For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు లేనివారికి సంతానం కలిగించే ఒకే ఒక్క సింపుల్ హోం రెమెడీ..!!

సంతానం కోసం ప్రయత్నించే వారు, ఫెర్టిలిటికి సంబంధించిన మంచి ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. గర్భం పొందడానికి కొన్ని నెలల ముందు నుండి ఈ ఆహారాలను తినడం వల్ల తప్పకుండా గర్భం పొందుతారు. అలాగే గర్భం పొందడాని

|

ఈ మద్య కాలంలో పిల్లలు లేకుండా వద్యత్వంతో బాధ పడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది. గణాంకాల ప్రకారం ప్రతి ఏడు జంటలలో ఒక జంట సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. మీరు ఒక సంవత్సరం పాటు సాధారణ అసురక్షిత సెక్స్ లో పాల్గొన్న సంతానం కలగకపోతే మీకు సంతానోత్పత్తి సమస్య ఉన్నదని చెప్పవచ్చు. మీరు కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న సరే సంతాన ప్రాప్తి లేకపోవటం భాదకరముగా ఉంటుంది. వంధ్యత్వంను నిర్ధారించడం చాలా బాధాకరముగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి 7 జంటలలో ఒక జంటకు వంధ్యత్వం నిర్ధారణ అయింది.

సంతానం కోసం ప్రయత్నించే వారు, ఫెర్టిలిటికి సంబంధించిన మంచి ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. గర్భం పొందడానికి కొన్ని నెలల ముందు నుండి ఈ ఆహారాలను తినడం వల్ల తప్పకుండా గర్భం పొందుతారు. అలాగే గర్భం పొందడానికి శరీరాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవాలి. పిల్లల కోసం ప్రయత్నించే వారికి ఒక స్మూతీ రిసిపి ఉంది . ఇది ఫెర్టిలిటిని పెంచుతుంది. అయితే దీన్ని ప్రయత్నించడానికి ముందు మీ రెగ్యులర్ డాక్టర్ ను కలవడం మంచిది. మరి ఫెర్టిటిలీని పెంచడంలో బూస్ట్ లా పనిచేసే ఆ స్మూతీ రిసిపి గురించి తెలుసుకుందాం...

స్టెప్ # 1

స్టెప్ # 1

మొదట మీరు చేయాల్సింది. మీకు నచ్చిన గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ను బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేయాలి. వాడటానికి ముందు ఆకుకూరలను శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక కప్పు ఆకుకూరలు సరిపోతాయి.

స్టెప్ #2

స్టెప్ #2

మీరు ప్రోటీన్ పౌడర్ తాగడానికి డాక్టర్లు అనుమతిస్తే , గ్రీన్ లీఫ్స్ పేస్ట్ చేసి, బ్లెండర్ లోమిక్స్ చేయాలి. ఈ ప్రోటీన్ మిక్స్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.

స్టెప్ # 3

స్టెప్ # 3

ఒక కప్పు కొబ్బరి నీళ్ళు లేదా కోకనట్ మిల్క్ ను అందులో జోడించాలి.

స్టెప్ # 4

స్టెప్ # 4

అలాగే అందులో గుప్పెడు ఫ్లాక్స్ సీడ్స్ లేదా చియాసీడ్స్ ను మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా అవొకాడోను కూడా మిక్స్ చేయాలి. అవొకాడో హెల్తీ ఫ్యాట్ ను అందిస్తుంది.

స్టెప్ # 5

స్టెప్ # 5

అలాగే గుప్పెడు బెర్రీస్ (బ్లూబెర్రీస్ లేదా బ్లాక్ బెర్రీస్ ), చెర్రీస్ వంటివి తీసుకుని, బ్లెండర్ లో వేసి మిక్స్ చేయాలి.

 స్టెప్ # 6

స్టెప్ # 6

అన్ని మిక్సీ జార్ లోవేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని బ్లెండ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఇది తాగడానికి చాలా టేస్ట్గా ఉంటుంది.

స్టెప్ # 7

స్టెప్ # 7

వాటర్ మిక్స్ చేసిన తర్వాత , మొదట కొద్దిగా తాగి చూడాలి. 5 నిముషాల తర్వాత మొత్తం స్మూతీని తాగాలి. తర్వాత ఒక కప్పు లెమన్ వాటర్ తాగాలి. అంతే ఫెర్టిలిటీ బూస్టింగ్ రిసిపి రెడీ. దీన్ని రెగ్యులర్ గా తాగుతుంటే ఫెర్టిలిటి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి,

English summary

A Smoothie To Boost Female Fertility!

If you are a woman trying to conceive, it is advisable to eat foods that boost fertility for a few months before trying to get pregnant.
Story first published: Saturday, January 21, 2017, 11:42 [IST]
Desktop Bottom Promotion