For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండేళ్ళ వయసునుండే శృంగార శిక్షణ...?

By B N Sharma
|
child

ఆస్ట్రేలియాలో సెక్స్ అధ్యయనాలను చేస్తున్న ఒక పరిశోధక సంస్ధ 'హెల్త్ అండ్ సొసైటీ' తాజాగా ఒక కొత్త సెక్స్ ఎడ్యుకేషన్ గైడ్ రూపొందించింది. ఈ మార్గదర్శకతల మేరకు పిల్లలతో రెండు సంవత్సరాల వయసు నుండే సెక్స్ గురించి మాట్లాడేస్తూవుంటే ఇక వారు బయటకు పోయి చేసుకునే అవసరం లేదంటోంది.

లాట్రోబ్ యూనివర్శిటీలోని 'టాక్ సూన్ టాక్ ఆఫెన్ ' అనే పుస్తక రచయిత చిన్నవయసువారితో సెక్స్ గురించి తరచుగా మాట్లాడేస్తే....ఎపుడూ అదే గొడవా? వేరే సబ్జక్టు కూడా చెప్పు అని వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తారని తెలియజేస్తున్నారు.

చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలతో శృంగారం గురించి మాట్లాడటానికి నెర్వస్ గా భావిస్తారని, చివరకు, శరీర అవయవాలు, పిల్లలు పుట్టటం, ప్రేమించటం, ఇతర సెక్స్ సంబంధిత భావాలను ఏ మాత్రం వ్యక్తం చేయరని దానితో ఇక పిల్లాడు పెరిగే కొద్ది, రహస్యంగా వున్న సెక్స్ పై ఆసక్తి పొంది అదే పోకడ పోయి వ్యతిరేక పద్ధతులలో తనకు తాను హాని చేసుకుంటూ సొసైటీకి సైతం హాని తలపెడుతున్నాడని రీసెర్చర్ జెన్నీ వాల్ష్ తెలుపుతారు. పిల్లలతో రెండు సంవత్సరాలనుండి వారి 17 సంవత్సరాలవయసు వరకు సెక్స్ మార్గదర్శకతలు తరుచుగా మాట్లాడేస్తూ తెలియపరచాలని ఈ రీసెర్చర్ స్టడీ తెలియజేస్తోంది.

English summary

Romance Talk With Kids Age of 2 | మరి తండ్రి ..... సంగతి ఏంటి? !

'Talk soon. Talk often' author Jenny Walsh, of La Trobe University, writes that talking about sex with young people actually had the opposite effect."We can be so worried about getting it right, perfectly right, that we end up saying nothing at all," News quoted Walsh as writing.The booklet said many parents are still nervous talking about sexuality, including topics such as bodies, babies, love and sexual feelings.
 
Story first published:Monday, January 9, 2012, 9:38 [IST]
Desktop Bottom Promotion