For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా తల్లైన వారిలో పాల ఉత్పత్తిని ప్రోత్సహించే మసాల దినుసులు

By Staff
|

మీరు కొత్త తల్లులు అయితే మీ ఆహారంలో మసాలా దినుసులను జోడించండి. ఒక కొత్త అధ్యయనంలో, పాల ఉత్పత్తి సమస్య ఉన్నప్పుడు ఇంటి పరిష్కారాలు సహాయపడతాయని తెలిసింది.


ఈ మసాలాలను పానీయాలు లేదా భోజనంలో జోడిస్తే రొమ్ము పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే సమతుల్య ఆహారం మరియు బరువు పెరగకుండా చూసుకోవాలి.

Which Spices Will Increase Breast Milk Production?

ఏ మసాలా దినుసు రొమ్ము పాల ఉత్పత్తిని పెంచుతాయి?

ఈ మసాలా దినుసులు బిడ్డ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సొంపు అనేది ప్రతి రోజు ఆహారంలో తీసుకోవాల్సిన మసాలా దినుసుగా ఉంది.


రొమ్ము పాలలో పోషకాలు

చిన్నగా మరియు అందంగా ఉండే సొంపు మసాలా రొమ్ము పాల ఉత్పత్తిలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంది. అంతేకాక సులభంగా జీర్ణం మరియు రొంప,ఫ్లూ చికిత్సలో సహాయపడుతుంది.

Which Spices Will Increase Breast Milk Production?

రొమ్ము పాలు


ఇది చైనీస్ ఔషధం. ఈ స్టార్ మసాలా సొంపును కొత్త తల్లులు తీసుకోవలసిన మందు అని చెప్పుతారు.

సొంపులో అనేతోలె అనే సమ్మేళనం ఉంటుంది.


ఈ సమ్మేళనం చాలా శక్తివంతమైనది. ఇది మహిళలో ఈస్ట్రోజెన్ కార్యాచరణను అనుకరిస్తుంది. అందుకే పాలిచ్చే తల్లుల పరిమాణం మరియు పాల ఉత్పత్తిని పెంచటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

రొమ్ము పాలను ఇస్తున్నప్పుడు మనేయవలసిన ఆహారాలు

ఆహారం లేదా పానీయలలో ఎటువంటి మసాలా దినుసులను ఉపయోగించాలో తెలుసుకుందాం. ఈ విషయాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

Which Spices Will Increase Breast Milk Production?

టీ

మీరు ఎందుకు సోంపు టీని ప్రయత్నించకూడదు? మీరు బ్లాక్ టీలో లేదా నీటిలో మరిగించి గోరువెచ్చగా అయ్యాక త్రాగవచ్చు.

Which Spices Will Increase Breast Milk Production?

పెరుగు

మీకు బలమైన టీ వాసన నచ్చకపోతే, ఈ మసాలాను ఒక కప్పు పెరుగు అన్నంలో కలుపుకొని తినవచ్చు. అలాగే ఒక కప్పు పెరుగులో చిటికెడు సోంపు పొడిని కలిపి త్రాగవచ్చు.

Which Spices Will Increase Breast Milk Production?

అన్నం

సోంపును దక్షిణ భారతదేశ వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పులావు లేదా బిర్యానీలో ఆహారపు వాసన విస్తరించటానికి మరియు ప్రయోజనాలను పొందటానికి సోంపును వాడతారు.

Which Spices Will Increase Breast Milk Production?


శాండ్విచ్

శాండ్విచ్ లో మిరియాల పొడికి బదులుగా సోంపు పొడిని ఉపయోగిస్తారు. సోంపు రుచి ఆకట్టుకునే విధంగా లేకపోయినా, రొమ్ము పాల ఉత్పత్తిలో బాగా సహాయపడుతుంది.

Which Spices Will Increase Breast Milk Production?

సలాడ్

మీరు భోజనం బదులు సలాడ్ ని ఎంచుకుంటే, సలాడ్ మీద సోంపు పొడిని జల్లుకోండి. సోంపు వాసన నచ్చకపోతే కొంచెం పెరుగు కలుపుకోవచ్చు.

గమనిక

ఈ మసాలా పాలిచ్చే తల్లులకు చాలా ఆరోగ్యకరమైనది. అయితే ప్రతి రోజు వాడటం వలన శిశువులలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాని వలన విశ్రాంతి లేకుండా వాంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల సోంపు వాడే ముందు ఒకసారి డాక్టర్ ని సంప్రదించాలి.

English summary

Which Spices Will Increase Breast Milk Production?

Which Spices Will Increase Breast Milk Production?How many of you new mothers add spices to your meal? A new study suggests that if you are having trouble with milk production, the only thing that can help is using home remedies.
Desktop Bottom Promotion