For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు తప్పనిసరిగా తినాల్సినటువంటి విటమిన్ D-రిచ్ ఫుడ్స్

By Super
|

గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి మరియు హెల్తీ బోన్స్ కొరకు విటమిన్ డి తప్పనిసరిగా అవసరం అవుతుంది. అదే క్రమంలో, గర్భధారణ సమయంలో విటమిన్ డి ముఖ్యపాత్రపోషిస్తుంది . అలాగే మనం తీసుకొనే ఆహారాల ద్వారా క్యాల్షియం మరియు మినిరల్స్ ను శరీరం గ్రహించడానికి కూడా విటమిన్ డి సహాయపడుతుంది. ఇది బేబీకి తప్పనిసరిగా అవుతుంది. అందువల్ల, ప్రెగ్నెన్సీలో గర్భిణీకి అవసరం అయ్యే విటమిన్ డి ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం

గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీ తీసుకొనే విటమిన్ డి ఆహారాలు, తల్లితో పాటు, పొట్టలో పెరిగే బేబీ ఆరోగ్యానికి కూడా గ్రేట్ గా సహాయపడుతాయి . రెగ్యులర్ గా విటమిన్ డి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ప్రీటర్మ్ లేబర్ మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.అంతే కాదు హెల్తీ ఇమ్యూన్ ఫంక్షన్, హెల్తీ సెల్ డివిజన్, మరియు హెల్తీ బోన్ కోసం చాలా అవసరం అవుతుంది.

బేబీ తెలివితేటలతో పుట్టాలంటే ఖచ్చితంగా ఇవి తినాల్సిందే...

ఇంకా శరీరంలో క్యాల్షియం మరియు ఫాస్పరస్ షోషింపబడటానికి కూడా విటమిన్ డి అవసరం. విటమిన్ డి లోపం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ , ఆటో ఇమ్యూన్ డిసీజ్ , న్యూరాలజికల్ డిసీజ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు కార్డియో వ్యాస్కులర్ వ్యాధులను నివారిస్తుంది.

మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి

బేబీలో హెల్తీ బోన్ డెవలప్ మెంట్ తో పాటు ఆరోగ్యకరంగా ఎదుగుదలకు సహాయపడుతుంది . విటమిన్ డి లోపం వల్ల ప్రీ ఎక్సిప్సియా కు కారణం అవుతుంది. విటమిన్ డి పొందడానికి కేవలం సూర్య రశ్మి ఒకటే సరిపోదు, విటమిన్ డి కొన్ని రకాల ఆహారాల్లో కూడా రెడిమేడ్ గా దొరుకుతుంది. అటువంటి ఆహారాల లిస్ట్ అవుట్ చేసి ఈ క్రింది స్లైడ్ లో తెలుపడం జరిగింది. ఈ ఫుడ్స్ ను గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఎంతో అవసరం. మరి విటమిన్ డి ఫుడ్స్ ఏంటో చూద్దాం....

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్ ఫోర్టిఫైడ్ మరియు ఒక కప్పు ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ 45ఐయు విటమిన్ డి' ని సప్లై చేస్తుంది. కాబట్టి విటిమిన్ డి పోర్షన్ తీసుకోవడం పెంచి మొత్తం ఆరోగ్యంను మెరుగుపరుచుకోవచ్చు . ఇంకా ఆరెంజ్ జ్యూస్ లో పొటాషియం, విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.

ఫ్యాటీ ఫిష్:

ఫ్యాటీ ఫిష్:

ఫ్యాటీ ఫిష్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. బేబీ బ్రెయిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఆయిలీ ఫిష్ ట్రౌట్, హెయిరింగ్ మరియు క్యాట్ ఫిష్ లలో విటమిన్స్ మరియు ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అత్యధికంగా ఉన్నాయి.

గుడ్లు:

గుడ్లు:

గర్భధారణ సమయంలో ఖచ్చితంగా తినాల్సిన ఒక హెల్తీ ఫుడ్. గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి పుష్కలంగా ఉంది . విటమిన్ డి పొందడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . ఒక గుడ్డులో 40IU విటమిన్ డి ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో విటమిన్ డి తీసుకోవడం ఎంతో అవసరం ఉంది.

సెరెల్స్:

సెరెల్స్:

పాలతో పాటు, కోల్డ్ సెరల్స్ మరియు ఫోర్టిపైడ్ ఫుడ్స్ విత్ విటమిన్ డి పుష్కలంగా ఉననాయి. కాబట్టి ఈ న్యూట్రీషియన్స్ అన్నీ పొందడానికి ప్రతి రోజూ ఉదయం సెరెల్స్ తీసుకోవడం చాలా అవసరం. సెరల్స్ లో విటమిన్ బి కూడా ఉండి., ఇది కూడా గర్భిణీ స్త్రీలకు ఫర్ఫఎక్ట్ ఫుడ్.

మష్రుమ్స్:

మష్రుమ్స్:

విటమిన్ డి కు మంచి మూలం మష్రుమ్స్. ఇందులో రిబోఫ్లెవిన్, పుష్కలంగా ఉంది. ఇది గర్భిణీకి మరియు పొట్టలో పెరిగే బేబీకి రెడ్ బ్లడ్ సెల్స్ యాక్టివిటికి ఎనర్జినీ అందిస్తుంది . సూర్యరశ్మినుండి పొందే విటమిన్ డితో పాటు, మష్రుమ్స్ ను కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. .

English summary

Vitamin D‑Rich Foods For Pregnant Women

Vitamin D is essential to build and maintain strong bones and healthy teeth. In the same way, it also plays an important role during pregnancy. It enables the body to absorb and hold onto that calcium and other minerals, which the baby needs. Therefore, it is important to include foods to meet the daily requirement of vitamin D in pregnant women.
Story first published: Friday, January 29, 2016, 17:24 [IST]
Desktop Bottom Promotion