బాదం ముద్ద - 1 టేబుల్ స్పూన్

తేనె - 1 టేబుల్ స్పూన్

మీరు క్రమం తప్పకుండా మీ బిడ్డకి ఈ పోషకాహారం తక్కువ బరువు పుట్టిన పిల్లలకు ఇస్తే ఈ గృహ వైద్యం చాలా బాగా పని చేస్తుంది.

అలాగే, గుర్తుంచుకోండి ఈ పోషణను ఉపయోగించడానికి పిల్లలకు 3 నెలల వయస్సు తర్వాత ఇవ్వాలి మరియు తల్లిపాలను శిశువులకు తప్పనిసరిగా ఇవ్వాలి.

బాదం లో ఇ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృధ్ధిగా ఉండటం చే పసిపిల్లల ప్రతి కణమును మరియు శరీరమును పోషించటానికి అంతేకాకుండా బరువు పెరగటానికి సహాయపడుతుంది.

తేనె లో అనేక అనామ్లజనకాలు లో సమృద్ధిగా ఉండడం వల్ల బిడ్డ రోగనిరోధక వ్యవస్థ బలోపేతం చేసి అనేక వ్యాధులు నిరోధించుతింది.

parenting

తయారీ విధానం:

• ఒక చిన్న కప్పు లో సూచించిన మొత్తంలో పదార్ధాలను జోడించండి.

• పదార్థాలు మృదువైన మిశ్రమంలా అయ్యేటట్టుగా బాగా కలపండి.

• మీరు ఈ మిశ్రమం బిడ్డకు, ఒక రోజు ఒకసారి, భోజనం తర్వాత, 2 నెలల తినిపించండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Home Remedy To Nourish Low Birth Weight Babies

    It is very important to take care of an infant well, because, if we neglect a child's health during infancy, it can cause certain health complications that may become worse as the child gets older.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more