గర్భవతులు ఎందుకు యాంటీబయాటిక్స్ మితిమీరి తీసుకోకూడదు!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మీరు గర్భధారణ సమయంలో యాంటీబయాటిక్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే దానిగురించి మీకు తెలియని కొన్ని కొత్త విషయాల గురించి ఇక్కడ చదివి తెలుసుకోండి.ఇది భవిష్యత్తులో వారి పిల్లలలో తాపజనక ప్రేగు వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు వాదించారు.

పరిశోధకులు ఈ వాస్తవాన్ని తెలుసుకునేందుకు ఎలుకల ఫై ప్రయోగం చేసారు.గర్భధారణ సమయంలో,అలాగే తల్లిపాలను ఇచ్చే సమయంలో యాంటీబయాటిక్స్ ని మితిమీరి తీసుకోవడం శిశువుకు మంచిది కాదు.

గర్భవతులు ఎందుకు యాంటీబయాటిక్స్ మితిమీరి తీసుకోకూడదు!

అలా చేయడం వలన పిల్లవాడి కి ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, యాంటీబయాటిక్స్ వాడకం ఆ సమయంలో తప్పనిసరి అయితే మీ డాక్టర్ సంప్రదించండి. ఇక్కడ కొన్ని వాస్తవాలను తెలియజేయడం జరిగింది.

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడే నేచురల్ యాంటీబయోటిక్స్

ప్రమాదాలు

ప్రమాదాలు

యాంటీబయాటిక్స్ సమస్య వారి పిల్లల చిన్న ప్రేగులలో సూక్ష్మజీవుల స్థాయిల మార్పుల కి కారణం కావచ్చు మరియు ఇది వారి హార్మోన్స్ ని అసంతులనం చేయవచ్చు.

ఇన్ఫ్లమేటరీ ప్రేగు పరిస్థితులు

ఇన్ఫ్లమేటరీ ప్రేగు పరిస్థితులు

తల్లి శరీరంలో ఇటువంటి మార్పులు శిశువుపై కూడా ప్రభావం చూపుతాయి మరియు ఇది పిల్లవాడిలో ప్రేగు లో ప్రమాదాన్ని పెంచుతుంది. కూడా చదవండి: పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ గా పని చేసే వంటగది వస్తువులు!

బాడీ ఇన్ఫెక్షన్స్ నివారించే నేచురల్ యాంటీబయోటిక్ ఫుడ్స్

కేర్లెస్ తీసుకోకూడనివి

కేర్లెస్ తీసుకోకూడనివి

గర్భధారణ సమయంలో యాంటీబయాటిక్స్ ఉపయోగించడం చాలా కీలకమైనది మరియు అప్రమత్తంగా ఉండటం చాల అవసరం.

యాంటీబయాటిక్స్

యాంటీబయాటిక్స్

యాంటీబయాటిక్స్ శిశువులో లాభదాయకమైన బాక్టీరియా యొక్క పెరుగుదలను దెబ్బతీయవచ్చు మరియు ఇది రోగనిరోధక వ్యవస్థలో మార్పులకు కారణమవుతుంది.

చివరిగా

చివరిగా

గర్భస్రావం లేదా తల్లి పాలనిచ్చే దశలో యాంటీబయాటిక్స్ వాడటం పూర్తిగా నిలిపివేయడమని కాదు దీని అర్థం? కానీ పరిశోధకులు చెప్పేది అనివార్య పరిస్థితుల్లో నియంత్రణ మరియు జాగ్రత్తగా ఉపయోగించడం ముఖ్యమైనది.

English summary

Don’t Overuse Antibiotics In Pregnancy!

Researchers experimented with mice to discover this fact. Overuse of antibiotics during pregnancy as well as during the breastfeeding stage is not good for the baby.
Subscribe Newsletter