For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలకు తెలుపాల్సిన 5 విషయాలు!

By B N Sharma
|

5 Things To Teach Kids Before They Leave Home
నేటి రోజుల్లో పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత కుటుంబం నుండి వివిధ కారణాలుగా వేరుగా సమయం బయట గడుపుతూ తేలికగా చెడు అలవాట్లకు లోనై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కనుక తల్లితండ్రులు వారికి కొన్ని విషయాలను ఇంటివద్దే తెలిపి బయట వారు శారీరకంగాను, మానసికంగాను నష్టపోకుండా చూడాలి.

1. స్వతంత్రంగాను వాస్తవంగాను వారు ప్రవర్తించేలా చూడాలి. వారికే వారే ఏ రకంగా నిర్వహించుకోవాలో తెలపాలి. వేరేవారిపై ఆధారపడితేను, ఆశిస్తేనూ వారికి నిరాశ తప్పదు. కనుక సంతోషంగా వుండాలంటే పిల్లలు తమంత తామే బయట నిర్వహించుకోవాలి.
2. తాగుడు మంచిదికాదని తెలుపండి. తాగి వాహనం నడపటం మరింత ప్రమాదకరమని జీవితాలను అంతం చేస్తుందని తెలుపండి. ఇల్లు వదిలేముందు వారికి ఈ విషయం తప్పక తెలియాలి.
3. ప్రకృతిని ప్రేమించాలని వారు జీవ ప్రపంచంలో ఒక భాగమని ప్రకృతికి హాని కలిగించే పనులు చేయరాదని, పర్యావరణ ప్రేమ కలిగి వుండాలని బోధించాలి.
4. డబ్బు విలువ తెలపాలి - ధనాన్ని కూడబెట్టటానికి మీరు ఎంత కష్టపడ్డారో వివరించండి. డబ్బు విలువ వారికి అవగాహన అయ్యే రీతిలో తెలుపండి. ఖర్చు అధికంగా చేయకుండా వుండేలా బోధించండి.
5. మీ కుటుంబ విలువలు, మతం విలువలపై అతనికి బోధించండి. మీరు విశ్వసించేదానిలోనే మీ బిడ్డ కూడా విశ్వసిస్తే అతని జీవనం కూడా సుఖవంతంగా సాగిపోతుంది.

English summary

5 Things To Teach Kids Before They Leave Home | పిల్లలకు తెలుపాల్సిన 5 విషయాలు!

Knowing The Value Of Money – Earning is not a big thing unless the kid realities its importance so talking about the hardships you faced to get rich will motivate the child on not being a spend thrift.
Story first published:Wednesday, September 7, 2011, 16:34 [IST]
Desktop Bottom Promotion