For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  తల్లి, బిడ్డ ఆరోగ్యానికి అవసరమయ్యే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్

  By Sindhu
  |

  గర్భం ధరించిన తర్వాత కుటుంబాల్లో గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ముఖ్యంగా ఆహార వ్యవహారాలపై ఏ సమాజంలో అయినా ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటారన్నది బహుశా మనకందరికీ తెలిసిన విషయమే. దీనికి సంప్రదాయం తోడై కాబోయే తల్లుల ఆహారంలో తినదగినవి, తినకూడనివి అంటూ ఆంక్షలు, నిషేధాలు పెరగడంతో గర్భిణీ స్త్రీల ఆహార పాటింపుపై సమగ్ర విధానం అనేది ఎక్కడా ఆచరణలో లేదు.

  మహిళ గర్భంలోని అండం అండాశయంలో పరిపక్వత చెందడం ప్రారంభించినప్పటినుంచీ గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారం భావితరం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం వేస్తుందని ఈ పరిశోధన తెలిపింది. ఫలదీకరణ, అండం రూపొందుకునే దశల్లో స్త్రీ పోషకాహారం తీసుకోలేదంటే అది పిల్లల తర్వాతి జీవితంపై వ్యతిరేక ప్రభావం కల్గిస్తోందని ఇటీవలి అధ్యయనాలు తెలిపాయి.

  ఈ విషయాన్ని నిర్ధారించటానికి చేసిన ప్రయోగంలో ఆడ ఎలుకకు తక్కువ పోషకాహార విలువలు కలిగిన ఆహారాన్ని ఇచ్చి తర్వాత దాన్ని మగ ఎలుకతో సంపర్కం చేయించారు. దీని తర్వాత ఫలితాలను పరిశీలిస్తే ఆ ఆడ ఎలుక సంతానం పలు సమస్యలకు గురవుతున్నట్లు గమనించారు.

  కాబట్టి సంప్రదాయాల పేరుతూ గర్భిణీ స్త్రీలకు బలవర్థక ఆహారాన్ని ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తున్న కుటుంబాలు, సమాజం కాబోయే తల్లుల ఆహారం గురించి ఇకనైనా జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది. భవిష్యత్తరాల బాగుకు ఇది చాలా అవసరం. కాబట్టి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే అందుకు ఇక్కడ హెల్తీ వెజిటేరియన్ డైట్ టిప్స్ ను అందిస్తున్నాము. ఇవి అత్యంత ఎక్కువగా ప్రోటీనులున్న ఆహారపదార్థాలు . వీటిని ప్రతి రోజూ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తల్లితో పాటు కడుపులో పెరిగే బిడ్డకు ఆరోగ్యానికి సహాయపడుతాయి. మరి ఆ ఆహారాలేంటో చూద్దాం...

  పచ్చిబఠానీలు:

  పచ్చిబఠానీలు:

  పచ్చిబఠానీల్లో ఫైబర్, ప్రోటన్స్ శరీరానికి రక్షణ కల్పిస్తాయి మరియు స్టొమక్ క్యాన్సర్ ను నివారిస్తుంది. వీటిని ఉడికించి, నేరుగా లేదా కర్రీల్లో మిక్స్ చేసి వండుకొని తీసుకోవచ్చు . వీటిలో ఒక కప్పు పచ్చిబఠానీల్లో 16గ్రాములు మినిరల్స్ , మరియు విటమిన్స్ కూడా కలిగి ఉన్నాయి.

   ఓట్స్ :

  ఓట్స్ :

  ఉడికించిన ఒక కప్పు ఓట్ మీల్లో 6గ్రాములు ప్రోటీనులున్నాయి. ఇవి బ్రేక్ ఫాస్ట్ కు చాలా మంచిది . వీటిని ఫ్రూట్ సలాడ్స్ మరియు కిచిడి మరియు ఓట్స్ దోసెల రూపంలో తీసుకోవచ్చు

   రైస్ మరియు బీన్స్ కాంబినేషన్:

  రైస్ మరియు బీన్స్ కాంబినేషన్:

  పాత పద్దతే అయినా, ఫర్ఫెక్ట్ కాంబినేషన్ . ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్లే వీటిని ఇండియన్ మీల్స్ లో రాజ్మా చవ్లాను ఎక్కువగా తీసుకుంటున్నారు.

  లెంటిల్స్:

  లెంటిల్స్:

  కందిపప్పు, పెసరపప్పు, వంటివి మరియు చిరుధాన్యాలు ఉడికించిన ఒక కప్పులో 18గ్రాములు ప్రోటీనులుంటాయి. ప్రతి రోజూ తయారుచేసే వంటల్లో వీటిని ఏదో ఒకరకంగా ఉపయోగిస్తుంన్నారు .

   నట్స్:

  నట్స్:

  బాదం, జీడిపప్పు, పిస్తా ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం . ముఖ్యంగా ప్రోటీన్ డైట్ కు చాలా మంది. నట్స్ ను రాత్రుల్లో నీటిలో వేసి నానబెట్టి తర్వాత రోజూ తినడం వల్ల 10 బాదంలో 2.5g ప్రోటీనులు కలిగి ఉంటాయి.

  బీన్ :

  బీన్ :

  రాజ్మా బ్లాక్ బీన్స్, బట్టర్ బీన్స్ (ఉడికించిన ఒక కప్పు బీన్స్ లో )మనం వంటకు ఉపయోగించే వాటిలోనే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ (15g per cooked cup) కలిగి ఉంటాయి. ఇంకా మీరు వీటిని ఉడికించి వాటిలో తాజా కీరదోస, క్యారెట్, మరియు కొత్తిమీర వేసి బీన్స్ సలాడ్ తయారుచేసుకొని తినవచ్చు లేదా బీన్స్ సూప్ తయారుచేసుకోవచ్చు.

   విత్తనాలు :

  విత్తనాలు :

  క్వాటర్ కప్పు గుమ్మడి గింజల్లో (9g) నువ్వుల్లో(6g), ప్రొద్దుతిరుగుడు విత్తనాల్లో(8g) ఉన్నాయి. కాబట్టి వీటిని మీ ప్రోటీన్ సలాడ్స్ లేదా వెజ్జీస్ లో గార్నిష్ లేదా చిలకరించి తీసుకోవచ్చు.

   పనీర్ పనీర్ (11g of protein per 100g):

  పనీర్ పనీర్ (11g of protein per 100g):

  పనీర్, మన వంటల్లో ఒక ప్రత్యేకమైన ఆహారపదార్థం. ముఖ్యంగా వీటిని సలాడ్స్, డిజర్ట్స్ లో చేర్చి తీసుకోవడం వల్ల , ప్రోటీనులు పొందడానికి మంచి మూలం!

  పీనట్ బటర్ పీనట్ బటర్(7.5 g per tbsp) :

  పీనట్ బటర్ పీనట్ బటర్(7.5 g per tbsp) :

  ఈ ఇండియన్ ఫుడ్ లో అత్యంత పురాతన ఆహార పదార్థంలో ప్రోటీనులు అత్యధికంగా ఉన్నాయి. వీటి సాడ్విచ్ లో చేర్చి తీసుకోవచ్చు.

   ఆకుకూరలు ఆకుకూరలు (1 cup- 13g) :

  ఆకుకూరలు ఆకుకూరలు (1 cup- 13g) :

  ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలందిస్తాయి . ఇందులో ప్రోటీనులు అదికంగా ఉంటాయి. ఒక కప్పు ఆకుకూరల్లో 2.9గ్రాము ప్రోటీనులుంటాయి. పాలక్ లో అత్యధిక ప్రోటీనులున్నాయి. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సినటువంటి ఒక హెల్తీ ప్రోటీన్, మినిరల్, మరియు విటమిన్ , ఫైబర్ బూస్టర్ ఫుడ్ ..

   బాదం నట్స్

  బాదం నట్స్

  క్యాటగిరీలో, బాదంలో విటమిన్స్, మినిరల్స్ మరియు ప్రోటీనులు అధికంగా ఉంటాయి . బాదంలో 21grm ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఒక సర్వింగ్ లో మన శరీరానికి అవసరం అయ్యేన్ని ప్రోటీనలు అందుతాయి .

  మొలకలు మొలకలను ఏదోఒకవిధంగా తీసుకోవాలి . ఒక సర్వింగ్ మొలకల్లో 4గ్రాముల ప్రోటీలను మన శరీరానికి అందుతాయి. ఇది క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది..

  గుడ్డు:

  గుడ్డు:

  బరువు తగ్గించే ప్రోటీన్ ఫుడ్స్ లో శక్తివంతమైనది గుడ్డు. గుడ్డులోని పచ్చసొన కంటే తెల్ల సొన ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ప్రోటీన్స్, క్యాల్షియం పుష్కలంగా అంది, ఎనర్జినీ అందివ్వడంతో పాటు, బరువు తగ్గిస్తాయి.గుడ్లలో అమినోయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ మరియు మెమరీనీ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి, గర్భిణీ స్త్రీలు ప్రతి రోజూ ఎగ్ వైట్ ను తీసుకోవడం మంచిది లేదా వారంలో రెండు గుడ్లను తప్పని సరిగా తింటే ప్రోటీన్స్ మరియు ఐరన్ పుష్కలంగా అందుతుంది. ఇది బ్రెయిన్ వెయిట్ ను పెంచుతుంది. దాంతో ఐక్యూ పెరుగుతుంది.

  చికెన్ :

  చికెన్ :

  లీన్ మీట్ సింపుల్ గా బెస్ట్ ఫుడ్ . ఇది రిచ్ ప్రోటీన్ ఫుడ్ . చిన్న మొత్తంలో తీసుకుంటే చాలు శరీరానికి తగిన ఎనర్జీ అందివ్వడంతో పాటు ఫ్యాట్ ను కరిగిస్తుంది.

  English summary

  High Protein Diet for Pregnant Women...!

  Protein is one of the most important nutrients that you need to consume during pregnancy. It is needed for proper growth of cells, production of blood and provide for the needs of growing baby. The growth and function of amniotic tissue of babies is dependent on the protein intake of expecting mothers. Insufficient amount of protein during pregnancy can hamper proper growth and lead to low infant weight and negative effect on the baby’s growing brain.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more