For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ ఫుడ్ లిస్ట్ లో ఖచ్ఛితంగా చేర్చుకోవల్సిన హెల్తీ ఫుడ్స్..!!

By Lekhaka
|

మహిళ జీవితంలో గర్భం పొందడం అంత్యంత ముఖ్యమైన విషయం, పొట్టలో బిడ్డను మోయడానికి మహిళ శరీరానికి తగిన శక్తిసామర్థ్యాలు అవసరమువుతాయి. ఈ సమయంలో న్యూట్రీషియన్ ఫుడ్స్ తినడం తల్లి బిడ్డకు చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో అలసట, నీరసం వల్ల గర్భిణీలో తరచూ మూడ్ మారుతుంటుంది. లేదా స్ట్రెస్ ఫీలవుతుంటారు. అందువల్ల రెగ్యులర్ డైట్ లో మినిరల్స్, విటమిన్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా చేర్చుకోవాలి. ఇది బేబీని హెల్తీగా స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

గర్భధారణ సమయంలో ఏలాంటి న్యూట్రీషియన్ ఫుడ్స్ తీసుకోవాలి?

రెగ్యులర్ డైట్ లో చేర్చుకునే ఆహారాలు, ఎక్స్ ట్రా క్యాలరీలను కలిగి ఉండాలి. ముఖ్యంగా గర్భిణీలు తీసుకునే ఆహారంలో పూర్తి పోషకాలుండే విధంగా చూసుకోవాలి. గర్భిణీల డైట్ స్పెషల్ గా ఉండాల్సిన అవసరం లేదు కానీ, వివిధ రకాల వైరటీ ఫుడ్స్ ను తీసుకోవాలి. అటువంటి హెల్తీ న్యూట్రీషియన్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా..

డ్రైడ్ ఆప్రికాట్ తింటే ఏమవుతుంది:

డ్రైడ్ ఆప్రికాట్ తింటే ఏమవుతుంది:

వీటిలో విటమిన్ ఎ, పొటాషియం మరియు ఫైబర్ లు అధికంగా ఉంటాయి. ఇవి గర్భిణీలకు చాలా అవసరం అవుతాయి.

అరటిపండ్లు తింటే ఏమవుతుంది?

అరటిపండ్లు తింటే ఏమవుతుంది?

అరటి పండ్లు పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ను సప్లై చేస్తుంది. ఇవి హార్ట్, కళ్లకు రక్షణ కల్పిస్తాయి. అంతే కాదు వి ఎనర్జీని అందిస్తాయి

అవొకాడో తింటే ఏమవుతుంది?

అవొకాడో తింటే ఏమవుతుంది?

అవొకాడోలో విటమిన్స్ మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు సహాయపడుతాయి.

బెర్రీస్ ఏ చేస్తాయి?

బెర్రీస్ ఏ చేస్తాయి?

గర్భిణీలు బెర్రీస్ తింటే శరీరానికి ఫైబర్, వాటర్, విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్ ను అందిస్తాయి.ఇవి గర్భిణీలకు చాలా అత్యవసరం. ఇవి యూరినరీ ట్రాక్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

పెరుగు తింటే ఏం చేస్తాయి?

పెరుగు తింటే ఏం చేస్తాయి?

పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్స్, ప్రోబయోటిక్స్ తో పాటు, మెగ్నీషియం, విటమిన్ బి2, బి12, పొటాషియం, క్యాల్షియం మరియు ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. వ్యాధినిరోధకత పెంచడంలో ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.

త్రుణధాన్యాలు:

త్రుణధాన్యాలు:

త్రుణదాన్యాల్లో విటమిన్ బి (రిబోఫ్లెవిన్, థైమిన్, నియాసిన్ )వంటివి అధికంగా ఉన్నాయి, ఈ న్యూట్రీషియన్స్, పుట్టబోయే బిడ్డ బ్రెయిన్ మరియు మజిల్స్ గ్రోత్ కు చాలా అవసరం.

బ్రొకోలి:

బ్రొకోలి:

శరీరంలోని పొల్యూషన్ నివారించడంలో బ్రొకోలీ గ్రేట్ గా సహాయపడుతుంది. హార్ట్ కు రక్షణ కల్పిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని తీసుకోవడం చాలా మంచిది.

English summary

Foods To Add To Your Pregnancy Food List

The best thing you can do during the time of pregnancy is focus on your food and activity levels. Nutrition plays a very important role in healthy pregnancy. Of course, you must have already prepared a list of what to eat and what not to eat. But here are some more foods to add to your list.
Desktop Bottom Promotion