For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా గర్భం పొందడానికి ఏ సమయంలో సెక్స్ మంచిది ?

By Swathi
|

ప్రెగ్నంట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారా ? ఏ సమయంలో, నెలలో ఎప్పుడు సెక్స్ లో పాల్గొనడం వల్ల త్వరగా గర్భం పొందే అవకాశాలుంటాయి ? కన్సీవ్ అవడానికి ఎలాంటి నియమాలు, జాగ్రత్తలు పాటించాలి ? ఇలాంటి రకరకాల డౌట్స్ మీకు ఉన్నాయా ? అయితే.. త్వరగా గర్భం పొందడానికి ఏ సమయంలో భార్యాభర్తలు కలవాలి అనేది తెలుసుకుందాం..

గర్బం పొందడం గురించి రకరకాల సలహాలు ఇస్తుంటారు. కొందరు వేకువజామునే సెక్స్ లో పాల్గొంటే త్వరగా గర్భం పొందే అవకాశాలుంటాయని సూచిస్తే.. మరికొందరు నెలలో ఈ సమయంలోనే సెక్స్ లో పాల్గొనాలని మరికొంతమంది సూచిస్తారు ? అసలు ఏం పాటించాలో తెలియక అయోమయంలో పడతారు. కాబట్టి.. త్వరగా గర్భం పొందడానికి బెస్ట్ సెక్స్ టైం ఏంటో తెలుసుకుందాం..

మీ సంతానోత్పత్తి రోజులు

మీ సంతానోత్పత్తి రోజులు

ఫెర్టైల్ రోజుల్లో సెక్స్ లో పాల్గొనడం వల్ల గర్భం పొందడానికి ఎక్కువ అవకాశాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. రుతుచక్రంలో 8వ రోజు నుంచి 19వ రోజు మధ్యలో సెక్స్ లో పాల్గొంటే.. గర్భం పొందడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.

తెల్లవారుజామున

తెల్లవారుజామున

బ్రిటీష్ మెడికల్ జర్నల్ ప్రకారం.. ఉదయం 5:48 గంటల సమయంలో సెక్స్ చాలా మంచిదట. ఈ సమయంలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇద్దరిలోనూ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మానసికంగా.. ఒత్తిడి లేకుండా.. ఉండటం వల్ల.. చాలా పర్ఫెక్ట్ టైం.

రాత్రినిద్రకు ముందు

రాత్రినిద్రకు ముందు

ఉదయాన్నే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే.. రాత్రి నిద్రకు ముందు సెక్స్ కూడా ప్రెగ్నన్సీ పొందడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సెక్స్ తర్వాత.. వెల్లకిలా పడుకోవడం వల్ల.. స్పెర్మ్ సెర్విక్స్ కి త్వరగా చేరడానికి సహాయపడుతుంది.

నెలంతా

నెలంతా

ఎక్కువ పని గంటల కారణంగా.. సామాజిక ఒత్తిడి భార్యాభర్తలిద్దరూ ఫేస్ చేస్తారు. కాబట్టి.. తక్కువగా సెక్స్ లో పాల్గొనడం వల్ల.. ప్రెగ్నన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి.

దీర్షకాలం గ్యాప్ వద్దు

దీర్షకాలం గ్యాప్ వద్దు

దీర్షకాలం గ్యాప్ ఇవ్వడం వల్ల స్పెర్స్ చలనంపై కూడా దుష్ప్రభావం ఉంటుంది. కాబట్టి.. వారానికి కనీసం రెండుసార్లైనా సెక్స్ లో పాల్గొనేలా జాగ్రత్తపడాలి. ఈ ప్రక్రియ గర్భం పొందే ఛాన్సెస్ ని పెంచుతుంది.

సెలవురోజు

సెలవురోజు

ఒత్తిడి శరీరంలో చాలా హార్మోనల్ చేంజెస్ కి కారణమవుతుంది. దీనివల్ల నిద్రసరిగా లేకపోవడం, జీర్ణసమస్యలు, అలసట, బరువు పెరగడం, రీప్రొడక్టివ్ సైకిల్ పై పరోక్ష ప్రభావం చూపుతుంది.

దుష్ర్పభావం

దుష్ర్పభావం

మహిళలపై రీప్రొడక్టివ్ సైకిల్ పై దుష్ర్పభావం ఉంటే.. మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం ఉంటుంది. కాబట్టి హాలిడే రోజు అయితే.. సెక్స్ కి సరైన సమయం.

English summary

What is the best time to have intercourse to get pregnant?

What is the best time to have sex to get pregnant? Trying to get pregnant? What time you have sex during the month can make a lot of difference.
Desktop Bottom Promotion