For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత

గర్భధారణ సమయంలో, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఎలా ప్రభావిత౦ అవుతుందో మీకు తెలుసా? అవును, మీరు ఎలాక్స్త్రోలైట్స్ కోల్పోవచ్చు.మీ శరీరం ఎలక్ట్రోలైట్స్ కోల్పోతే, ఇది మీ బిడ్డకు కూడా మ

By Lakshmi Bai Praharaju
|

గర్భధారణ సమయంలో, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఎలా ప్రభావిత౦ అవుతుందో మీకు తెలుసా? అవును, మీరు ఎలాక్స్త్రోలైట్స్ కోల్పోవచ్చు.

మీ శరీరం ఎలక్ట్రోలైట్స్ కోల్పోతే, ఇది మీ బిడ్డకు కూడా మంచిది కాదు. మీరు సరిపోయినంత నీరు తాగితే సరిపోతుంది అనుకుంటే అది చాలా తప్పు.

electrolytes during pregnancy

ఎలక్ట్రోలైట్స్ ని తీసుకోవడం, మీ వ్యవస్థ అటూ ఇటూ తిరగడానికి ద్రవాలు చాలా ముఖ్యం. సరే. గర్భధారణ సమయంలో ఎలక్ట్రోలైట్స్ ప్రాముఖ్యతను ఎలా తెలుసుకుంటారు? సరే, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత అనేక సూచనలను తెలియచేస్తుంది. ఆ సంకేతాలు ఇక్కడ ఉన్నాయి.

దాహం

దాహం

ఎలక్ట్రోలైట్స్ మీ శరీరానికి చాలా అవసరమని తెలియచేయడానికి దాహం ఒక మంచి సంకేతం. మీరు గర్భవతిగా ఉన్నపుడు, దాహాన్ని నిర్లక్ష్యం చేయకండి. అంతేకాకుండా, ఇది గర్భధారణ మధుమేహానికి సూచన కాదు. సురక్షితంగా ఉండడానికి, పరీక్ష చేయమని మీ డాక్టరుని అడగండి.

వాపులు

వాపులు

గర్భధారణ సమయంలో, వాపులు అనేవి సహజం. శరీరంలోని కొన్ని భాగాలూ అంటే కొన్ని అవయవాలు వాస్తూ ఉంటాయి. సరైన మార్గంలో ఫ్లూయిడ్స్ తిరగట్లేదు అనే సంకేతానికి కూడా వాపు కారణం కావొచ్చు. ఇలాంటి సందర్భాలలో కొన్ని ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వల్ల సహాయపడతాయి.

మలబద్ధకం

మలబద్ధకం

ఫ్లూయిట్ అసమతుల్యత వల్ల మలబద్ధకం కూడా రావొచ్చు. మీ శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లేకపోతే, మలబద్ధకం కూడా రావొచ్చు. కాబట్టి, మీ ప్రేగుల కదలికలకు మరికొన్ని ఎలక్ట్రోలైట్స్ ని పొందాలి.

తలనొప్పులు

తలనొప్పులు

అనేక ఇతర కారణాలతో పాటు, డి-హైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి రావొచ్చు. ఎలక్ట్రోలైట్స్ కూడా మీకు బాగా హైడ్రేట్ చేస్తాయి.

బిపి

బిపి

రక్తపోటు సాధారణంగా ఉండాలి అంటే మీ శరీరానికి మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ అవసరం. గర్భధారణ సమయంలో, మీకు బిపి ఎక్కువగా ఉంటే, ముందు కొన్ని ఎలక్ట్రోలైట్స్ పొందడానికి ప్రయత్నించండి.

వికారం

వికారం

గర్భధారణ సమయంలో వికారం, మూలవ్యదులు వంటి సమస్యలు ఎలక్ట్రోలైట్స్ లేకపోవడం వల్ల వస్తాయి. కానీ మిమ్మల్ని మీరే పరిస్ధితిని హైడ్రేట్ చేసుకుని, ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ కలిగిన పదార్ధాలు తీసుకుంటే ఈ పరిస్ధితి మెరుగు పడుతుంది.

English summary

Electrolyte Imbalance During Pregnancy

During pregnancy, the number of times you urinate tends to increase. And do you know how this could affect you? Well, you may lose electrolytes. If your body is deprived of electrolytes, it isn't good for your baby too. If you think drinking sufficient water is enough, maybe you are wrong.
Story first published:Monday, January 15, 2018, 14:55 [IST]
Desktop Bottom Promotion