గట్టిగా కౌగిలించుకోవడం వలన గర్భం ఏర్పడుతుందా?

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

కౌగిలించుకొని పడుకోవడానికి మరియు గర్భం దాల్చడానికి ఏమైనా సంబంధం వుందా?

గర్భం పొందడానికి గట్టిగా కౌగిలించుకొని పడుకోవడం అవసరమా? అయితే ఇక్కడ ఈ సిట్యుయేషన్ లో, గర్భవతి కావడానికి కేవలం ఒక స్పెర్మ్ మరియు ఒక గుడ్డు అవసరం అని అనిపించవచ్చు. కానీ అది గర్భధారణ లేదా గర్భం కాదా అనే ప్రక్రియను వేగవంతం చేయటం లేదా విషయాలను సులభతరం చేయగల ఇతర అంశాలు చాలా ఉన్నాయి.

రోజూ పిల్లలను హగ్ చేసుకోవడం వల్ల వారు పొందే అమేజింగ్ బెనిఫిట్స్

కౌగిలించుకొనే ప్రక్రియ సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది.. రక్తపోటు మరియు ఒత్తిడిని తగ్గిస్తూ, మీ మానసిక స్థితులను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇది ప్రేమ మరియు నిస్వార్ధ భావాలను కూడా సృష్టించగలదు.

ఈ మంచి అనుభూతి హార్మోన్ ఇచ్చే మాతృత్వం కోసం ఒక మహిళ సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ ఆక్సిటోసిన్ మరియు దాని పాత్ర గురించి కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అవేంటో చదివి తెలుసుకోండి.

ఎందుకు కౌగిలించుకోవాలి?

ఎందుకు కౌగిలించుకోవాలి?

ప్రథమంగా, ప్రేమించిన తర్వాత మహిళలు కౌగిలించుకోవడం కోసం యాచించు ఎందుకు? ఎందుకంటే ఈ హార్మోన్ ని కలిగివుండటం ఉండటం వలన.దీనిని కడ్ఢలింగ్ హార్మోన్ అని పిలుస్తారు దీని అసలు పేరు ఆక్సిటోసిన్.

కడ్ఢలింగ్ మరియు గర్భం పొందడానికి సంబంధం వుందా? తెలుసుకోవాలంటే చదవండి...

ఆక్సిటోసిన్ పాత్ర

ఆక్సిటోసిన్ పాత్ర

ఆక్సిటోసిన్ కి ఇతర పాత్రలు కూడా ఉన్నాయి. పునరుత్పాదక చక్రాలను సాధారణంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. ఇది భాగస్వామితో బంధంలో సహాయపడుతుంది. ఇవి కాకుండా, ఆక్సిటోసిన్ కూడా శిశువుకు తల్లి సంరక్షణకు సహాయపడుతుంది.

ఇతర పాత్రలు

ఇతర పాత్రలు

జన్మనిచ్చేటటువంటి బాధాకరమైన ప్రక్రియలో ఆక్సిటోసిన్ సహాయపడుతుంది. శిశువు యొక్క డెలివరీ సమయంలో యోని యొక్క దిగువ ప్రాంతాల్లో విస్తరించినప్పుడు ఇది విడుదల అవుతుంది. ఇది చనుబాలిచ్చే దశలో కూడా బయటకు వస్తుంది.

కడ్ఢలింగ్ మరియు గర్భధారణ

కడ్ఢలింగ్ మరియు గర్భధారణ

ఒక వ్యక్తి తన భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, ఆ స్త్రీలో ఆక్సిటోసిన్ విడుదలకు సహాయపడుతుంది, ఇది ఆమె గర్భధారణ లో ఆమెకు మరింత సహాయపడుతుంది.

హగ్(ఆలింగనం)చేసుకోవటం వల్ల కలిగే 12 ఆరోగ్య ప్రయోజనాలు

చర్మపు స్పర్శ

చర్మపు స్పర్శ

చర్మం సంపర్కాన్ని ఆపివేసిన తర్వాత కూడా ఆక్సిటోసిన్ విడుదల చేయగలదు. ఒక జంట గట్టిగా కౌగిలించుకొనుట ఉన్నప్పుడు, వారి చర్మం అంటుకోవడం వలన ఆక్సిటోసిన్ విడులైతుంది అప్పుడు వారికి మంచి అనుభూతి ని ఇస్తుంది.ఒక తల్లి ఒక బిడ్డను స్పృశించినప్పుడు కూడా, ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది.

ఆక్సిటోసిన్ ఎం చేస్తుంది?

ఆక్సిటోసిన్ ఎం చేస్తుంది?

ఒత్తిడి ఆక్సిటోసిన్ స్థాయిల ను చంపవచ్చు. ఆందోళన లేదా సంబంధం సమస్యలు ఈ హార్మోన్ను నిరోధించగలవు. ఇంటిలో శాంతియుతమైన, సురక్షిత పర్యావరణం మరియు సహాయక భాగస్వామి వున్నప్పుడు ఈ ఆక్సిటోసిన్ ని పెంచుకోవచ్చు మరియు ఇది గర్భధారణలో సహాయపడుతుంది.

కడ్లింగ్ పాత్ర

కడ్లింగ్ పాత్ర

ఆక్సిటోసిన్ స్థాయిలు మారుతూ ఉన్నప్పటికీ, ప్రసవ సమయంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా, గర్భంలో ఆక్సిటోసిన్ విస్మరించబడదు. ఇది సంబంధం మరియు గర్భం వంటి వివిధ రకాల పాత్రలను జీవితం లో పోషిస్తుంటుంది.

శిశువు, గర్భం, సంతాన, పుట్టుక గురించి మరింత చదవండి.

English summary

Cuddling And Pregnancy

Are cuddling and pregnancy linked? Is it necessary to cuddle in order to conceive? Read on to know.
Subscribe Newsletter