శబ్ద కాలుష్యం...మగవారిలో ఫెర్టిలిటీని అంతం చేస్తుందా?

By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

నేడు మగవారిలో సంతానోత్పత్తి విషయంలో అనేక రుగ్మతలు ఉన్నాయి. ఏవి పురుషుడి సంతానోత్పత్తి ప్రభావితం చేస్తున్నాయి? పురుషుడు సంతానోత్పత్తికి ధ్వని కాలుష్యం హాని చేస్తుంది? రోజు మొత్తంలో చాలా శబ్దాలు ఉన్న ప్రాంతంలో మీ ఇల్లు ఉన్నట్లయితే...మీ స్పెర్మ్ మీ తీవ్ర దుష్ప్రభావం పడుతుంది.

మనలో చాలామందికి శబ్దం అనేది అసహజమైనది అయినప్పటికీ, శబ్ద కాలుష్యానికి గురైనట్లయితే మేల్ ఫెర్టిలిటీ స్థాయిని తగ్గించే అవకాశాలు ఉన్నయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలర్ట్: పురుషుల్లో నిద్ర ఎక్కువైనా,తక్కువైనా వీర్యం నాణ్యతకు చేటే!

మీరు ఇప్పటికే ఆశ్యర్యపోయి ఉంటారు. అయితే వీటిపై స్పష్టంగా తెలుసుకునేందుకు కొన్ని వాస్తవాలను చదవండి.

శబ్ద కాలుష్య పనులతో మగ ఫెర్టిలిటీ చంపబడుతుంది?

శబ్ద కాలుష్య పనులతో మగ ఫెర్టిలిటీ చంపబడుతుంది?

ఒక కొత్త అధ్యయనంలో పర్యావరణ శబ్దం దీర్ఘకాలం బహిర్గం ఉంటే మగ వంధ్యత్వానికి ప్రమాదం పెరుగుతుందని పేర్కొంది.

శబ్దం...శబ్దం...శబ్దం !!

శబ్దం...శబ్దం...శబ్దం !!

నాయిస్ అనేక ఇతర పరిణామాలను కలిగి ఉంటుంది. కానీ ఈ అధ్యయనం ప్రత్యేకంగా పురుషుడు సంతానోత్పత్తికి శబ్దాలు అనుసంధానించబడినట్లు చెబుతుంది.

55డెసిబల్స్ పరిమితి!!

55డెసిబల్స్ పరిమితి!!

దీర్ఘకాలిక కాలాల్లో 55డెసిబెల్స్ రోజు మరియు రాత్రికి మించిన శబ్దానికి గురైన వ్యక్తి సంతానోత్పత్తి స్థాయిలు ముంచెత్తుతుంటాయి.

మగవారిలో సంతానోత్పత్తిని పెంచే 15 సూపర్ పవర్ ఫుడ్స్..!

గుర్తించడం

గుర్తించడం

ఇతర పరిస్థితులు బాగుంటే..ఇప్పటికీ పురుషు సంతానోత్పత్తి తగ్గింది. అప్పుడు మీ ప్రాంతంలో రాత్రి సమయంలో శబ్దం డెసిబెల్స్ తనిఖీ చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

ధ్వనించే ప్రాంతం?

ధ్వనించే ప్రాంతం?

చుట్టుపక్కల ఉన్న రహదారి లేదా పరిశ్రమల పక్కన మీ ఇల్లు ఉన్నట్లైతే...అప్పుడు మీకు ప్రమాదం కావచ్చు.

ఏం చేయాలి?

ఏం చేయాలి?

శబ్దాలు ఉన్న ప్రదేశాల్లో మీరు నివసించినట్లయితే...శబ్దం తక్కువగా ఉండే హెడ్ ఫోన్స్, ధ్యానం రాత్రుల్లో శబ్దాలను నివారించడానికి తాత్కలికంగా సహాయపడతాయి.

English summary

Can Noise Pollution Kill Male Fertility?

Today male fertility disorders abound. What affects male fertility? Does sound pollution harm the male fertility? Read this!
Subscribe Newsletter