వెజిటేరియన్ ప్రెగ్నెంట్ లేడీస్ కోసం 7 హెల్తీ డైట్ టిప్స్..!

By Sindhu
Subscribe to Boldsky

గర్భిణీ స్త్రీలు వెజిటేరియన్స్ తప్పనిసరిగా మంచి పోషకాహారంను మరియు ఆరోగ్యకరమైన ఆహారంను తీసుకోవాలి. గర్భధారణ సమయంలో తల్లి తీసుకొనే ఆహారం ద్వారా శిశువు కూడా పోషకాంశాలను గ్రహించబడుతుంది. గర్భధారణ సమయంలో గర్భిణీ స్రీ తీసుకొనే వెజిటేరియన్ డైట్ రోజు..రోజుకి, వారం వారంకు శిశువు బలాన్ని మరియు శిశువు పెరుగుదలకు ఉపయోగపడేవిగా ఉండాలి.

వెజిటేరియన్ గర్భిణి స్త్రీలను తినడానికి మార్కెట్లో వివిధ రకాల వెజిటేబుల్స్ మరియు వెజిటేరియన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. వాటిని ప్రధానమైనవి ఎంపిక చేసుకొని తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి గర్భిణీ స్త్రీలకు కోసం లిస్ట్ అవుట్ చేసిన కొన్ని బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్స్ ను క్రింది స్లైడ్ లో ఇవ్వబడ్డాయి. ఈ ఆహారాల్లో పుష్కలమైన విటమిన్స్, మినిరల్స్ తీసుకోవడం వల్ల గర్భిణీస్త్రీల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. మరి గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీ తీసుకోవల్సి ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

1. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్( ఆకుకూరలు):

1. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్( ఆకుకూరలు):

ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తల్లి నుండి రక్తం బిడ్డవైపుకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.నెలలో ఒకసారి ఎండిన ఆకుకూరలు ఉడికించి ఒక కప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇది పుష్కలమైన విటమిన్ కె ను అంధిస్తుంది

2. బీన్స్:

2. బీన్స్:

గర్భిణి స్త్రీ బీన్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. బీన్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. డైరీప్రొడక్ట్స్ లో ఉన్నంత క్యాల్షీయం ఈ బీన్స్ లో కూడా పుష్కలంగా ఉంటుంది కిడ్నీ బీన్స్ లో పీచు వుండటమే కాదు, ఐరన్ కూడా వుంటుంది. బేబీలో ఎర్ర రక్తకణాలు పెరగాలంటే ఇది చాలా ప్రధానం.

3. బాదం:

3. బాదం:

బాదాంలో విటమిన్ ఇ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా బాగా సహాయపడి గర్భిణీ స్త్రీ మరికొన్ని అదనపు ప్రోటీనులను మొదటి మూడు నెలల్లో పొందుతుంది.

4. డ్రై ఫ్రూట్స్ :

4. డ్రై ఫ్రూట్స్ :

బెస్ట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి. ప్రతి వెజిటేరియన్ గర్భిణీ స్త్రీ తన డైలీడైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సిన ఆహారాల్లో డ్రైఫ్రూట్ కూడా ఒకటి. వీటి నుండి ఒక సమతుల్యమైన ఐరన్ కంటెంటును పొందవచ్చు. అంతే కాదు, ఈ ఐరన్ కంటెంట్ ను కడుపులో పెరిగే గర్భిణీ స్త్రీకి చాలా అవసరం.

5. సిట్రస్ ఫ్రూట్స్ :

5. సిట్రస్ ఫ్రూట్స్ :

ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తల్లిలో ఏర్పడే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగేందుకు రోగనిరోధక శక్తిని పెంపొంధిస్తుంది. మరియు ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.

6. బంగాళదుంప:

6. బంగాళదుంప:

గర్భిణీ స్త్రీలు క్యాలరీలను తగినంత పొందాలి. అందువల్ల బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. శాఖాహార గర్భిణీ స్త్రీలకు ఇవి తప్పనిసరి. కాబట్టి వారంలో ఒకటి రెండు సార్లు, మితంగా తీసుకోవడం గర్భిణీ ఆరోగ్యానికి చాలా ఉత్తమం.

7. తృణధాన్యాలు:

7. తృణధాన్యాలు:

వెజిటేరియన్స్ వారి, రెగ్యులర్ డైట్ లో తృణధాన్యాలతో తయారు చేసి ఆహారాలను చేర్చుకోవడం వల్ల ఐరన్ కంటెంట్ ను పుష్కలంగా పొందవచ్చు . ముఖ్యంగా ఫీటస్ (పిండం)ఎదుగుదలకు ఐరన్ చాలా అత్యవసరం. కాబట్టి, కాబోయే తల్లులు తప్పనిసరిగా తృణధాన్యాలు తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    7 Diet Tips for Vegetarian Pregnant Women

    In pregnancy food has always been a major topic of discussion as a lot depends on diet for the development and growth of the baby and the well being of the mother. During pregnancy, one needs a extra dose of nutrients and non vegetarian food items are an easy source of nutrients but according to a recent research, vega
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more