తల్లి, బేబీకి పాలను ఇచ్చే సమయంలో చేయకూడని కొన్ని పనులు!

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

తల్లిపాలను ఇచ్చేటప్పుడు చేయకూడని పనులు ఏమైవుంటాయని మీరు అనుకుంటున్నారా? మీరు ప్రగ్నన్సీ సమయంలో ముఖ్యంగా పాటించాల్సిన మరియు చేయకూడని కొన్ని పనులుంటాయి. దానికి పొడగింపే ఈ తల్లిపాల దశ అని చెప్పవచ్చు.ఈ దశలో కూడా మీరు చేయవలసిన మరియు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.

బ్రెస్ట్ ఫీడింగ్ కారణంగా హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుందా?

మీరు తీసుకొనే ఆహరం మీదనే మీ పాలు ఆధారపడివుంటాయి. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా మీ పిల్లలకి పోషకాలను జాగ్రత్తగా ఇవ్వాలి.

తల్లిపాలను ఇచ్చేటప్పుడు చేయకూడని విషయాలు

తల్లిపాలను ఇచ్చేటప్పుడు చేయకూడని విషయాలు

కొన్ని ఆహారపు అలవాట్లు పాల ఉత్పత్తి మీద ప్రభావితం చేస్తాయి మరియు కొన్ని ఆహార పదార్థాలు పాల రుచి మీద ప్రభావితం చేయవచ్చు. ఒకవేళ మీరు పాలిచ్చే దశలో వున్నట్లైతే ముఖ్యంగా మీరు చేయకూడని కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

తగినంత నీటిని త్రాగాలి

తగినంత నీటిని త్రాగాలి

మీరు తగినంత నీటిని త్రాగితే రొమ్ము పాల ఉత్పత్తి ఒక బిట్ తగ్గవచ్చు. కాబట్టి, రోజూ తగినంత నీటిని తాగేలా చూసుకోవాలి.

సరిగ్గా తినకపోవడం

సరిగ్గా తినకపోవడం

మీరు బరువు తగ్గాలనుకొని కంగారుపడి ఆహారాన్ని తీసుకోవడం మానేయడం మరియు డైట్ వంటివి పాలిచ్చే దశలో చేయకూడదు కావాలంటే తరవాత దాని మీద ద్రుష్టి పెట్టవచ్చు. తల్లిపాలను ఇవ్వడం వలన కొన్ని కేలరీలు బర్న్ అవుతాయి. మీరు ఈ సమయంలో సరిగా తినకపోతే,మీరు మీ ఆరోగ్యంతో పాటు మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా దూరం చేసిన వాళ్లవుతారు.

బర్త్ కంట్రోల్ మాత్రల వాడకం

బర్త్ కంట్రోల్ మాత్రల వాడకం

హార్మోన్ జనన నియంత్రణ మాత్రలు పాల ఉత్పత్తి ని తగ్గించవచ్చు. కాబట్టి తదుపరి బర్త్ కంట్రోల్ కోసం మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మద్యం సేవించడం

మద్యం సేవించడం

తల్లిపాల దశలో మద్యం సేవించకూడదని డాక్టర్ మీకు తెలియజేసినా, మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు వుండరు. ఈ దశలో మద్యపానాన్ని నివారించడం చాలా సురక్షితం.

చాలా ఎక్కువ కాఫిన్ ని సేవించడం

చాలా ఎక్కువ కాఫిన్ ని సేవించడం

తల్లిపాల సమయంలో అధిక కాఫిన్ ని తీసుకోవడాన్నినివారించడం ఉత్తమం. మీరు ఒకవేళ

కాఫీ లేకుండా జీవించలేము అనుకుంటే, రోజుకు 1 కప్పు కాఫీని మాత్రమే తీసుకునేలా నియమం పెట్టుకోండి.

బిడ్డకు పాలిస్తున్న సమయంలో వక్షోజాలకు ఏం జరుగుతుంది

ఫిష్

ఫిష్

మాకేరెల్ మరియు ఇతర రకాల మెర్క్యురీ చేపలను తల్లిపాల సమయంలో తీసుకోవడం మంచిదికాదు. వాస్తవానికి, ఆ సమయంలో అన్ని రకాల చేపలను నివారించేందుకు ప్రయత్నించండి.

దీనిని కూడా చదవండి: మీరు తల్లిపాలను ప్రారంభించటానికి ముందు మీరు తెలుసుకోవాలి 8 థింగ్స్

అధికపరిమాణంలో వెల్లుల్లిని సేవించడం

అధికపరిమాణంలో వెల్లుల్లిని సేవించడం

వెల్లుల్లి మీ పాల యొక్క రుచి ని మార్చవచ్చు మరియు అది మీ న్యూ బోర్న్ బేబీ పాలు తీసుకోవడం మీద ప్రభావితం చేయవచ్చు. కాబట్టి, చాలా తక్కువ వెల్లుల్లి ని తినండి.

కొన్ని సప్లిమెంట్స్

కొన్ని సప్లిమెంట్స్

కొన్ని మూలికల ను సేవించడం వలన పాల ఉత్పత్తి తగ్గవచ్చు. స్పిరిమింట్, సాగె లాంటివి

కొన్ని ఉదాహరణలు.ఇంకా, సొంపు మరియు వార్మ్వుడ్ ని నివారించండి. అలాగే, మీ డాక్టర్ తో సంప్రదింపు చేయకుండా ఏది అధికంగా తీసుకోకూడదు.

English summary

Things Not To Do When Breastfeeding

Are you wondering what not to do when breastfeeding? Certain foods may affect the milk production and certain foods may affect the taste of the milk.
Story first published: Monday, September 4, 2017, 13:30 [IST]