For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలలో అనీమియాను నివారించే నేచురల్ ఫుడ్స్ ..!

|

అనీమియా..రక్త హీనత గర్భిణీ మహిళలో వచ్చే సాధారణ సమస్య. .గర్భధారణ సమయంలో గర్భంలో ఉండే పిండం ఎదుగుదలకు క్రమంగా రక్తం అవసరం అవుతుంది. అది తల్లి ద్వారానే గ్రహించాలి కాబట్టి, గర్భిణీలు త్వరగా అనీమియాకు గురౌతుంటారు. గర్భిణీ స్త్రీలకు వచ్చే హెల్తీ కాంప్లికేషన్స్ లో ఇది ఒకటి.

గర్భిణీస్త్రీ మరో ప్రాణానికి కావల్సిన పోషకాలను రక్తంను అందిస్తుంది. ఈ క్రమంలో గర్భిణీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి . గర్భిణీలో ఇంటర్నల్ గాను మరియు ఎక్సటర్నల్ గా ను మార్పులు చేసుకుంటాయి.

ఇంకా, న్యూట్రీసియన్స్ గర్భిణీల బ్లడ్ స్ట్రెమ్ నుండి బిడ్డకు కూడా అందివ్వడం జరగుతుంది. ఇలా ఇద్దరికి సరిపోయేంతో న్యూట్రీషియన్స్ మరియు ఇతర మిరినల్స్ , ప్రోటీన్స్ ఎక్కువగా అవసరం అవుతాయి . గర్భిణీ స్త్రీలకు ఐరన్ అత్యంత ముఖ్యమైన న్యూట్రీసియన్ . ఇది గర్భిణీలకు సరిపడా అవసరమవుతుంది. దాంతో బ్లడ్ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో ఒకటి ఐరన్ డిఫిషియన్స్.

గర్భిణీలు ఐరన్ డిఫిషియన్స్ కి ముఖ్య కారణం పూర్ డైట్, స్ట్రెస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ మొదలగునవి. ఇది అనీమియాకు కారణమయ్యే రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ కు సహాయపడుతుంది. గర్భిణీలో ఐరన్ లోపిస్తే అది ఖచ్చితంగా అన్ బార్న్ బేబీకి మరియు మదర్ కు చాలా ప్రమాధం జరుగుతుంది. గర్భిణీలు ఐరన్ లోపం వల్ల అనీమియాతో బాధపడుతున్నట్లైతే అందుకు కొన్ని హెల్తీ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

1. టిప్ప్ # 1:

1. టిప్ప్ # 1:

ఆపిల్, క్యారెట్, బీట్ మూడు ముక్కలుగా కట్ చేసి జ్యూసర్ లో వేసి గ్రైండ్ చేసి జ్యూస్ తీసి తాగడం వల్ల ఐరన్ పుష్కలంగా అందిస్తుంది. ఇమ్యూనిటి పెంచతుుంది.

2. టిప్ప్ # 2 :

2. టిప్ప్ # 2 :

రెగ్యులర్ డైట్ లో ఆకుకూరలు తీసుకోవాలి, వారంలో మూడు సార్లు ఆకుకూరలు తినడం వల్ల ఐరన్ పుష్కలంగా పొందుతారు.

3. టిప్ప్ # 3 :

3. టిప్ప్ # 3 :

మీరు మాంసాహారులైతే, మీరు కూడా రెడ్ మీట్ మరియు పోర్క్ ను రెగ్యులర్ డైట్ లో తీసుకోవాలి. అయితే లిమిట్ గా తీసుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా అందుతుంది.

4. టిప్ప్ # 4:

4. టిప్ప్ # 4:

డ్రైఫ్రూట్స్ లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ తో పాటు ఇతర న్యూట్రీషియన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి . ఇది గర్భిణీ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా మెరుగుపరుస్తుంది.

5. టిప్ # 5:

5. టిప్ # 5:

హోల్ గ్రెయిన్ బ్రెడ్, పాస్తా, బ్రౌన్ రైస్ మొదలగు వాటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో వీటిని చేర్చుకోవడం ఉత్తమం.

6. టిప్ప్ # 6:

6. టిప్ప్ # 6:

ప్రెగ్నెంట్ ఉమెన్ రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి కూడా తీసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది అనీమియాను నేచురల్ గా తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

7. టిప్ప్ # 7:

7. టిప్ప్ # 7:

రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో పార్స్లే లీవ్స్ ను గర్భిణీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనీమియా తగ్గిస్తుందన్ని కనుగొన్నారు. కాబట్టి, గర్భిణీ డైట్ లో పార్ల్సే తప్పనిసరిగా చేర్చుకోవాలి.

English summary

Best Tips To Naturally Deal With Anaemia During Pregnancy

Pregnancy is one of the most delicate phases of a woman's life. Along with the anticipation of having a baby, the woman will also be extremely worried about the potential health complications.
Story first published:Saturday, August 6, 2016, 12:04 [IST]
Desktop Bottom Promotion