For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాల్యంలో తండ్రుల పాత్ర కీలకంగా ఉంటుందా

By Super Admin
|

తండ్రులు వారి పిల్లల అభివృద్ధిలో ఆశ్చర్యకరంగా ఒక పెద్ద పాత్రను పోషిస్తున్నారు. ఒక కొత్త అధ్యయనంలో పిల్లల చిన్నతనంలో భాష మరియు సాంఘిక నైపుణ్యాల అభివృద్ధిలో తండ్రి కీలకమైన పాత్రను పోషిస్తున్నారని తెలిసింది.

Fathers Play A Key Role During Childhood

1. ఎర్లీ చైల్డ్ హుడ్ రీసెర్చ్ మరియు శిశువు మరియు చైల్డ్ డెవలప్మెంట్ ప్రచురింపబడిన జర్నల్ లలో చిన్నతనంలో తండ్రి పాత్ర మరియు తల్లి,కుటుంబ సభ్యుల పాత్ర గురించి వివరించింది. బాల్యంలో తండ్రి పాత్ర కూడా కీలకం అని తెలిపింది.


2. అధ్యయనంలో పిల్లల రెండు,మూడు సంవత్సరాల వయస్సులో పెంపకంనకు సంబంధించి ఒత్తిడి మరియు భాష అభివృద్ధి మరియు హానికరమైన ప్రభావాలు ఏమి కనిపించలేదు. అయితే ఈ ప్రభావం బాలుర కంటే బాలికల్లో ఎక్కువగా కన్పించింది.

Fathers Play A Key Role During Childhood

ఈ అధ్యయనంలో తల్లిదండ్రుల ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్య సమస్యలు చిన్ననాటి అభివృద్ధి సంకర్షణ ఎలా ప్రభావితం అయ్యిందో తెలిపింది.


3. గత పరిశోధనలో పిల్లల పెంపకంలో తండ్రుల పాత్ర ప్రత్యక్షంగా ఉంటుందని తేలింది. అయితే తాజా పరిశోధనలో పిల్లల పెంపకంలో తండ్రుల ప్రత్యక్ష ప్రభావం లేదని స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రెండు ఉంటాయని చూపింది. ఈ పరిశోధన మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ క్లైర్ వల్లోత్టన్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ పరిశోధన కొరకు దాదాపుగా 730 కుటుంబాల నుండి సమాచారాన్ని సేకరించి పిల్లల మాంద్యత మరియు తల్లిదండ్రుల ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్య సమస్యల యొక్క ప్రభావాలను అధ్యయనం చేసారు.

Fathers Play A Key Role During Childhood

4. పిల్లల్లో మానసిక ఆరోగ్యం మరియు సామజిక నైపుణ్యాలు తేడాలు (స్వీయ నియంత్రణ మరియు సహకారం) అనేవి 5 వ గ్రేడ్ కి వచ్చాక దీర్ఘకాల ప్రభావాన్ని చూపాయి.

Fathers Play A Key Role During Childhood

నిజానికి తండ్రుల మాంద్యం లక్షణాలు మరియు సామాజిక నైపుణ్యాలు చిన్నతనం కన్నా కొంచెం వయస్సు వచ్చాక ప్రభావం చూపుతాయి.

English summary

Fathers Play A Key Role During Childhood

Fathers play a surprisingly large role in their child's development -- from language and cognitive growth in toddler hood to social skills in fifth grade, a new study has found.
Desktop Bottom Promotion