పాలిచ్చే తల్లుల్లు జుట్టుకు రంగు వేసుకోవచ్చా..?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఒక్కసారిగా వదులైన ప్రసూతి బట్టలు నుండి స్వేచ్ఛగా ఫ్యాషన్ బట్టలను ధరించటానికి మీరు సాధారణ స్థాయికి రావటం సులభం.

కానీ చర్మం లేదా జుట్టు సంరక్షణకు సంబంధించిన ఏదైనా విషయానికి వస్తే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే మీరు పాలిచ్చే తల్లి కాబట్టి మరోసారి ఆలోచించాలి. మీరు వాడే పదార్ధాలలో ఏమైనా రసాయనాలు ఉండవచ్చు.

తొమ్మిది నెలలు తర్వాత పెద్ద కడుపు, జుట్టు నష్టం మరియు చర్మం రంగును సాధారణ స్థాయిలో పొందటం చాలా కష్టం. జుట్టుకు మేక్ఓవర్ ఒక మంచి మార్గం. కానీ పాలిచ్చే తల్లి జుట్టుకు రంగు వేసుకోవటం మంచిదేనా?

Can Breastfeeding Moms Dye Their Hair

అది సాధ్యం చేయడానికి మార్గాలు కనుగొనేందుకు ఈ వ్యాసాన్ని చదవండి. కాబట్టి, జుట్టు రంగు లేదా జుట్టు పేర్మింగ్ కొరకు ప్రయత్నిస్తు ఉంటే కనుక శిశువును సంరక్షించే ఎంపికలను చేసుకోవాలి.

శాశ్వత మరియు పాక్షిక జుట్టు డై ఉత్పత్తులలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. అయితే గర్భిణీ స్త్రీలు ఉపయోగించడానికి సురక్షితమైన ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి.

పాలిచ్చే తల్లి జుట్టుకు రంగు మరియు జుట్టు పర్మ్ చేసుకోవచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటికి కఠినముగానే ఉంటుంది. ఎటువంటి హానికరం కాని కొన్ని వాస్తవాలను చర్చిద్దాం.

మీరు జుట్టు చికిత్సలను చేసుకొనే ముందు వాటిలో ఉండే రసాయనాల గురించి తెలుసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జుట్టు రంగులలో ఉండే రసాయనాలు చర్మం ద్వారా లేదా రక్తప్రవాహంలో ప్రవేశించవు. కాబట్టి తల్లి పాలలో కలిసే అవకాశం లేదు. కాబట్టి పాలిచ్చే తల్లులు ఆ సమయంలో జుట్టుకు డై వేసుకోవటం హానికరం కాదు.

Can Breastfeeding Moms Dye Their Hair

డై జుట్టు తంతువులకు మాత్రమే చర్మానికి కాదు

మీకు రసాయనాల మీద సందేహం ఉంటే కనుక మరొక ప్రత్యామ్నాయమును ఎంచుకోవటం మంచిది. మీరు కొత్త రంగు కొరకు ప్రయత్నిస్తున్నప్పుడు రసాయనాలు లేకుండా చూసుకోవాలి. జుట్టు స్టైలిస్ట్ నిపుణుల సలహా తీసుకోండి. అప్పుడు టెన్షన్ లేకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

Can Breastfeeding Moms Dye Their Hair

వెజిటబుల్ డై

మీరు మీ శిశువు యొక్క భద్రత లేదా ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటే మాత్రం వెజిటబుల్ డై ని ఎంపిక చేసుకోవచ్చు. వెజిటబుల్ జుట్టు రంగులు జుట్టు రంగులు మరియు పేర్మింగ్ కోసం వాడే రసాయనాల కంటే చాలా సురక్షితమైనవి. హెన్నా మంచి రంగును ఇస్తుంది. అలాగే అన్ని పరిస్థితులకు ఉత్తమమైన ఎంపిక.

Can Breastfeeding Moms Dye Their Hair

ఇంటిలో హెయిర్ డై

మీరు ఇంటిలో తయారుచేసుకుంటే మీ జుట్టు కలరింగ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఒక సేంద్రీయ ఉత్పత్తిని ఎంచుకోండి. రంగు జుట్టుకు వేసేటప్పుడు మంచి తొడుగులు ధరించాలి. అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎక్కువ కాలం రంగు ఉంచకూడదు. కనిష్ట సమయం జుట్టు కోసం మంచిది. బాగా వెంటిలేషన్ ఉన్న గదిలో డై వేసుకోవటం ఉత్తమం.రంగు వేసుకున్న తర్వాత బాగా ఆరిన తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.

Can Breastfeeding Moms Dye Their Hair

తాత్కాలిక పద్ధతులు

అవును, మీరు మీ శిశువు యొక్క భద్రత గురించి ఆందోళన ఉంటే, శాశ్వత పేర్మింగ్ లేదా స్ట్రయిటింగ్ విధానం ఎంచుకోవడం ఉత్తమం కాదు. తాత్కాలిక పద్ధతులను ఉత్తమ ఎంపికలుగా చెప్పవచ్చు. మీకు ఇప్పటికి సందేహాలు ఉంటే జుట్టు రంగులు లేదా జుట్టు పేర్మింగ్ విధానానికి బదులు హెయిర్ స్టైల్ ని మార్చటం మంచిది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Can Breastfeeding Moms Dye Their Hair?

    Getting a makeover is the best way to take back the grip to your normal life after the long nine months of big tummy, hair loss and skin pigmentation. Hair makeover is the best way for this. But, can a breastfeeding mom dye or perm her hair?
    Story first published: Thursday, March 2, 2017, 15:35 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more