For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సంతానం లేనివారికి, సంతాన భాగ్యం కలిగించే వరం: శతావరీ మూలిక..!!

  By Lekhaka
  |

  ప్రాచీన ఆయుర్వేద వైద్య పద్ధతిలో అనేక రోగాలకు చికిత్స ఇవ్వవచ్చని నిరూపించబడ్డది అనే నిజం అందరికీ ఈపాటికే తెలిసిన విషయం. అయితే, ఆయుర్వేద మూలికైన శతావరి గర్భం పొందడానికి ప్రయత్నించే స్త్రీలకు సహాయపడుతుందా?

  ఇప్పుడు, చాలామంది, కొంతవయసు వచ్చిన తరువాత, కుటుంబం, పిల్లలు కావాలని కోరుకోవడం ప్రారంభిస్తున్నారు. అయితే, గర్భాధరించడం అనేది అంత తేలికైన విషయం కాదు.

  Can The Shatavari Herb Actually Help Women Get Pregnant?

  చాలామంది స్త్రీలు, గర్భం ధరించాలి అనుకునేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు, గర్భం ధరించడానికి ఎక్కువ సమయం పడుతుంది, లేదా కొన్ని కేసులలో, వారు అసలు గర్భం దాల్చలేక పోతున్నారు!!

  ఖచ్చితంగా గర్భం పొందడానికి సహాయపడే 10 హెల్తీ ఫుడ్స్..!!

  గర్భం ధరించడానికి ఇబ్బందిపడే స్త్రీలు, లేదా వారికి పిల్లలు పుట్టరు అని నిర్ధారణ చేసినపుడు, ఆ విషయం గుండెను బద్దలు చేస్తుంది.

  ఈరోజుల్లో పిల్లలు కలగకపోవడ అనేది యుక్తవయసు స్త్రీలలో చాలా సామాన్యమైన విషయం, ఒత్తిడి, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, అనారోగ్యకర జీవన విధానం మొదలైనవాటితో వీటికి సంబంధించినవని శాస్త్రవేత్తల అభిప్రాయం.

  చాలామంది స్త్రీలు వందత్వ క్లినిక్స్ కి వెళ్లి, అర్ధంలేని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే చికిత్సలకు లక్షలు ఖర్చు పెడుతూ అక్కడే ఆగిపోతారు.

  ఈమధ్యనే, జరిగిన ఒక అధ్యనం ప్రకారంఆయుర్వేదం ద్వారా ఒక స్త్రీ చాలా త్వరగా గర్భం ధరించావచ్చని తేలింది, అదీ శతావరి మూలిక సహాయంతో.

  ఈ ఆర్టికిల్ లో, ఇది నిజంగా నిజమా అనేది తెలుసుకుందాం.

  ఆయుర్వేదా అంటే ఏమిటి?

  ఆయుర్వేదా అంటే ఏమిటి?

  ఆయుర్వేదం అనేది భారతదేశంలో జన్మించిన ఒక పురాతన వైద్య విధానం, దీనిని వేద ఋషులు ప్రారంభించారు.

  వారు మూలికలు, మొక్కలు, పూలు మొదలైన కొన్ని శక్తివంతమైన సహజ వస్తువులను ఉపయోగించి మందులను తయారుచేసేవారు, వాటితో అనేక రకాల ఆరోగ్య పరిస్థితులకు చికిత్స చేసి, నయం చేసేవారు.

  ఆయుర్వేద చికిత్సలు అనేక రోగాలనే కాకుండా,

  ఆయుర్వేద చికిత్సలు అనేక రోగాలనే కాకుండా,

  ఆయుర్వేద చికిత్సలు అనేక రోగాలనే కాకుండా, మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నిర్మూలిస్తుంది.

  స్త్రీకి గర్భంధరించడానికి సహాయపడుతుంది

  స్త్రీకి గర్భంధరించడానికి సహాయపడుతుంది

  ఈ శతావరి మూలిక వందత్వానికి చికిత్సగా పనిచేసి, స్త్రీకి గర్భంధరించడానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు నిర్వహించిన తరువాత చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు.

  శతావరి స్త్రీని గర్భంధరించెట్టు ఎలా చేస్తుంది?

  శతావరి స్త్రీని గర్భంధరించెట్టు ఎలా చేస్తుంది?

  మొట్టమొదట, శతావరి స్త్రీలలో సాధారణంగా సంభవించే హార్మోన్ల అసమతౌల్యం పై చికిత్సచేయడానికి సహాయపడుతుంది, ఇది వందత్వానికి ప్రధాన కారణాలలో ఒకటి.

  అంతేకాకుండా ఈ శతావరి మూలిక పోలిక్యులర్ పరిణతి స్థాయిలకు మెరుగుపరిచి, ఋతుక్రమ అసమతల్ని తగ్గించడానికి సహాయపడుతుంది, తద్వారా గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి.

  దానితోపాటు, ఈ శక్తివంతమైన ఆయుర్వేద మూలిక స్త్రీ శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్లను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

  PCOS, వంధత్వానికి ప్రధాన కారణాలలో ఒత్తిడి

  PCOS, వంధత్వానికి ప్రధాన కారణాలలో ఒత్తిడి

  PCOS, వంధత్వానికి ప్రధాన కారణాలలో ఒత్తిడి కూడా ఒకటని మనందరికీ తెలుసు, అయితే శతావరి ఒత్తిడికి సంబంధించిన వంధత్వ సమస్యలను చికిత్స చేయడానికి సహాయపడుతుంది.

  అంతేకాకుండా, శతావరి మూలిక గర్భాశయ శ్లేష్మ ఉత్పత్తిని మరింతగా ప్రేరేపిస్తుంది. గర్భాశయ శ్లేష్మం ఆరోగ్యకర స్రావం ఉన్నపుడు, చాలా తేలికగా వీర్యం అండం వద్దకు చేరి, వేగంగా గర్భం ధరించే అవకాశాన్ని కలిగి ఉంటుంది.

  English summary

  Can The Shatavari Herb Actually Help Women Get Pregnant?

  Here are a few amazing reasons why shatavari can help a woman get pregnant faster!
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more