For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెర్మ్ క్యాలిటీకి టమోటాలు ఎలా సహాయపడతాయి ?

By Swathi
|

టమోటాలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ప్రతి ఒక్కరూ టమోటాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న టమోటాలను మగవాళ్లు వారానికి రెండుసార్లు లేదా మూడు సార్లు తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఈ రెడ్ ఫ్రూట్ ఇన్ఫెర్టిలిటీ సమస్యలను దూరం చేస్తుందట.

మగవాళ్ల డైలీ డైట్ లో టమోటాలు చేర్చడం వల్ల దీర్షకాలం నుంచి సంతానం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు మంచిది. అలాగే టమోటాలు గుండెకు కూడా మంచిది. టమోటాల్లో ఉండే లైకోపిన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది స్పెర్మ్ క్వాలిటీ పెంచడంలోనూ సహాయపడుతుంది. టమోటాలు స్పెర్మ్ క్వాలిటీ పెంచడానికి ఎలా సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం..

ఎందుకు ?

ఎందుకు ?

తాజా అధ్యయనాల ప్రకారం టమోటాల్లో ఉండే లైకోపిన్ నే రెడ్ పిగ్మెంట్ అంటారు. ఇది స్పెర్మ్ కౌంట్ ని 70 శాతం పెంచుతుంది.

యాంటీ ఆక్సిడెంట్స్

యాంటీ ఆక్సిడెంట్స్

టమోటాల్లో ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల.. ఆరోగ్యానికి మంచిది. ఇందులో లైకోపిన్ తో పాటు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల.. స్పెర్మ్ క్యాలిటీకి సహాయపడతాయి.

లైకోపిన్

లైకోపిన్

లైకోపిన్ స్పెర్మ్ క్వాలిటీతో పాటు, డీఎన్ఏ డ్యామేజ్ ని తగ్గిస్తుంది. స్మెర్మ్ సెల్స్ ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

మేల్ ఫెర్టిలిటీ

మేల్ ఫెర్టిలిటీ

మేల్ ఫెర్టిలిటీ వల్ల కన్వీవ్ అవలేకపోతారు. అలాంటప్పుడు డైలీ డైట్ లో ఈ రెడ్ ఫ్రూట్ ని చేర్చుకుంటే.. స్పెర్మ్ కౌంట్ పెరగడానికి సహాయపడుతుంది.

గుండెకి

గుండెకి

టమోటాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్ గా టమోటాలు తీసుకోవడం వల్ల.. గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

అధ్యయనాలు

అధ్యయనాలు

శరీరంలో లైకోపిన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుందా అనే విషయంపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఒక వేళ అది నిరూపితమైతే.. ఎన్నో ఏళ్లుగా ఎదురవుతున్న ఇన్ఫెర్టిలిటీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే.

English summary

Can Tomatoes Benefit The Quality Of Sperm

Can Tomatoes Benefit The Quality Of Sperm. Tomatoes are considered to be one of the most powerful fruits in the basket. According to experts, if men consume this juicy red fruit twice or even thrice in a week, the quality and quantity of their sperm will increase.
Story first published:Thursday, April 21, 2016, 16:54 [IST]
Desktop Bottom Promotion