For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీులు యమ్మీ కేక్స్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా..?

గర్భధారణ సమయంలో కేక్ తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా తెలుసుకోవడం కోసమే ఈ ఆర్టికల్: మహిళలు గర్భం పొందిన తర్వాత కేక్ తినడం అంత ప్రమాదకరమేమి కాదు, పరిమితంగా తీసుకోడం గుర్గుంచుకుంటే చాలు., ఎలాంటి హాని ఉండదు

By Lekhaka
|

సహజంగా గర్భధారణ సమయంలో ఆహారం మీద కోరకలు ఎక్కువ అంటుంటారు. అయితే గర్భిణీలు ఇష్టపడే కొన్ని ఆహారాలు పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపుతాయి.

గర్భధాణ సమయంలోఎవరైనా బర్త్ డే పార్టీకి ఆహ్వానించినప్పుడు, తప్పనిసరిగా వెళ్ళాల్సివచ్చిన్నప్పుడు వెళ్లి, ఒకటి లేదా రెండు కేక్ ముక్కలు తింటారుః?తిన్న తర్వాత లేదా తినడానికి ముందో గర్భిణీలు కేక్ తినడం మంచిదా..?కాదా..? అన్న అపోహలో పడిపోతారు.

గర్భధారణ సమయంలో కేక్ తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా తెలుసుకోవడం కోసమే ఈ ఆర్టికల్: మహిళలు గర్భం పొందిన తర్వాత కేక్ తినడం అంత ప్రమాదకరమేమి కాదు, పరిమితంగా తీసుకోడం గుర్గుంచుకుంటే చాలు., ఎలాంటి హాని ఉండదు.

Is It Okay To Eat Cakes During Pregnancy?

గర్భధారణ సమయంలో ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే పుట్టబోయే బిడ్డకు సరైన ఆహారాలు అందుతాయి. కేక్స్ చాలా టేస్ట్ గా ఉన్నా, వాటిలో పోషక విలువలను చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వాటిని పరిమితంగా మాత్రమే తీసుకోవడం మంచిది.

గర్భిణీలు కేక్ తినడం ఎందుకు సురక్షితం కాదు అంటే ?

చూడగానే నోరూరించే కలర్, క్రీమీ స్ట్రక్చర్ తో ఆకర్షించే కేకులంటే గర్భిణీలకు మాత్రమే కాదు ఇతరులకు కూడా ఇష్టమే. అయితే గర్భిణీలు వీటి పట్ల చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి. అవి బయట మార్కెట్లో తెచ్చినవైన , ఇంట్లో స్వయంగా తయారుచేసినవైనా సరే ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే కేక్స్ లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా, ఇ కోలిన్, టోక్సో ప్లాస్మా మొదలగునవి ఉంటాయి. గర్భధారణ సమయంలో గర్భిణీల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల, ఆహారాల పట్ల యామరి పాటు తనంతో నిర్లక్ష్యంగా తీసుకుని ఆహారాలతు తల్లికి మాత్రమే కాదు,బిడ్డకు కూడా ప్రమాధకరమే.

Is It Okay To Eat Cakes During Pregnancy?

తల్లికి ఎక్కువ హాని కలగకపోయి, బిడ్డకు ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది .హోం మేడ్ కేక్స్, తయారుచేసేప్పుడు, పచ్చిగా వండని పదార్థాన్ని ఏమాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లో తయారుచేసే కేకులైన సరే సరిగా ఉడికించకపోవడం వల్ల తల్లి బిడ్డకు అత్యంత ప్రమాధకం.
Is It Okay To Eat Cakes During Pregnancy?

ఈ డిజర్ట్ వల్ల అదనపు బరువు పెరుగుతారు:

గర్భధారణ సమయంలో బరువును కంట్రోల్ చేయడం చాలా అవసరం. అధిక బరువు వల్ల పరిస్థితులను మరింత తీవ్రమవుతాయి. గర్భధారణ సమయంలో సహజంగానే బరువు పెరుగుతుంటారు. కాబట్టి, ఇటువంటి డిజర్ట్స్ అదనంగా మరికొన్ని కిలోలు బరువు పెంచుతాయి, అందువల్ల వీటికి తప్పనిసరిగా నో చెప్పాలి. పూర్తిగా మానేయక్కర్లేదు కానీ,ఒక పరిమితంగా తీసుకోవడం మంచిది.

Is It Okay To Eat Cakes During Pregnancy?

ఆల్కహాల్:

కొన్ని రకాల కేకుల తయారీలో రమ్, అమెరెట్టో , మొదలగునవి చేర్చడం వల్ల గర్భిణీలకు సురక్షితమైనది కాదు, కేక్స్ లో ఆల్కహాల్ మాత్రమే కాదు, ఫ్లేవర్స్ కూడా జోడిస్తారు కాబట్టి, ఇవి ప్లీసెంటా వరకూ చేరడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తుంది. బిడ్డ పుట్టుకలో లోపాలను, ప్రీమెచ్యుర్ డెలివరీ, మెంటల్ డిజార్డ్స్ ను ఏర్పడవచ్చు.

Is It Okay To Eat Cakes During Pregnancy?

అనారోగ్యకరమైనవి:
కేకుల తయారీలో కొన్ని హెర్బల్ సప్లిమెంట్స్ కూడా జోడిస్తారు, ఇవి గర్భిణీలకు అంత మంచివి కాదు . హెర్బల్ సప్లిమెంట్స్ ఇతర వ్యాధులను నివారణలో సహాయపడినా, గర్భిణీలకు మాత్రం సురక్షితం కాదు కాబట్టి, గర్భిణీలు కేక్స్ కు దూరంగా ఉండటం అన్ని రకాలుగా సురక్షితం.

English summary

Is It Okay To Eat Cakes During Pregnancy?

During pregnancy, women tend to crave for tasty food, but there are a lot among them who also feel worried that such cravings could affect their unborn child.For example, if you have a birthday party at your place at the peak of your pregnancy, should you go for that delicious cake and have a piece or two? To have it or not -- the dilemma can be frustrating.
Story first published:Monday, November 14, 2016, 7:14 [IST]
Desktop Bottom Promotion