For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంటువంటి లక్షణాలున్నప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి...

By Super
|

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో గర్భం ధరించడం ఒక పెద్ద విషయం. అయితే గర్భం ధరించామో లేదో తెలుసుకోకుండా అందరికీ చెప్పడం మంచి పద్దతి కాదు . కాబట్టి ముందుగా మీరు గర్భనిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం . అందుకు ఈ రోజుల్లో చాలా రకాల టెస్ట్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కటీ డాక్టర్ నిర్ధారణ చేయందే మనం ఒక నిర్ణయానికి రాలేం. ఎందుకంటే మనకంటే వైద్యులకే ఎక్కువ తెలుసు కాబట్టి. పీరియడ్స్ లేటైన గర్భంగా భావించి ఆదోళన చెందుతుంటారు కొంత మంది. తీరా టెస్ట్ చేస్తే నెగటివ్ అని వస్తుంది. కాబట్టి మీ నిర్ధారణతో పాటు డాక్టర్ నిర్ధారణకు కూడా చాలా అవసరం.

పిల్లలు కలగాలంటే ఈ ఆహారాలను తప్పక తినండి

మీరు గర్భం ధరించినట్లు మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సంభ్యలును తెలపాడనికంటే ముందు మీరు నిజంగా గర్భధాల్చారని నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే గర్భాధారణ అనేది మీకు మరియు మీ ప్రియమైన వారికి ఇది ఒక సంతోషకరమైన భావోద్వేగమైన విషయం కాబట్టి. గర్భం లేదని తెలిస్తే మీ ప్రియమైన వ్యక్తులతో పాటు మీరు బాధించాల్సి వస్తుంది.

చాలా మంది మహిళలు వారికి గర్భాధారణ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి వివిధ రకాల పద్దతులున్నాయ తెలిస్తే ఆశ్చర్యానికి గురి అవుతారు . హోం ప్రెగ్రెన్నీ టెస్ట్ కిట్ మీరు ప్రారంభ గర్భాధారణ సంకేతాలను అంటే రక్తంలోని హెచ్ సిజి హార్మోన్ లెవల్స్ ను తెలుపుతుంది. అందులో హార్మోన్ లెవల్స్ ఎక్కువ లేదా తక్కువ ఉన్నా డాక్టర్లు మాత్రం ఒక పాతలాజికల్ పద్దతుల ద్వారా మీరు గర్భం ధరించారని నిర్ణయిస్తారు. హెచ్ సిజి అంటే మహిళల హార్మోన్ ఇది. ఇది మహిళలో శరీరంలో గర్భంలో పిండం ఎప్పడైతే ఏర్పడుతుందో అప్పుడు హెచ్ సిజి హార్మోన్లలో మార్పులు కనబడుతాయి.

మగవారిలో సంతానోత్పత్తిని పెంచే 15 సూపర్ పవర్ ఫుడ్స్..!

మరి మీరు గర్భం ధరించారని నిర్ధారించుకోవడానికి ఇక్కడ కొన్ని సులభం పద్దతులున్నాయి..అవేంటో పరిశీలించండి...

మీ గర్భం ధరించారని నిర్ధారించుకోవడానికి కొన్ని పద్దతులు:

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

పీరియడ్ (రుతుక్రమం తప్పుతుంది): గర్భాధరణ నిర్ధారణకు మొదటి సంకేతం మీ రుతు క్రమం తప్పడమే. మీ పీరియడ్స్ రావాల్సిన తేది కాంటే వారం రోజులు ఆలస్యం అయితే మీరు గర్భం ధరించ ఉండవచ్చు.

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

వేవిళ్ళు: గర్భదారణ సమయంలో మరొక ముఖ్యమైన సూచన వికారం. సహజంగా చాలా మందిలో ఉదయం పూట ఈ వికారం కనపడడం వల్ల దీనిని మార్నింగ్ సిక్ నెస్ అని కుడా అంటారు. గర్భం ధరించిన తర్వాత రెండు వారాలకి మొదలై పద్నాలుగు వారాల వరకూ వేవిళ్ళు కొనసాగవచ్చు. గర్భధారణ సమయంలో గర్భిణీలకు సిగరెట్ పొగ, వండిన ఆహార పదార్ధాల వాసనలు అలాగే అత్తరు సువాసనలలో వికారం కలిగించే గుణాలు మెండుగా ఉంటాయి. దీనికి కారణం, వాసన గ్రహించే శక్తి అధికమవ్వడమని వైద్యులు అంటారు.

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

రొమ్ములలో సున్నితత్వం: గర్భిణీ స్త్రీలలో సహజంగా కనపడే మరొక మార్పు రొమ్ములు సున్నితంగా మారడం. గర్భం ధరించినప్పుడు కలిగే హార్మోన్ల మార్పుల వల్ల స్తనాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. శిశువు ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో అదే వేగంలో స్తనాలలో మార్పులు కూడా సంభవిస్తాయి. నెలతప్పడం, వికారాలతో పాటు, స్తనాలలో కలిగే మార్పులు గర్భధారణకి మంచి సూచన.

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

శ్వాస తగ్గిపోవడం: మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు అకస్మాత్ గా శ్వాసతగ్గిపోయినట్లు అనిపిస్తుంది.?ఒక వేళ మీరు గర్భవతి అయితే ఇళా జరగవచ్చు. మీ గర్భంలో పెరుగుతున్న పిండంకు శ్వాస అవసరం అవుతుంది. అటువంటప్పుడు మీలో శ్వాస తగ్గుతుంది. లేదా శ్వాస తీసుకోవడం లో తేడా కనిపిస్తుంది. ఇది మీ గర్భధారణ సమయంలో అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే, దాంతో మీ పెరుగుతున్న శిశువు యొక్క వత్తిడి మీ ఊపిరితిత్తులు మరియు డయాఫ్రమ్ మీద వత్తిడి మొదలవుతుంది.

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

అలసట(ఆయాసము): మీరు రెగ్యులర్ గా చదివే పుస్తకంలోనే ముందు రోజు చదివి దానికి కంటే అధిగమించకలేకపోవడం, త్వరగా నిద్రపట్టడం.ఇలా మీలో సడెన్ గా జరుగుతుంటే, అది మీ శరీరం లో పెరుగుతున్న హార్మోన్లు ఒక స్పందన కావచ్చు. అనేక మంది మహిళలల్లో, అలసట అనేది మొదటి త్రైమాసికం(మొదటి మూడు నెలలూ) కొనసాగుతుంది.

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

తిమ్మిరులు: ఇది PMS లేదా గర్భం ఉంది? ఇది చెప్పడానికి కష్టం, కానీ మీరు crampy ఫీలింగ్ అనిపిస్తుంటే, ఇది ఒక శిశువు కోసం గర్భాశయం సాగతీతకు సిద్ధంగా పొందుటకు కారణం కావచ్చు.

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

ఎక్కువ సార్లు మూత్రవిసర్జన : మీరు హఠాత్తుగా మీకు ఒక అనుభూతి కలుగుతుంది. మీకు రాత్రి సమయంలో హఠాత్తుగా మూత్ర విసర్జనకు వెళ్ళాలనిపిస్తుంది. ఇది కూడా ఇక లక్షణం కావచ్చు. గర్భాధారణ సమయంలో మీ శరీరం అదనపు ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ పిత్తాశయమును పని అధికం చేస్తుంది - మరియు మీరు చాలా సార్లు మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తుంది.

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

కోరికలు లేదా ఆహారాల మీద అయిష్టతలు హఠాత్తుగా, మీరు తగినంత సిట్రస్ పొందనట్లైతే . మీకు ఇష్టం లేని ఆహారాల మీద కోరిక తినాలనే కోరిక కలగడం లేదా ఇష్టమైన ఆహారాల మీద అయిష్టత ప్రదర్శించడం ఇది కూడా గర్భదారణ లక్షణాల్లో ఒకటి.

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

ఫెయింట్ లైన్: మీ పీరియడ్(రుతుక్రమం)రావాల్సిన తేది కంటే 7-10 రోజుల ఆలస్యం అయితే ఇంట్లోనే హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లో యూరిన్ ఒకటి లేదా రెండు చుక్కల వేయడం వల్ల , ఆ మీటర్ లో రెండు లైన్స్ ఉంటాయి. వాటిలో ఫెయింట్ లైన్ వస్తే మీరు గర్భధరింవచ్చు. అందుకు మరి కొంత సమయం(మరో వారం)వేచి చూడాలి.

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీని నిర్ధాణ చేస్తాయి..?

రక్తంలో హెచ్ సిజి లెవల్స్: బ్లడ్ టెస్ట్ వల్ల యూరిన్ టెస్ట్ కంటే ఇంకా బెటర్ గా హెచ్ సిజ్ హార్మోన్ లెవల్స్ ను గుర్తించవచ్చు . ఎందుకంటే యూరిన్ టెస్ట్ ఉదయం నిద్రలేవగానే చేయాలి. లేదంటే సరైన ఫలితాలను చూపించకపోవచ్చు. కాబట్టి బ్లడ్ టేస్ట్ కూడా ముఖ్యమే.

English summary

Signs You Should Take A Pregnancy Test

Waiting to know whether you are entering a new phase of your life will be exciting and at the same time stressful. When there are theories that give you information about when to take a pregnancy test, nature reminds you that all women are different.
Desktop Bottom Promotion