గర్భధారణ సమయంలో బ్లాక్ టీ తాగడం సురక్షితమేనా?!

By Lakshmi Bai Praharaju
Subscribe to Boldsky

గర్భధారణ సమయంలో చేయాల్సినవి, చేయకూడని వాటి జాబితా చాలా పెద్దదిగా ఉంటుంది. మీ కడుపులో బిడ్డ పెరుగుతూ ఉన్నపుడు మీరు తీసుకున్న ఆహరం ఎక్కువసేపు అలానే ఉండదు అనేది తెలిసిన విషయమే. మీరు ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే పదార్ధాలనే సాధారణంగా ఉపయోగించండి, కొన్నిసార్లు ఆరోగ్యకర ఎంపికలతో వాటిని మార్చండి, కాని అవి మీ బేబీకి లేదా మీకు ఎటువంటి హాని కారకం కాకూడదు. అలాంటి వాటిలో బ్లాక్ టీ కూడా ఒకటి.

కామెల్లియా సినేన్సిస్ చెట్టు ఆకుల నుండి తయారుచేసిన ఈ బ్లాక్ టీ అధిక కెఫీన్ కలిగిన టీ లలో ఒకటి. 8 కప్పుల టీ లో 40-120 గ్రాముల మధ్య మీరు ఎన్నికునే బ్రాండ్ ఎంపిక పై ఆధారపడి కెఫీన్ ఉంటుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో బ్లాక్ టీ తాగడం సురక్షితమేనా?

Is It Safe To Drink Black Tea During Pregnancy

గర్భధారణ సమయంలో బ్లాక్ టీ: సురక్షితమా, కాదా?

గర్భధారణ సమయంలో 300 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ తీసుకోవడం మంచిదే. అంటే అది 2-3, 8-oz కప్పులతో సమానం. ఈ విధంగా, రోజుకు 2-3 కప్పుల టీ ని మీకుమీరే పరిమితం చేసుకోవడం సురక్షితంగా భావించబడుతుంది. చాకొలేట్, కోలా, కాఫీ వంటి ఇతర పదార్ధాలలో కూడా కెఫీన్ ఉంటుందని తెలుసుకోవడం ముఖ్యం. ఇటువంటి అన్ని ఆహార పదార్ధాలు తీసుకునే ముందు కెఫీన్ స్థాయిని పరిగణలోనికి తీసుకోవడం చాలా అవసరం.

అయితే, మీరు స్థాయిని మించి ఎక్కువగా తీసుకుంటే, మీరు మీ బిడ్డ కింద సూచించిన అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Is It Safe To Drink Black Tea During Pregnancy?

    Black tea is one of the highly caffeinated teas, made from the leaves of Camellia sinensis plant. Studies show that an 8-oz cup contains anywhere between 40–120 mg of caffeine depending on the brand you choose. So, is it safe to consume black tea during pregnancy?
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more