గర్భిణీ స్త్రీలు గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి?

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మీరు ఎప్పుడైనా గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ గురించి విన్నారా? సాధారణంగా, గర్భధారణ సమయంలో ఈ గ్లూకోస్ స్క్రీన్ టెస్ట్ చేసుకోవాలని సిఫార్సు చేయబడింది. ఇది 25 మరియు 28 వారాల మధ్య జరుగుతుంది.

ఈ పరీక్ష యొక్క ప్రధాన లక్ష్యం గర్భిణీ స్త్రీని గర్భాశయ మధుమేహంతో బాధపడుతుందా లేదా అని చెక్ చేయడం, ఇది రక్తం లో గ్లూకోస్ స్థాయిలను పెంచుతుంది.

దాదాపు 3-5% మంది గర్భిణీ స్త్రీలు ఇలాంటి పరిస్థితి ని ఎదుర్కొంటుంటారు.సాధారణంగా, కొన్ని హార్మోన్ల మార్పులు మరియు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినక పోవడం వలన గర్భధారణ మధుమేహ ప్రమాదాన్ని పెంచుతుంది.దాని గురించి ఇక్కడ కొన్ని వాస్తవాలు ఉన్నాయి.

రొటీన్ మూత్ర పరీక్ష

రొటీన్ మూత్ర పరీక్ష

ఒకవేళ మీరు గర్భధారణ ప్రారంభ దశలలో మూత్ర పరీక్ష చేసినప్పుడు అధిక చక్కెర స్థాయిలను కలిగివున్నట్లైతే, గ్లూకోజ్ పరీక్ష ను 24 వ వారంలోనే చేసుకోవాల్సి ఉంటుంది.

డయాబెటీస్ ఉంటే ఎలా?

డయాబెటీస్ ఉంటే ఎలా?

గర్భధారణ కు ముందు మధుమేహం ఉన్న మహిళలు ఈ గ్లూకోజ్ పరీక్షను చేసుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా, కానీ గర్భం సురక్షితంగా ఉండటానికి వారు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

గర్భిణీస్త్రీలలో వ్యాధినిరోధకశక్తిని పెంచే జామకాయ..

టెస్ట్ ఎలా జరుగుతుంది?

టెస్ట్ ఎలా జరుగుతుంది?

సాధారణంగా,ఇక్కడ చక్కెర ద్రావణం అందించబడుతుంది. దీనిలో 50 గ్రాముల చక్కెర ఉంటుంది. త్రాగిన తరువాత, గర్భిణీ స్త్రీకి ఒక గంటపాటు వేచి ఉండాల్సిన అవసరం ఉంది, ఆపై గ్లూకోజ్ పరీక్ష జరుగుతుంది. ఈ విధంగా, చక్కెరను ప్రోత్సహించే శరీరం యొక్క సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.

ఈ పరీక్ష అవసరమా?

ఈ పరీక్ష అవసరమా?

ఈ రోజుల్లో, దాదాపు అందరి గర్భిణీ స్త్రీలు గర్భధారణ మధుమేహం ని అధికమించడానికి ఈ పరీక్ష ను జరుపుకుంటారు.

గర్భిణీ నార్మల్ డెలివరీ కోసం కొన్ని ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ టిప్స్

ఈ టెస్ట్ తప్పనిసరి ...

ఈ టెస్ట్ తప్పనిసరి ...

బిఎమ్ఐ అధికంగా ఉన్న మహిళలు, 35 ఏళ్ల తర్వాత గర్భవతి అయిన మహిళలు, వారి కుటుంబ చరిత్రలో మధుమేహం ఉన్న స్త్రీలు గ్లూకోజ్ పరీక్ష ను తప్పకుండా చేసుకోవాలి.

ఎందుకు గర్భధారణ సమయం లో డయాబెటిస్ వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి?

ఎందుకు గర్భధారణ సమయం లో డయాబెటిస్ వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి?

గర్భధారణ సమయంలో డయాబెటిస్ ఉండటం వలన కార్మిక సమస్యలు,ఇతర లోపాలు మరియు కొన్ని ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్యను నిర్ధారించడం వలన గర్భం సురక్షితంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

English summary

Why Pregnant Women Need To Take The Glucose Challenge Test?

Why Pregnant Women Need To Take The Glucose Challenge Test? , Have you heard of glucose challenge test? Generally, it is recommended to undergo a glucose screen test during pregnancy. It is done between the 25th and 2
Story first published: Monday, July 31, 2017, 18:00 [IST]
Subscribe Newsletter