సెమెన్(వీర్యం) వాల్యూమ్ ని పెంచడం ఎలా!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీరు వెంటనే తండ్రి కావాలనుకుంటున్నారా అయితే సెమెన్ వాల్యూం చాలా ముఖ్యం. సెమెన్ వాల్యూం ని పెంచడం ఎలా? ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి ...

మీ సెమెన్ వాల్యూం ఎక్కువగా మీ వయస్సు, మీ జీవనశైలి కారకాలు మరియు మీ ఆహార అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. సెమెన్ యొక్క వాల్యూం సాధారణంగా 7.2mm -0.8mm మధ్య ఉంటుంది.

How To Increase Your Semen Volume

సాధారణంగా, వాల్యూమ్ ఒక మనిషి 35-30 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు దాని అధికంగా వద్ద ఉంటుంది. 55 సంవత్సరాల తరువాత వాల్యూమ్స్ తగ్గిపోతుంది.

మీకు చిన్న వయస్సు అయినప్పటికీ తక్కువ వాల్యూమ్ తో బాధపడుతున్నారా,అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.

ఇంటర్కోర్స్ నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకోండి.

ఇంటర్కోర్స్ నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకోండి.

మీ శరీరం కోల్పోయిన వీర్యం తిరిగి పొందడానికి ఒక రోజు కంటే ఎక్కువ సమయం అవసరం.

మీరు ఒక రోజుకు అనేక సార్లు హస్తప్రయోగం చేస్తూ ఉంటే,మీ శరీరం తిరిగి వీర్యం ట్యాంక్ అప్ చేయడానికి అవకాశం ఉండదు. మీకు వాల్యూమ్ అవసరం అనుకుంటే, కొన్ని రోజులు సంభోగం నుండి దూరంగా వుండి మళ్లీ ప్రయత్నించండి.

కూల్ గా ఉంచండి..

కూల్ గా ఉంచండి..

వేడి వీర్యకణాల సంఖ్య ని చంపేస్తుంది. మీరు మంచి వీర్యం వాల్యూమ్ కావాలనుకుంటే చల్లని నీటితో స్నానం చేయడం మంచిది. అలాగే, వదులుగా ప్యాంటు ధరించండి,అండర్వేర్ ని ప్రిఫర్ చేయడం మంచిది.

హైడ్రేట్..

హైడ్రేట్..

సెమెన్ అనేది 90% వాటర్ ని కలిగివుంటుంది. నీరు లేకపోతే ఏ వీర్యం ఉండదు. మీ శరీరం డిహైడ్రేట్ అయినప్పుడు మీ స్పెర్మ్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది. అందుకే ఎక్కువ వాటర్ ని త్రాగండి.

కదలిక..

కదలిక..

వ్యాయామం వీర్యం వాల్యూమ్ పెరుగుదలకి పరోక్షంగా సహాయపడుతుంది. వ్యాయామాలు ప్రైవేట్స్ లో రక్త ప్రవాహం పెంచడానికి మరియు పునరుత్పత్తి శాఖ లోపల అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది.

ఈక్వల్ వెయిట్ ని మెయింటైన్ చేయండి..

ఈక్వల్ వెయిట్ ని మెయింటైన్ చేయండి..

అనారోగ్యకరమైన బరువు హార్మోన్ ల సంతులనం ఫై ప్రభావితం చేయవచ్చు. ఊబకాయం లేదా తక్కువ బరువు రెండూ మీ వీర్యకణాల సంఖ్య మీద ప్రభావితం చేయవచ్చు.

ఒత్తిడి....

ఒత్తిడి....

మీ పునరుత్పత్తి వ్యవస్థ యొక్క మరొక శత్రువు ఒత్తిడి. ఒత్తిడి స్పెర్మ్ ఉత్పత్తి మీద చాలా ప్రభావితం చేస్తుంది.అందువలన, విశ్రాంతి అవసరం.

కెమికల్ ఎక్స్పోజరు....

కెమికల్ ఎక్స్పోజరు....

నిర్థిష్ట రసాయన సమ్మేళనాలు లేదా రేడియేషన్కు గురికావడం కూడా మీ స్పెర్మ్ ఫై ప్రభావితం చేయవచ్చు. సైక్లింగ్ కూడా మీ వీర్యకణాల సంఖ్య మీద ప్రభావితం చేస్తాయి.

ఫుడ్స్....

ఫుడ్స్....

విటమిన్ సి ఎక్కువగా మరియు యాంటీఆక్సిడాంట్స్ వున్న ఆహారాన్ని తినండి.జింక్ ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోండి.అమైనో ఆమ్లాలు, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ డి అలాగే, వెల్లుల్లి, ఆస్పరాగస్, అరటి, అక్రోట్లను, గుమ్మడికాయ గింజలు మరియు బెర్రీలు రోజువారీ ఆహారంలో ఉండేటట్లు చూసుకోండి.

English summary

How To Increase Your Semen Volume

Semen volume is also important if you are planning to become a father soon.
Story first published: Thursday, April 6, 2017, 19:00 [IST]
Subscribe Newsletter