For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు అనీమియాతో బాధపడుతుంటే ఖచ్చితంగా తినకూడని ఆహారాలు

|

అనీమియా (రక్తహీనత). రక్తహీనత ఎవరిలో అయితే హీమోగ్లోబిన్ లెవల్స్ మరియు రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉంటాయో వారిలో రక్తహీనత ఏర్పడుతుంది . హీమోగ్లోబిన్ మన శరీరంలో అన్ని బాగాలకు మరియు కణాలకు ఆక్సిజన్ తీసుకెళుతుంది . అనీమియా వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో సర్వసాధారణం(గర్భధారణ లేదా రుతుక్రమంలో). అనీమియాను వెంటనే గుర్తించి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోకపోతే, ప్రాణానికే ప్రమాధంగా మారుతుంది .

అనీమియా (రక్తహీనత). రక్తహీనత ఎవరిలో అయితే హీమోగ్లోబిన్ లెవల్స్ మరియు రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉంటాయో వారిలో రక్తహీనత ఏర్పడుతుంది . హీమోగ్లోబిన్ మన శరీరంలో అన్ని బాగాలకు మరియు కణాలకు ఆక్సిజన్ తీసుకెళుతుంది . అనీమియా వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో సర్వసాధారణం(గర్భధారణ లేదా రుతుక్రమంలో). అనీమియాను వెంటనే గుర్తించి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోకపోతే, ప్రాణానికే ప్రమాధంగా మారుతుంది .

అనీమియా (రక్తహీనత)కు ప్రధాన కారణం , మనం తీసుకొనే అసమతౌల్య ఆహారం వల్ల ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ బి లోపం వల్ల అనీమియా వస్తుంది. అనీమియా శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే వచ్చే అనీమియాను పర్నీషియస్ అనీమియా అంటారు . కొన్ని రకాల వ్యాధులు క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులు కూడా ఆనీమియ యొక్క లక్షణాలే. కొంత మంది మలంలో రక్తం పడుట, క్రమంగా జిఐటి సమస్యలు , ఇవన్నీ కూడా అనీమియాకు కారణం అవుతాయి.

ముఖ్యంగా గర్భిణీ అనీమియాకు గురైన గర్భిణీ స్త్రీలలో రక్తం గడ్డకట్టడం, స్ట్రెస్, క్రమంగా ఎక్కువ ఆందోళనకు గురి అవుతారు, పొట్టలో పెరిగే బిడ్డకు కూడా హాని కలిగిస్తుంది. తల్లి అనీమియాకు గురైతే బిడ్డకు రక్తప్రసరణ జరగదు. దాంతో గర్భస్రావానికి గురి చేస్తుంది. అనీమియాతో బాధపడే గర్భినీలు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి . బ్లడ్ సెల్స్ పెరుగుదలకు సహాయపడని ఆహారాలను గర్భిణీలు తీసుకోవడం తల్లికే కాదు, బిడ్డకు కూడా ప్రమాధకరమే..అలాంటి ఆహారాలు ఈ క్రింది లిస్ట్ లో చూసించడం జరిగింది అవేంటో తెలుసుకుందాం. వాటికి దూరంగా ఉందాం...

 కాఫీ:

కాఫీ:

గర్భిణీ స్త్రీలు కాఫీ తాగడం అంత సురక్షితం కాదు, గర్భిణీలు కాఫీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ కోల్పోతారు, ఇది గర్భిణీలకు చాలా ప్రమాధకరం.

టీ:

టీ:

కాఫీతో పోల్చితే టీ సురక్షితమైనది అని అనుకుంటారు. కానీ కాఫీలో కూడా కెఫిన్ ఉంటుంది . కాబట్టి మితంగా తీసుకోవాలి. పాలతో తయారుచేసిన టీ మాత్రమే తాగాలి. బ్లాక్ టీ తాగడకూడదు.

 గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వ్యాధినిరోధకత పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . కానీ గర్భిణీలు గ్రీన్ టీ తాగడం వల్ల ఫీటస్ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి, గర్భిణీలు గ్రీన్ టీకి దూరంగా ఉండటం మంచిది.

టోఫు:

టోఫు:

కొంత మంది సోయా ప్రొడక్ట్స్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుందని ఆర్గ్యూ చేస్తుంటారు. అయితే నాన్ ఫార్మేటెడ్ సోయాను గర్భిణీలు తప్పనిసరిగా తినకుండా నివారించాలి . ఇందులో ఉండే ఆసిడ్స్ రక్తంలోని ఐరన్ తగ్గించేస్తాయి.

గ్రీన్ లీఫ్స్:

గ్రీన్ లీఫ్స్:

గ్రీన్ లీఫ్స్ ఆరోగ్యానికి మంచిదే అయితే, ఇందులో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీల శరీరంలో ఐరన్ గ్రహించడం వల్ల అనీమియాకు దారితీస్తుంది. . కాబట్టి గర్భిణీలు ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోవాలి.

షుగర్ ఫుడ్స్:

షుగర్ ఫుడ్స్:

అనీమియాతో బాధపడే గర్భిణీ స్త్రీలు షుగర్ తో తయారుచేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి . షుగర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లెవల్స్ తగ్గిపోతాయి . దాంతో గర్భధారణ సమయంలో కొన్ని లోపాలు జరుగుతాయి.

 సాప్ట్ డ్రింక్స్:

సాప్ట్ డ్రింక్స్:

కలర్ ఫుల్ గా నోరూరించే సాప్ట్ డ్రింక్స్ ను గర్భిణీలు ఖచ్చితంగా తాగకూడదు . సాఫ్ట్ డ్రింక్స్ లో ఉండే యాసిడ్స్ శరీరంలో ఐరన్ తగ్గిస్తుంది.

లివర్:

లివర్:

అనీమియాతో బాధపడే వారు లివర్ తినడం మంచిదనుకుంటారు, కానీ గర్భిణీలకు ఇది సురక్షిత ఆహారం కాదు .గర్భిణీ స్త్రీలు ఫోలిక్ యాసిడ్ లోపంతో బాధపడుతుంటే కనక రక్తంలోని ఐరన్ గ్రహిస్తుంది.

English summary

Anaemic During Pregnancy: Foods To Avoid

Anaemic During Pregnancy: Foods To Avoid, Today, there are many modern pregnant women who face the blunt of one common disorder during pregnancy, which is anaemia. When you are anaemic, your unborn child receives less amount of blood flow, and this could cause problems like a miscarriage.
Story first published: Wednesday, June 15, 2016, 17:22 [IST]
Desktop Bottom Promotion