For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలు ఇచ్చే తల్లులు ఎదుర్కొనే కామన్ ప్రాబ్లమ్స్..!

By Swathi
|

మొదటి ప్రెగ్నన్సీ టైంలో తల్లులకు బ్రెస్ట్ ఫీడింగ్ కాస్త విభిన్నమైనది. అందుకే వీళ్లు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీళ్లకు తెలియని సమస్యలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. కొత్తగా తల్లైనవాళ్లు ఎలాంటి సమస్యనైనా చాలెంజింగ్ తీసుకోవడం చాలా అవసరం. అలాగే మానసికంగా ప్రిపేర్ అవడమూ అవసరమే.

సరైన ఆహారం తీసుకోవడం, డాక్టర్ సలహాలు తీసుకోవడం చాలా అవసరం. అలాగే పుట్టిన బిడ్డకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమూ అవసరం. అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మొదట్లో తల్లులు చాలా సమస్యలు ఫేస్ చేస్తారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం కూడా ముఖ్యమైనది.

తల్లిపాలు ఇచ్చినప్పుడే.. బిడ్డకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలు, బిడ్డి ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందుతాయి. అయితే తల్లిపాలు బిడ్డకు పట్టేటప్పుడు సాధారణంగా ఎదురయ్యే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం..

3 Common Breastfeeding Problems Faced By New Mothers

బ్రెస్ట్ పెరగడం
హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మహిళల శరీరంలో ప్రెగ్నన్సీకి ముందు, ప్రెగ్నన్సీ తర్వాత ఆమె బ్రెస్ట్ లు పెద్దగా మారుతాయి. బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా పెద్దగా మారుతాయి. తరచుగా తల్లి బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే.. పాలు ఆమె పొట్టలోనే పేరుకుపోయి, పెద్దగా మారుతాయి. వాపు, నొప్పి, మంట వంటి సమస్యలు వస్తాయి.

3 Common Breastfeeding Problems Faced By New Mothers

పాల నాళాలు గడ్డకట్టడం
చాలా సందర్భాల్లో బ్రెస్ట్ లో పాలు ఉత్పత్తి చేసే నాళాలు బ్లాక్ అవుతాయి. దీనికి పాలు మందంగా మారడం కూడా కారణం. ఇలా జరిగినప్పుడు పాలు సరఫరా కాలేవు. దీనివల్ల బ్రెస్ట్ లలో నొప్పి, మంట కూడా ఉంటుంది. దీనివల్ల బేబీ పాలను పొందలేకపోతారు.

3 Common Breastfeeding Problems Faced By New Mothers

నిపుల్స్ ఫ్లాట్ గా మారుతాయి
ప్రతి తల్లీ ఎదుర్కొనే సమస్యలు ఫ్లాట్ నిపుల్స్ కలిగి ఉండటం. ఎరెక్ట్ అయిన నిపుల్స్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అప్పుడు బేబీ పీల్చడానికి, పాలు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ నిపుల్స్ ఫ్లాట్ గా ఉంటే.. పిల్లలు పాలు తాగడానికి ఇబ్బందిగా మారుతుంది. అలాంటప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం.

English summary

3 Common Breastfeeding Problems Faced By New Mothers

3 Common Breastfeeding Problems Faced By New Mothers. Here are some of the most common breastfeeding problems faced by new mothers!
Story first published:Monday, December 5, 2016, 15:22 [IST]
Desktop Bottom Promotion