For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ ను నివారించే టాప్ 10 ఆహారాలు

By Super Admin
|

చిన్న పిల్లలు తరచూ జబ్బు పడుతుంటుంది. చిన్న పిల్లల్లో వ్యాదినిరోధకశక్తి చాలా తక్కువగా ఉంటుంది. వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండటంతో పాటు, వాతావరణ కాలుష్యం కూడా పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. పిల్లలు జబ్బు పడకుండా, జబ్బు పడిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం మీద అవగాహన కలిగి ఉండాలి. పిల్లల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.

చిన్న పిల్లలు చాలా త్వరగా అలర్జీలు, ఇన్ఫెక్షన్స్, మరియు ఇతర సాధారణ సమస్యలకు గురి అవుతుంటారు. అజీర్ణంవంటి సమస్యలకు ఎక్కువ గురి అవుతుంటారు . ఇటువంటి సహజమైన వ్యాధులతో పోరాడటానికి తగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. వాతావరణంలోని హుముడిటి వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హుముడి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది.

పిల్లలకు జబ్బు చేసినప్పుడు, ఇన్ఫెక్షన్స్ సోకకుండా మంచి ఆహారాలు ఇవ్వాలి.

పిల్లలకు అనారోగ్యం చేసినప్పుడు , ఆయిల్ ఫుడ్స్ ను అందివ్వకూడదు. అలాగే ఎక్కువ ఎక్కువ ఆహారాలకు దూరంగా ఉండాలి. స్ట్రీట్ ఫుడ్స్ కు పూర్తిగా దూరంగా ఉండాలి.

ఇలాంటి ఆహారాలన్నీ పిల్లలు అనారోగ్యంగా మారడానికి కారణమవుతుంది. ఇన్ఫెక్షన్స్ నుండి తప్పించుకోవాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలి.

నీళ్ళు:

నీళ్ళు:

పిల్లలు జబ్బు పడినప్పుడు వారికి వేడినీళ్లు ఎక్కువగా ఇవ్వాలి. అలాగే వారికి వేరుగా ఒక బాటిల్ లేదా గ్లాసును ఉపయోగించాలి. వర్షాకాలంలో హుముడిటికి బాధపడితే శరీరం తేమగా ఉండటానికి తగిన నీళ్ళు ఇవ్వాలి.

ఉడికించిన ఆహారాన్ని ఇవ్వాలి:

ఉడికించిన ఆహారాన్ని ఇవ్వాలి:

ఆరోగ్యకరమైన ఆహారాలు ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.ఉడికించిన లేదా గ్రిల్ చేసిన ఆహారాలను ఇవ్వాలి. ఫ్రైడ్ ఫుడ్స్ ను అందివ్వాలి. ఈ ఆహారాలు వారి ఇమ్యూనిటి పవర్ ను పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్ నుండి పోరాడటానికి సహాయపుడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్స్:

యాంటీ ఆక్సిడెంట్స్:

యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ను వారి డైట్ లో చేర్చాలి. ఇది పిల్లల్లో వ్యాదినిరోధకశక్తిని పెంచుతుంది ద. దాంతో అన్ని రకాల జబ్బులు నివారించబడుతాయి. వారి రెగ్యులర్ డైట్ లో గార్డ్స్, గుమ్మడి మరియు బెర్రీస్ వంటివి డైట్ లో చేర్చుకోవాలి.

హోం మేడ్ జ్యూస్ లు:

హోం మేడ్ జ్యూస్ లు:

పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ నివారించడానికి హెల్తీ ఫ్రూట్ ఇది. వారికి బయట స్టీట్ ఫ్రూట్ లేదా వెజిటేబుల్ జ్యూసులకు దూరంగా ఉండాలి. దాంతో వాటర్ రిలేటెడ్ సంబందిత సమస్యలను నివారించుకోవచ్చు. .

పండ్లు:

పండ్లు:

పండ్లు పిల్లలకు ఆరోగ్యకరమైనవి . దానిమ్మ, అరటి లేదా పీచెస్ వంటివి పిల్లల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వ్యాదినిరోధకత పెంచుతుంది.

వెజిటేబుల్స్ :

వెజిటేబుల్స్ :

వెజిటేబుల్స్ పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. అయితే వెజిటేబుల్స్ ఇచ్చే ముందు వాటి బాగా శుభ్రంగా కడిన తర్వాత ఉపయోగించాలి. వెజిటేబుల్స్ కు ఉపయోగించే పెస్టిసైడ్స్ అత్యంత ప్రమాదకరం..

బాగా ఉడికించిన ఆహారం :

బాగా ఉడికించిన ఆహారం :

బాగా ఉడికించిన ఆహారాన్ని పిల్లలకు అందివ్వాలి. పచ్చికూరలు అస్సలు ఇవ్వకూడదు. నాన్ వెజిటేరియన్స్ కు మరింత ముఖ్యం. పచ్చి కూరలు లేదా సరిగా ఉడకనవి అత్యంత ప్రమాదకరం. గుడ్డు చాలా ప్రమాదకరం. .

మాంసాహారాలు:

మాంసాహారాలు:

పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ కు గురిచేసే మరో ఆహారం మాంసాహారం. వీటిని బాగా ఉడికించి పెట్టాలి. గుడ్డు లేదా సీఫుడ్స్ పెట్టకూడదు. ఇవి స్టొమక్ అప్ సెట్ కు గురిచేస్తుంది.

విటమిన్ సి పిల్లలకు ఇది మరో హెల్తీ ఫుడ్.

విటమిన్ సి పిల్లలకు ఇది మరో హెల్తీ ఫుడ్.

ఆరెంజ్ జ్యూస్, కివి వంటి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ వారి రెగ్యులర్ డైట్ లో చేర్చాలి. ఇవి వారి వ్యాదినిరోధకశక్తిని పెంచుతాయి .

సప్లిమెంట్:

సప్లిమెంట్:

కొన్ని న్యూట్రీషియన్ సప్లిమెంట్ ఇవ్వడం వల్ల వారిలో వ్యాధినిరోధక శక్తిని పెంచి, వ్యాధుల ఎదుర్కొనే శక్తిని అందివ్వడం చాలా అవసరం..

English summary

Top 10 Foods To Prevent Infections In Children

Kids tend to fall sick quite often. The main reason is that their immune system is not yet ready to handle everything that the environment throws at them. Mothers need to take extra care to feed healthy foods to kids as this will have a great impact on their development and health.
Story first published: Wednesday, July 6, 2016, 10:54 [IST]
Desktop Bottom Promotion