వెజైనా సమీపంలో మొటిమలు రావడం సాధారణమేనా?

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

అమ్మాయిలు, లేదా అబ్బాయిలు, వారి ప్యూబిక్ హెయిర్ ని షేవ్ చేయడం మొదలుపెట్టాక, ఇంగ్రౌన్ హెయిర్ పెరగడం అనేది అసాధారణమైన విషయమేమి కాదు.

ప్యూబిక్ హెయిర్ చేతి హెయిర్ లేదా తలపై వున్న జుట్టు కన్నా కర్లీగా ఉంటుంది, ఇది ఇన్గ్రోన్ హెయిర్ కి దారి తీస్తుంది. ఈ ఇబ్బందికరమైన ఇంగ్రౌన్ హెయిర్ అప్పుడు పింపుల్స్ కి కారణమవుతుంది. మొటిమలు రెడ్ గా , పెద్దది గా, మరింత మృదువైనదిగా లేదా వెచ్చగా ఉంటే, దీనిని ఇన్ఫెక్షన్ కి సంకేతంగా గుర్తించాలి, మరియు అలాంటప్పుడు మీరు ఒక వైద్యుడు లేదా నర్స్ ప్రాక్టీషనర్ ని చూస్తారు.

Is it Normal to Get Pimples Near the Vagina?

ఇన్గ్రోన్ హెయిర్ యొక్క ఒకే రకాన్ని మరియు పునరావృతాన్ని తగ్గించడానికి, మీరు చేయాల్సిందల్లా పొడి షేవింగ్ని నివారించడమే, దీనికోసం జెల్ లేదా క్రీం ని షేవింగ్ కి ఉపయోగించాలి, మరియు దురదను నివారించడానికి కాకుండా మీ జుట్టు పెరిగే దిశలో షేవ్ చేయండి.

Is it Normal to Get Pimples Near the Vagina?

ప్రతి ఒక్క బంప్ పింపుల్ కాదు లేదా ఇంగ్రౌన్ హెయిర్ కాదు. ఉదాహరణకు, ఎరుపు మరియు లేతగా ఉండే గడ్డలు, వాటి బేస్ వద్ద కూడా, హెపెస్ పుళ్ళు కావచ్చు. అవి కనిపించడానికి ముందే, చాలా బాధాకరంగా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత అవి అదృశ్యమవుతారు. అవి కాలానుగుణంగా తిరిగి రావచ్చు, లేదా మరెన్నడూ రాకపోవచ్చు. జననేంద్రియపు హెర్పెస్ వైరల్ ఇన్ఫెక్షన్, లేదా సాధారణంగా లైంగికంగా ఇది ఏర్పడుతుంది.

Is it Normal to Get Pimples Near the Vagina?

మీకు ఏదైనా ఆందోళన ఉంటే, మీ డాక్టర్ లేదా నర్స్ ని కలిసి ఈ గడ్డల ను పరీక్షించుకోండి.

English summary

Is it Normal to Get Pimples Near the Vagina?

don’t be surprised if you see one on your vagina. Vaginal acne is common like acne on your face and neck.
Story first published: Monday, October 30, 2017, 15:30 [IST]
Subscribe Newsletter