ప్రసవం తర్వాత డిప్రెషన్ తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

కొత్తగా తల్లైన వారు, శారీరకంగా, మానసికంగా అంత త్వరగా కోలుకోలేరు. కొంత మంది పోస్ట్పార్టల్ డిప్రెషన్ కు గురి అవుతుంటారు. పోస్ట్పార్టమ్ బ్లూ కలిగి ఉంటారని చెబుతుంటారు

పోస్ట్ నేటల్ డిప్రెషన్ వల్ల కొత్తగా తల్లైన వారు సాధారణ డిప్రెషన్ కు గురి అవుతుంటారు. ఈ డిప్రెషన్ ఆమెకు మాత్రమే కాదు, ఆమెకు పుట్టిన బిడ్డ మీద కూడా తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది.

అప్పుడే పుట్టిన బేబీ, కొత్తగా తల్లైన వారు ఎక్కువ స్ట్రెస్ కు గురి అవుతుంటారు. వీరికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి.

రీసెంట్ గా జరిపిన స్టడీస్ లో పోస్ట్ నేటల్ డిప్రెషన్ వల్ల గర్భిణీలు తీవ్ర దుష్ప్రభావాలు ఎదుర్కుంటారని నిరూపించారు.

pregnancy articles

అయితే పోస్ట్ నేటల్ డిప్రెషన్ కు కారణాలు మాత్రం క్లియర్ గా తెలియడం లేదుంటూ, ఒక వేళ హార్మోను ప్రభావం వల్ల, కొత్తగా తల్లైన తర్వాత కొత్తగా తీసుకోవల్సిన బాధ్యతల వల్ల , నిద్రలేమి, జెనటిక్స్ కారణాలు అయ్యుండొచ్చు అని అంటున్నారు.

పోస్ట్ నేటల్ డిప్రెషన్ వల్ల అలసట, సాడ్ నెస్, ఆత్మన్యూనత లోపం, లో సెక్స్ డ్రైవ్, ఆందోళన, సోషియల్ విత్ డ్రాల్ మొదలగునవి కారణం అవుతాయి, అది కొంత మందిలో తక్కువగా ఉంటే మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పోస్ట్ నేటల్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు కూడా పాల్పడేంతగా మనిషిని క్రుంగదీస్తుంది.

పోస్ట్ నేటల్ డిప్రెషన్ ను తేలికగా తీసుకోకూడదు. పేషంట్ కు తప్పనిసరిగా మెడికల్ ట్రీట్మెంట్ అందివ్వాల్సి ఉంటుంది. ఎమోషనల్ సపోర్ట్ అందివ్వాలి.

అందువల్ల , పోస్ట్ నేటల్ డిప్రెషన్ తగ్గించుకోవడానికి ఒక్కడ ఒక సింపుల్ హోం రెమెడీ అందుబాటులో ఉంది .

pregnancy articles

కావాల్సిన పదార్థాలు :

• బ్లూ బెర్రీస్ - 3-4

• క్యారెట్ జ్యూస్ - ½ a cup

ఈ నేచురల్ హోం రెమెడీ పోస్ట్ నేటల్ డిప్రెషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకోసం దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది.

ఈ పోస్ట్ నేటల్ డిప్రెషన్ అలాగే కంటిన్యుగా వస్తుంటే..రోజూ యోగ, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

బ్లూ బెర్రీస్ లో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటుంది. ఇవి బ్రెయిన్ లో సెరోటినిన్ అనే హార్మోన్(కెమికల్స్) ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యారెట్ లో ఉండే బీటా కెరోటీన్ బ్రెయిన్ కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో నాడీవ్యవస్థ చురుకుగా, యాక్టివ్ గా ఉండటం వల్ల డిప్రెషన్, ఆందోళనను తగ్గించుకోవచ్చు.

pregnancy articles

తయారుచేయు విధానం:

• బ్లెండర్ లో పైన సూచించిన పదార్థాలను వేయాలి.

• ఈ రెండు పదార్థాలు బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి.

• ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం , బ్రేక్ ఫాస్ట్ తర్వాత, 2 నెలలు పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ఇలా చేయడం వల్ల తప్పకుండా పోస్ట్ నేటల్ డిప్రెషన్ నుండి ఉపశమనం పొందవచ్చు.

English summary

Best Home Remedy To Treat Postpartum Depression

Here is a home remedy that can help treat postpartum depression.
Subscribe Newsletter