For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు తక్షణ ఎనర్జీ పొందడానికి కొన్ని నేచురల్ మార్గాలు

By Super
|

ర్భిణీ స్త్రీలు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలు కొన్ని ఉన్నాయి . ముఖ్యంగా గర్భధారణ సమయంలో త్వరగా అలసటకు గురి అవ్వడం ఇలా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ఎదుర్కొనే సమస్య . మూడు మారుతుండటం హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల మూడ్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భిణీ స్త్రతీలకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఎనర్జీ లెవల్స్ ను అమాంతంగా పెంచుతాయి. గర్భాదారణ సమయంలో ఈ క్రింది లిస్ట్ లోని ఆహారాలను చేర్చుకొని ఎనర్జీలెవల్స్ పెంచుకోవడం ద్వారా రెగ్యులర్ గా వచ్చే ఇల్ నెస్ ను నివారించుకోవచ్చు.

పిల్లలు లేని వారు త్వరగా కన్సీవ్ అవ్వాలంటే...?
గర్బధారణ సమయంలో ఎనర్జీలెవల్స్ ను అంధించే ఆహారాలతో పాటు, ఎనర్జీలెవల్స్ ను అంధించే నేచురల్ మార్గాలను అనుసరించాలి . గర్భణీ స్త్రీలు ఎవరైతే బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతుంటారో వారు తీసుకొనే ఆహారాల మీద చాలా జాగ్రత్తగా వ్యవహిరించాలి . లేదంటే అవి శరీరంలో చేరి తల్లిఆరోగ్యంతో పాటు, కడుపులో పెరిగి శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

మగవారిలో సంతానోత్పత్తిని పెంచే 15 సూపర్ పవర్ ఫుడ్స్..!
మరి గర్భిణీ స్త్రీని ఆరోగ్యంగా ఉంచి, ఎనర్జీలెవల్స్ ను పెంచే మార్గాలేంటో చూద్దాం..

ప్రోటీన్ రిచ్ ఫుడ్స్:

ప్రోటీన్ రిచ్ ఫుడ్స్:

గర్భిణీ స్త్రీలలో ఎనర్జీ లెవల్స్ ను నేచురల్ గా పెంచడంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. పాలు, చీజ్, గుడ్లు, డ్రైడ్ ప్రూట్స్, నట్స్ మరియు సీడ్స్ వంటి వాటిలో ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఎక్కువ ప్రోటీన్స్ ను తీసుకోవడం వల్ల బేబీలో రీప్రొడ్యూసింగ్ సెల్స్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం :

ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం :

గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా త్వరగా అలసిపోతారు . అందుకు ఐరన్ లోపం. ఐరన్ లోపం వల్ల రక్తహీనతకు గురికావల్సి వస్తుంది. గర్భిణీ స్త్రీలో రక్తం ఎక్కువ అవసరం అవుతుంది . ప్రెగ్నెన్సీ ప్రొసెస్ లో అవసరం అయ్యే రక్తంకు మరియు ఎనర్జీ లెవల్స్ ను నేచురల్ గా పెంచుకోవడానికి ఆకుకూరలు మరియు సోయా ప్రొడక్ట్స్ ను అధికంగా తీసుకోవాలి.

. స్నాక్స్ :

. స్నాక్స్ :

స్నాక్స్ అంటే హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం. ఇవి అలసటను తగ్గించే హెల్తీ స్నాక్స్ గా ఉండాలి.స్నాక్ ఫుడ్స్ లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండాలి . కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ను అధికంగా తీసుకోవడం ఫీటస్ యొక్క పోషణకు మరియు ఎనర్జీ బూస్టింగ్ కు గ్రేట్ గా సహాయపడుతాయి . స్నాక్స్ సమయంలో ఆరోగ్యకరమై ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు క్రాకర్స్ తీసుకోవడం ఉత్తమం.

నీరు :

నీరు :

నీళ్ళు గర్భిణీ స్త్రీలకు ఒక బెస్ట్ ఫ్రెండ్ వంటిది. ఎందుకంటే , శరీరంను నిరంతరం హైడ్రేషన్ లో ఉంచుకోవడం ద్వారా అలసట, చిరాకు మరియు అలసటను నివారించాలి. కాబట్టి సరిపడా నీరు త్రాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ తో పాటు,ఆక్సిజెన్ ప్రసరణకు గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది ఎనర్జీలెవల్స్ ను పెంచుతుంది.

ఎండలో నడవడం:

ఎండలో నడవడం:

ఎనర్జీలెవల్స్ ను పెంచడంలో విటమిన్ డి గ్రేట్ గా సహాయపడుతుంది . ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఇంకాస్త ఎక్కువ ప్రయోజనకరం. కాబట్టి కొద్దిసేపు ఉదయం ఎండలో నడవడం మంచిది . లేదా ఒక గంట ఉదయం పడే ఎండలో కూర్చోవడం వల్ల శరీరానికి విటమిన్ డి లభిస్తుంది.

వ్యాయామం:

వ్యాయామం:

గర్భిణీ స్త్రీలు అలసటకు గురైనప్పుడు గది ఉష్ణోగ్రతలోని నీళ్ళు పొట్టకు సరిపడా త్రాగాలి. తక్షణ ఎనర్జీ అందిస్తుంది. చిన్న పాటి వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు కదలికలు, రక్తప్రసరణ మెరుగుపరచడం ద్వారా గర్భధారణ సమయంలో యాక్టీవ్ గా ఉండవచ్చు .

ఆరోమా థెరఫీ:

ఆరోమా థెరఫీ:

దీని గురించి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. గర్భధారణ సమయంలో ఎనర్జీ లెవల్స్ ను పెంచడంలో ఆరోమా థెరఫీ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది మీ మూడ్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది . గర్భధారణ సమయంలో ఎనర్జీని మరియు మూడ్ ను మార్చే సువాసన భరితమైన పెప్పర్ మింట్, లెమన్, బెర్గామెంట్, యూకలిప్టస్ మరియు ఆరెంజక్ వంటి ఫ్రాగ్నెన్స్ తో ఆరోమాథెరఫీ చేయించుకోవాలి.

ప్రశాంతంగా ఉండాలి.

ప్రశాంతంగా ఉండాలి.

గర్భీణీలు అలసటగా మరియు బలహీనంగా ఫీలవుతున్నట్లైతే నేచురల్ గా ఎనర్జీలెవల్స్ ను పెంచుకోవడానికి మెడిటేషన్, శ్వాసపీల్చి వదలడం వల్ల ప్రశాతంత అలసటను నివారించుకోవచ్చు.

 నిద్ర:

నిద్ర:

గర్బధారణ సమయంలో మంచి నిద్ర అవసరం. గర్భధారణ సమయంలో అలసటను నివారించి, ఎనర్జీని పెంచడానికి నిద్ర చాలా అవసరం . హెల్తీ , గ్రీన్ , కలర్ ఫుల్ డైట్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా నేచురల్ గా ఎనర్జీ లెవల్స్ ను పెంచుకోవచ్చు.

డైట్:

డైట్:

గర్భధార సయంలో హెల్తీగా మరియు ఫిట్ గా ఉంచే ఆహారాలను తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటారో అప్పుడే హెల్తీగా ఫిట్ గా ఉంటారు .

English summary

10 Ways To Boost Energy Levels Naturally During Pregnancy

When you are pregnant, there are some common problems you face. Getting tired is the first thing every woman experiences at the time of pregnancy and the best way to beat the moods is by consuming a list of healthy foods. According to experts, there are some foods which can help boost your energy levels naturally during pregnancy. Take a look at some of these healthy foods to consume at the time of pregnancy to help boost your energy levels.
Story first published:Tuesday, January 19, 2016, 13:14 [IST]
Desktop Bottom Promotion