For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ పొట్టలో మగ లేదా ఆడశిశువో తెలిపే లక్షణాలు

|

గర్భవతి అయిన ప్రతి మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు పుట్టేది ఆడపిల్లా లేక మగ పిల్లాడా ? అనే కుతూహలం కలుగుతూనే వుంటుంది. సాధారణంగా మహిళలు తమకు మగబిడ్డ కావాలని, పురుషులు, ఆడపిల్ల కావాలని కోరుతూంటారు. మరి ఈ విషయంలో సహజంగానే ముందుగా ఎవరు పుడతారు అనేది తెలుసుకోవాలంటే గర్భవతికికలిగే కొన్ని లక్షణాలు పరిశీలించండి. మగ బిడ్డ పుట్టేటట్లయితే, గర్భవతిలో కొన్ని లక్షణాలు కనపడతాయి. మగ పిల్లాడు కలిగేటందుకు గల లక్షణాలు

గర్భధారణలో వికారం

గర్భధారణలో వికారం

చాలామంది గర్భవతులు ఆడపిల్ల పుట్టేటపుడు ఏ రకమైన అసౌకర్యాలు వుండక, ఏ లక్షణాలు కనపడకుండా వుంటాయని ఆడపిల్లలు పుట్టకముందునుంచే చాలా బుద్ధిమంతులుగా వుంటారని, అయితే, కడుపులో వున్నది కనుక మగపిల్లాడయితే అల్లరి లేదా కదలికలు అధికంగా వుండటంతో అనేక సార్లు వాంతులు అవుతాయని, మొదటి త్రైమాసికంలో ఉదయపువేళ వికారం అధికంగా వుంటుందని చెపుతారు.

పొట్ట సైజు:

పొట్ట సైజు:

మగపిల్లడు కలిగే మహిళలకు పొట్ట బాగా కనపడుతుంది. ఆడపిల్ల అయితే, మహిళ పొట్ట అధికంగా కనపడదు. వెనుక నుండి చూస్తే అసలు ప్రెగ్నెంట్ గానే కనపడరు. పిరుదులు, తొడలు ఏ మాత్రం మార్పు చెందవు. పొట్టమాత్రమే ఉబ్బి కనపడుతుంది.

బరువు :

బరువు :

మగబిడ్డను కనుక మీరు మోస్తూంటే, మీ బరువు అధికంగా వుండదు. కనపడే బరువు బేబీది మాత్రమే. మీరు బరువుగా గుండ్రంగా, మంచి రంగుగా వుండరు. ఉదాహరణకు ఆడపిల్లను కన్నఐశ్వర్య రాయ్ బిడ్డను ప్రసవించినప్పటికి గర్భం ధరించిన చిహ్నాలు కనపడుతున్నాయి. మగబిడ్డను కన్న మలైకా ఆరోరా మగబిడ్డను కన్న కొద్ది నెలల కాలంలో తన పూర్వపు రూపం పొందింది.

బ్యూటీ:

బ్యూటీ:

మగ బిడ్డను కనే మహిళ గర్భధారణ దశలో అందచందాలు సంతరించుకోదు. కాని ఆడపిల్ల కనుక కడుపులో వున్నట్లయితే, ఆమె అందం వెలిగి పోతూంటుంది. ఎర్రటి బుగ్గలు, మంచి నిగారింపు ఆమె శరీరంలో కనపడుతుంది. మరి మగబిడ్డను ప్రసవించే తల్లి పాలిపోయిన ముఖంతో గర్భ ధారణ దశ అంతా బలహీనంగా వుండి అలసిపోతూ వుంటుంది.

ఫుడ్స్:

ఫుడ్స్:

గర్భవతికి ఆహారాలంటే ఇష్టంగా వుంటుంది. తగ్గిన పోషకాలను భర్తీ చేసుకుంటూ వుండటానికి ఇది సహజమే. అయితే, మహిళ ఈ సమయంలో పులుపు సహజంగానే ఇష్టపడుతుంది కాని మగబిడ్డ పుట్టేటపుడు ఆమెకు పులుపు మరింత అధికంగా తినాలనిపిస్తుంటుంది. పైన తెలిపిన అంశాలు మగ బిడ్డ పుడతాడా లేక ఆడబిడ్డ పుడుతుందా ? అనే దానికి సంపూర్ణం కాకపోయినప్పటికి, చివరకు మీరు చక్కగా చేసే ఊహ సరైనదికూడా కావచ్చు.

English summary

Signs You're Having a Baby Boy

When you're pregnant, what are the signs you are having a boy? And how accurate are they? Well, admittedly if the signs you are having a boy involve guesswork, there is a 50% chance that you will be right.
Story first published: Friday, June 20, 2014, 18:33 [IST]
Desktop Bottom Promotion