గర్భధారణ సమయంలో యోని వాపుకు కారణాలు, సింపుల్ హోం రెమెడీస్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

గర్భధారణ సమయంలో యోని వాపు అనేది సర్వసాధారణ విషయం. ఎందుకంటే ఈ సమయంలో చాలా మంది మహిలు ఇటువంటి పరిస్థితిని అనుభవం కలిగి ఉంటారు. ప్రెగ్నెన్పీ సమయంలో శరీరంలో చాలా వరకూ మార్పులు జరుగుతాయి. వాటిలో ముఖ్యంగా పునరుత్పత్తి అవయావాలల్లో , హార్మోనుల్లో మార్పులు, అలాగే తరచూ మనస్సు మారడం వంటి మార్పులు జరగడం సహం.

గర్భధారణ సమయంలో రక్తస్రావానికి కారణం ఏమిటి ?

మహిళ గర్భం పొందిన తర్వాత గర్బధారణ సమయంలో ఒక పరివర్తన దశలో మార్పులు జరుగుతాయి. . అందులో యోని వాపు రావడం సహజం. చాలా మంది మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు.! యోని మరియు యోని చుట్టు ప్రక్కల ప్రదేశంలో వాపు మరియు చిన్న పాటి నొప్పి గుర్తిస్తారు. యోనిలో రసాయనాల ఉత్పత్తి మరియు రసాయనాల సమతుల్యం చేసే లక్షనాలు ఉంటాయి. అవే శరీరంలో మార్పుకు కూడా గురిచేయవచ్చు. గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే ఈ మార్పుల వల్లే యోని వాపు , మంట, దురద వంటి లక్షణాలు కనబడవచ్చు. అలాగే అరిసో వ్యాధి మరియు దానికి సంబంధించిన సమస్యలు దీనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. గర్భధారణ సమయంలో యోని వాపకు కారణాలు మరియు న్యాచురల్ రెమెడీస్ గురించి తెలుసుకోవడానికి కొన్ని విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి!

కారణాలు :

గర్భధారణ సమయంలో యోని వాపుకు కారణాలు..

గర్భధారణ సమయంలో యోని వాపుకు కారణాలు..

1. ఈస్ట్ ఇన్ఫెక్షన్

యోని వాపుకు ముఖ్య కారణం ఈస్ట్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు. వెజైనా వంటి రీప్రొడక్టివ్ ప్రదేశాల్లో త్వరగా ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంది.గర్భధారణ సమయంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా సాధారణ సమయంలో. ఫలితంగా యోని వాపుకు మరియు ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతుంది

గర్భధారణ సమయంలో యోని వాపుకు కారణాలు..

గర్భధారణ సమయంలో యోని వాపుకు కారణాలు..

2. వెజైనా పిహెచ్ బ్యాలెన్స్ లో మార్పులు కనబడుతాయి

నార్మల్ స్కిన్, వెజైన రెండూ పిహెచ్ బ్యాలెన్స్ చేయాలి. ఈ సమతుల్యం లేదా పిహెచ్ లెవల్స్ లో హెచ్చుతగ్గులున్నా అది యోని వాపు మరియు నొప్పికి గురిచేస్తుంది. పిహెచ్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. పిహెచ్ లెవల్స్ లో అసమతుల్యత ఏర్పడటం వల్ల కొన్ని వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్స్ సోకుతాయి.

గర్భధారణ సమయంలో యోని వాపుకు కారణాలు..

గర్భధారణ సమయంలో యోని వాపుకు కారణాలు..

3. అనారోగ్యకరమైన ఆహారాలు

గర్భధారణ సమయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, న్యాచురల్ అండ్ ఫ్రెష్ ఫుడ్స్ ను తినమని డాక్టర్స్ సూచిస్తుంటారు. ముఖ్యంగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ధాన్యాలు, వంటివి తినడం యోని ఆరోగ్యానికి మంచిది. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్, నిల్వ చేసిన ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యానికి, యోని అనారోగ్యాన్ని దెబ్బతీస్తాయి. తీవ్రమైన యోని ఇన్ఫెక్షన్స్, వాపుకు గురిచేస్తాయి!

గర్భధారణ సమయంలో యోని వాపుకు కారణాలు..

గర్భధారణ సమయంలో యోని వాపుకు కారణాలు..

4. హార్మోనుల్లో మార్పులు

గర్భధారణ సమయంలో హార్మోనుల్లో మార్పులు చాలా సాధారణం, గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రాన్ మొదలగునవి హార్మోనుల అసమతుల్యతలకు కారణం అవుతాయి. ఇవి శరీరంలో సమస్యలు, ఇతర పరిస్థితులను పెంచడం లేదా తగ్గడం లాంటివి చేస్తాయి. హార్మోనుల్లో మార్పుల వల్ల కూడా యోని దగ్గర వాపు, దురద, ఇన్ఫెక్షన్ వంటివి ఏర్పడుతాయి!

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

5. పెరుగు

చల్లగా ఉండే ఒక ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ ఆహారం. ఇది స్కిన్ బ్యాక్టీరియాను తొలగిస్తుంది.ఈ ఆహారపదార్థంలో ఉండే గుణాలు అన్ని రకాల బ్యాక్టీరియాను శరీరంలో నాశనం చేసి, మంచి బ్యాక్టీరియను ఉత్పత్తి చేస్తుంది. మంచి బ్యాక్టీరియా యోని వాపు, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. కాబట్టి రోజూ క్రమం తప్పకుండా పెరుగు తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు!

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

6. వెల్లుల్లి:

వెల్లుల్లిలో అద్భుతమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఈ కూల్ ఆర్గానిక్ లక్షణాలు చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మం దురద, పొడిబారిన లక్షణాలు యోని దగ్గర తెలిసినప్పుడు, యోని వాపు, ఇన్ఫెక్షన్ కు గురిచేస్తుంది. అలాంటి సందర్భంలో వెల్లుల్లిని తినడం వల్ల ఇటువంటి లక్షణాలను నివారిస్తుంది. వెల్లుల్లి సింపుల్ గా ఇన్ఫ్లమేషన్ తో యోని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి, రోజుకు రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు !

ప్రసవం తర్వాత యోని శుభ్రత కొరకు తీసుకోవల్సిన జాగ్రత్తలు

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

7. ఓరిగానో ఆయిల్:

ఈ అమేజింగ్ ఆయిల్ న్యాచురల్ హెర్బల్ ట్రీట్మెంట్ లా పనిచేస్తుంది. వెజైనా వాపు తగ్గిస్తుంది., యోని పొడిగా మారి, చీకాకు కలిగిస్తుంటే, ఓరిగానో ఆయిల్ ను తీసుకోవడం వల్ల అలాంటి అక్షణాలను నివారిస్తుంది. ఈ నూనెలో ఎంజైమ్స్, కూలింగ్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

8.కోల్డ్ కంప్రెసర్ :

కోల్డ్ కంప్రెసర్ ను యోని వాపు ఉన్న చోట పెట్టడం వల్ల వాపు మరియు దురద, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. చల్లని కంప్రెసర్ వల్ల యోని వాపు తగ్గి తిరిగి పూర్వస్థితికి చేరుకుంటుంది. కాబట్టి, కోల్డ్ కంప్రెస్ లేనివారు ఐస్ క్యూబ్స్ ను ప్లాస్టిక్ కవర్లో వేసి యోని వాపు, ఇన్ఫ్లమేషన్ ఉన్న ప్రదేశంలో సున్నితంగా మసా.జ్ చేసుకోవాలి. దాంతో యోని వాపు తగ్గుతుంది. ఇది వాపు తగ్గించడం మాత్రమే కాదు, అక్కడి కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఇరిటేషన్ వెంటనే తగ్గిస్తుంది!

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

9. పసుపు పాలు

పసుపులో గొప్పగా నయం చేసే గుణాలున్నాయి. దీన్ని వాడటం వల్ల త్వరితంగా ఫలితం ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి పసుపును హీలింగ్ ప్రొపర్టీగా అనేక చర్మ సమస్యలను నివారణకోసం ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా తెగిన గాయాలు, వాపులు, కాలిన గాయాలు, స్ట్ర్రెచ్ మార్క్స్, మరియు ఇతర చర్మ సమస్యల నివారణకు విరివిగా ఉపయోగిస్తున్నారు. అలాగే పాలు మరో సూపర్ ఫుడ్, ఇందులో పోషకాలు ఎక్కువ. ఇవి ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తాయి. టర్మరిక్ ను వేడి పాలలో కలిపి ఉదయం పరగడుపుత మరియు రాత్రి తాగాలి. ఇలా తాగడం వల్ల యోని వాపు తగ్గుతుంది. !

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

10. చల్లటి నీటితో యోని శుభ్రం చేసుకోవాలి

చల్లటి నీటితో యోని కడుక్కోవడం వల్ల వాపు నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. ,చల్లని నీళ్ళు వాపు తగ్గించడానికి నొప్పి నివారణకు సహాయపడుతుంది. వెంటనే మంచి ఫలితాన్ని ఇస్తాయి. కోల్డ్ వాటర్ తో యోని శుభ్రం చేసుకోవాలి. త్వరగా ఉపశమనం కలుగుతుంది. !

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

యోని వాపు తగ్గించే సింపుల్ హోం రెమెడీస్

11. క్రాన్ బెర్రీ జ్యూస్

క్రాన్ బెర్రీ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు న్యాచురల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి నొప్పిని, వాపును, ఇన్ఫ్లమేషన్ ను మరియు ఇతర సమస్యలను నివారిస్తుంది. ఎక్కువ నొప్పి, ఇరిటేషన్, మరియు ఇతర సమస్యలను నివారించడంలో క్రాన్ బెర్రీ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. రెండు గ్లాసుల క్రాన్ బెర్రీ జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగాలి. వెజైనల్ వాపును తగ్గించడంలో ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. యోనిని త్వరగా శుభ్రపరుస్తుంది!

English summary

Causes And Home Remedies For Vaginal Swelling During Pregnancy

Causes And Home Remedies For Vaginal Swelling During Pregnancy, Read to know more about..
Subscribe Newsletter