For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురిటి నొప్పులను తగ్గించే సులభ చిట్కాలు

By Super
|

మీరు తల్లి కాభోతున్నారంటే భూమి మీద ఒక ప్రత్యేకమైన భావన కలిగి ఉంటారు. ఒక కొత్త శిశువును కొత్త ప్రపంచానికి పరిచయం చేయడానికి తల్లి కూడా సిద్దం అవుతుంది. అయితే, గర్భం ధరించగానే గర్భిణీలో గర్భధారణ గురించి , లాబర్ మరియు బ్యాక్ లాబర్ మీద అనేక సందేహాలు, అపోహలు మనస్సులో చోటుచేసుకుంటాయి. గర్భధారణ సమయంలో శరీరంలో అనేక ప్రాంతాల్లో నొప్పి కలుగుతుంది మరియు శిశువు యొక్క స్థానం మీదకూడా ఆధారపడి ఉంటుంది.

గర్భధారణ సమయంలో వెన్ను నొప్పి చాలా అసౌకర్యంగా ఉండి లోయర్ బ్యాక్ పెయిన్ కు కారణం అవుతుంది. ముఖ్యంగా ప్రసవంలో బ్యాక్ లాబర్(వెన్నులో నొప్పి/పురిటి నొప్పులు)కడుపులో బేబీ పొజిషన్ మారినప్పుడు ఆటోమ్యాటిక్ గా బ్యాక్ లాబర్ మొదలవుతుంది. అయితే ఇది అన్నివేళలా కాకపోవచ్చు. లేబర్ ఒక మహిళ నుండి మరో మహిళకు వ్యత్యాసంగా ఉంటుంది మరియు కొంత మంది మహిళలు ఇతరులు పోలిస్తే నొప్పి తక్కువగా ఉంటుంది. మరికొందరిలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. పరిస్థితి అసహజ లేదా ప్రమాదకరమైన ఏదైనా కాదు. అయితే, నొప్పి వల్ల లోయర్ బ్యాక్ చాలా అసౌకర్యానికి కారణం కావచ్చు. మరియు కడుపులో శిశువు యొక్క స్థానాలను మారడానికి లోయర్ బ్యాక్ పెయిన్ ప్రోత్సహిస్తుంది.

లేబర్ బ్యాక్ పెయిన్ (పురిటినొప్పులు)నివారించడానికి ఇక్కడ కొన్ని నొప్పి నివారణ చిట్కాలున్నాయి. ఈ చిట్కాలను పాటించే ముందు మీరు డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే, ఇవి పాటించే టప్పుడు అసౌకర్యానికి మరియు నొప్పికి గురి కావచ్చు.

శారీరక శ్రమ సహాయపడుతుంది

శారీరక శ్రమ సహాయపడుతుంది

నొప్పిని నియంత్రించడానికి మరియు లేబర్ నొప్పిని తిరిగి సులభం చేయడానికి శారీరక శ్రమ ఒక ఉత్తమ మార్గం. నడవడానికి ప్రయత్నించండి. నడక వల్ల మీకు సౌకర్యంగా ఉంటుంది మరియు ప్రసవం సులభతరం చేస్తుంది.

వాటర్ మసాజ్

వాటర్ మసాజ్

బ్యాక్ పెయిన్ లేబర్ ను నివారించుకోవడానికి ఒక ఉత్తమ చిట్కా వాటార్ మసాజ్. హాట్ వాటర్ షవర్ క్రింది నిలబడి బాడీని మసాజ్ చేస్తూ కొంత సమయం షవర్ చేసుకోవాలి.

ప్రెజర్ టెక్నిక్

ప్రెజర్ టెక్నిక్

లోయర్ బ్యాక్ పెయిన్ నివారించడానికి మీ చేతులతో నొక్కొడం లేదా రుద్దడం చేయడం వల్ల కొంత వరకూ ఉపశమనం పొందవచ్చు. ఇలా చేతులతో సున్నితంగా నొక్కడం వల్ల గర్భినీ సౌకర్యంగా ఫీలవుతుంది.

చేతులు మరియు మోకాలు

చేతులు మరియు మోకాలు

బ్యాక్ పెయిన్ లేబర్ నొప్పులను నివారించడానికి చేతులను మోకాళ్ళ మీద ఆన్చి కూర్చొవడం. ఈ టెక్నిక్ బ్యాక్ పెయిన్ ను కంట్రోల్ చేస్తుంది. తల్లి చేతులు మరియు మోకాలులో ఉన్నప్పుడు శిశువు కటివలయంకి ఒక బిట్ బయటకు నెట్టివేసింది మరియు ఈ శిశువు రొటేట్ అవ్వడానికి తగినంత స్థలంను ఇస్తుంది . ఈ స్థానం తిరిగి బ్యాక్ న ఒత్తిడి కలిగిస్తుంది.

పెల్విక్ టిల్ట్స్ ప్రయత్నించండి

పెల్విక్ టిల్ట్స్ ప్రయత్నించండి

ఏ గర్భిణీ స్త్రీ అయినా, సులభంగా ప్రయత్నించాల్సినటువంటి మరొక సాధారణ టెక్నిక్ ఇది అని చెప్పవచ్చు. బ్యాక్ పెయిన్ లేబర్ తగ్గించడానికి ఇది ఒక సులభ పద్దతి .మీ క్రింది బాగంను క్రింది నెట్టడం (చేత్తో క్రిందికి మర్ధన చేయడం) మరియు తిరగి పైకి మర్దన చేయడం వల్ల బ్యాక్ పెయిన్ నివారించబడుతుంది.

ఇతర సాధనాలు

ఇతర సాధనాలు

లేబర్ బ్యాక్ పెయిన్ సులభతరం చేయడానికి మరియు బ్యాక్ పెయిన్ కంట్రోల్ చేయడానికి మీరు ఇతర సాధనాలు కూడా ప్రయత్నించవచ్చు. ఇలా చేయడం వల్ల కడుపులో శిశువు ఏ స్థితిలో ఉందో గుర్తించి తల్లి అందుకు సౌకర్యంగా ఉండి, నొప్పిని తగ్గించుకుంటుంది. మరియు ఒత్తిడి నిరోధించడానికి మీరు రోలింగ్ పిన్స్ కూడా ఉపయోగించవచ్చు. ప్రసవం సుఖవంతంగా అవ్వడానికి ప్రయత్నించవచ్చు.

మీ వైద్యుడిని సంప్రదించండి

మీ వైద్యుడిని సంప్రదించండి

లేబర్ నొప్పిలను నివారించడానికి లేదా ఓదార్చడానికి మీరు ఏ పొజిషన్లో ఉండాలో మీ డాక్టర్ సలహా తీసుకోండి. డాక్టర్ మీకు కొన్ని స్థానాలు కలిగి ఉండటానికి సలహా ఇవ్వవచ్చు. మరియు కొన్ని సార్లు మీ బ్యాక్(పిరుదులను) పైకి ఎత్తమని కూడా అడగవచ్చు. ఇలా చేయడం వల్ల కడుపులో శిశువు ముందుకు జరగడానికి మరియు స్థానం మార్చడానికి సహాయపడుతుంది. లేబర్ కు అమితమైన జాగ్రత్త అవసరం. జాగ్రత్తగా ప్రతి పద్దతిని ప్రయత్నించండి మరియు ఒక సురక్షిత లేబర్ ను పొందండి

English summary

Ease back pain in labor

Knowing that you are becoming a mother is one of the most special feelings on earth. You may also prepare yourself during the days of pregnancy to welcome the new born.
Desktop Bottom Promotion